Jump to content

పార్కింగ్‌ ఎలా?


TampaChinnodu

Recommended Posts

పార్కింగ్‌ ఎలా? 
సర్కార్‌ ఆదేశాల్ని పట్టించుకోని ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ 
ఒక్కచోటా మొదలవ్వని నిర్మాణం 
వాణిజ్య భవనాలు మాత్రం పూర్తి 
మెట్రోస్టేషన్ల వద్ద వాహనదారులకు యాతన తప్పదా? 
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి 
20main5a.jpg

హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రారంభానికి సర్వంసిద్ధం చేస్తున్న అధికారులు స్టేషన్లలో వాహనాల పార్కింగ్‌ను మాత్రం విస్మరించారు. పార్కింగ్‌ సముదాయాల్ని నిర్మించే అంశాన్ని గాలికొదిలేశారు. వీటి నిర్మాణానికి స్థలాలున్నా జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌), ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు సంస్థలు దృష్టిసారించలేదు. మెట్రో పరుగులు పెట్టేటప్పటికి ముఖ్యమైన స్టేషన్ల వద్ద బహుళ అంతస్థుల పార్కింగ్‌ సముదాయాలు నిర్మించాలన్న ప్రభుత్వ ఆదేశాలు అమలు కాలేదు.

హైదరాబాద్‌ నాగోలు నుంచి మియాపూర్‌ వరకు 30 కి.మీ. మేర ప్రారంభించనున్న మెట్రోమార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి. ఇందులో అమీర్‌పేట, పరేడ్‌ గ్రౌండ్‌, మియాపూర్‌, బాలానగర్‌, నాగోలు, కూకట్‌పల్లి, రసూల్‌పురా వద్ద ఎల్‌అంట్‌టీ మెట్రో అధికారులు పార్కింగ్‌ సముదాయాలు నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వీటికి ప్రభుత్వం స్థలాలూ ఇచ్చింది. రసూల్‌పురా వద్ద పోలీస్‌ క్వార్టర్‌ స్థలాన్నీ, కూకట్ప్‌ల్లి వద్ద కొంత స్థలాన్ని కేటాయించింది. మియాపూర్‌, నాగోలు వద్ద వంద ఎకరాల చొప్పున ఏడెనిమిదేళ్ల కిందటే స్థలం కేటాయించింది. మిగిలిన చోట్లా స్థలాలున్నాయి. వీటిలో ఎక్కడా పార్కింగ్‌ భవనాల నిర్మాణాన్ని ఎల్‌అండ్‌టీ అధికారులు ప్రారంభించలేదు. అమీర్‌పేట వద్ద కేటాయించిన స్థలంలో కొంతభాగాన్ని కొందరు ఆక్రమించారు. హెచ్‌ఎంఆర్‌ఎల్‌ కూడా పార్కింగ్‌ భవనాల నిర్మాణంలో విఫలమైంది. ఉప్పల్‌, సికింద్రాబాద్‌ పశ్చిమ, బేగంపేట, ప్యారడైజ్‌, భరత్‌నగర్‌, మధురానగర్‌ తదితర స్టేషన్ల వద్ద పార్కింగ్‌ సముదాయాలు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఒక ఒప్పందానికి కూడా వచ్చి, పార్కింగ్‌ భవనాలు నిర్మిస్తున్నట్లు ఈ రెండు సంస్థలు మూడేళ్లుగా చెబుతున్నా.. పనులు మొదలు పెట్టలేదు. తమకు కేటాయించిన చోట్ల పీపీపీ కింద పార్కింగ్‌ భవనాలు నిర్మిస్తామని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చెబుతున్నా, నిర్మాణానికి టెండర్లను కూడా పిలువలేదు. వీటి నిర్మాణాల ప్రాజెక్టు లాభదాయకంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. జీహెచ్‌ఎంసీ దాదాపు 35 చోట్ల పార్కింగ్‌ సౌకర్యాల నిర్మాణం చేపట్టనున్నట్లు కొద్దికాలం కిందటే ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ సంస్థ కూడా నిర్మాణం మొదలుపెట్టలేదు. ఒకచోట పీపీపీ కింద టెండర్లు పిలవగా.. అధికారులు పెట్టిన నిబంధనలతో తమకు ప్రాజెక్టు లాభదాయకం కాదని గుత్తేదారులు ముందుకు రాలేదు.

20main5b.jpg

వాణిజ్య భవనాలపై ఆసక్తి.. 
ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులు తమకు రూ.కోట్లలో లాభాలు తెచ్చిపెట్టే వాణిజ్య భవనాల నిర్మాణం విషయంలో మాత్రం ఆసక్తి చూపారనే విమర్శలున్నాయి. ఎల్‌అండ్‌టీ సంస్థ రూ.వందల కోట్లతో పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, మాదాపూర్‌ తదితర చోట్ల అతిపెద్ద మాల్స్‌ నిర్మాణం మొదలుపెట్టింది. ఇందులో రెండు మాల్స్‌ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. హెచ్‌ఎంఆర్‌ఎల్‌ కూడా బేగంపేట వద్ద భారీ వాణిజ్య భవనాన్ని నిర్మించి అద్దెలకు ఇవ్వడానికి సిద్ధమైంది. రూ.కోట్లతో బహుళ  అంతస్థుల్లో బేగంపేట వద్ద సొంత కార్యాలయం కూడా నిర్మించుకుంది. పార్కింగ్‌ సమస్యపై హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ‘ఈనాడు’కు వివరణ ఇస్తూ.. త్వరలోనే తమ పరిధిలో పార్కింగ్‌ సముదాయాల నిర్మాణానికి పీపీపీ కింద టెండర్లు పిలుస్తామన్నారు. అన్ని సముదాయాల నిర్మాణం చేపడతామన్నారు. తాము కూడా వీటిపై దృష్టిపెడుతున్నామని ఎల్‌ అండ్‌టీ వర్గాలు పేర్కొన్నాయి.

Link to comment
Share on other sites

3 minutes ago, lachi said:

Planing lekunda develop chestaru, this is the main difference between US and INDIA

metro peru seppukoni already real estate rates ni full gaa leparu. aa rates thaggav metro success ina avvaka poyina. so big people dont care. 

Link to comment
Share on other sites

evadikaadu leader india lo , road widening cheddamani choosthey parking structures kosam prathi okka galli daarkaari gaadu vachesthaadu stay order thoni

yeah , agreed parking structures assal lev as of now, phase 1 motham open ayyepatiki kadathaaremooo inka 

adey babu tg cm ayyunte , i am sure he would have done these metroworks little differently, ee mukkodiki populist schemes meeda unna interest state ki revenue cashcow ni elaaa take care cheyyaali ani em telisinattu ledhu

uuuuh antey reservations, water projects ivvey unnayi focus lo 

Link to comment
Share on other sites

2 minutes ago, sattipandu said:

evadikaadu leader india lo , road widening cheddamani choosthey parking structures kosam prathi okka galli daarkaari gaadu vachesthaadu stay order thoni

yeah , agreed parking structures assal lev as of now, phase 1 motham open ayyepatiki kadathaaremooo inka 

adey babu tg cm ayyunte , i am sure he would have done these metroworks little differently, ee mukkodiki populist schemes meeda unna interest state ki revenue cashcow ni elaaa take care cheyyaali ani em telisinattu ledhu

uuuuh antey reservations, water projects ivvey unnayi focus lo 

Yes. Hyderabad World's Top 5 city in the world ayyedi CBN vunte. TG is unlucky not to have CBN. 

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

Yes. Hyderabad World's Top 5 city in the world ayyedi CBN vunte. TG is unlucky not to have CBN. 

Ilanti pichi thappulu aithe cheyadu cbn, may be he wud have aimed for very big though, adhi verey story

Link to comment
Share on other sites

4 minutes ago, TampaChinnodu said:

Yes. Hyderabad World's Top 5 city in the world ayyedi CBN vunte. TG is unlucky not to have CBN. 

TOP 1 aythuntey HYD appudu 

3 minutes ago, perugu_vada said:

Ilanti pichi thappulu aithe cheyadu cbn, may be he wud have aimed for very big though, adhi verey story

hehe 

Link to comment
Share on other sites

10 minutes ago, perugu_vada said:

Parking lekunda asalu metro osthe ochinollu ekada park chestharu anna common sense leda govt or even to the builders ? Useless fellows

Ade kada edo chesama ante chesam ani thuthu mantram ga cheste em use untadi thuglak gallu 

Link to comment
Share on other sites

మెట్రో స్టేషన్లకు చేరేదెలా? 
చాలా ప్రాంతాలకు బస్సు వసతి లేమి 
ఆటోలను ఆశ్రయించాలంటే కష్టమే 
ఈనాడు, హైదరాబాద్‌ 
hyd-top2a.jpg

నగర ప్రజా రవాణాలో పెనుమార్పులు వస్తున్న వేళ.. ఆర్టీసీ సేవల విస్తరణ మాత్రం అవసరమైన రీతిలో జరగడం లేదు. మెట్రో మార్గంలో బస్సులకు గిరాకీ తగ్గే అవకాశం ఉన్నందున... ఆయా మార్గాల్లో తగ్గించి.. అధికశాతం కాలనీలకి నడిపితే ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఆ అవకాశం లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

15 మార్గాల్లో ఎలా? 
మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వరకు 11 మెట్రో స్టేషన్లున్నాయి. వీటికి ప్రయాణికులు చేరేందుకు 37 మార్గాల్లో బస్సులను తిప్పాలని హైదరాబాద్‌ మెట్రో అధికారులు ఆర్టీసీకి సూచించారు. ప్రస్తుతం వీటిలోని 22 మార్గాల్లో మాత్రమే బస్సులు తిరుగుతాయి. మిగతా మార్గాల్లో అవకాశం లేదని ఆర్టీసీ తేల్చి చెప్పింది.

200 మినీ బస్సుల అవసరం.. 
ప్రస్తుతానికి మెట్రో మార్గంలో బస్సుల సంఖ్యను తగ్గించబోమని ఆర్టీసీ ప్రకటించింది. రెండు నెలలపాటు పరిశీలించి ప్రయాణికుల సంఖ్య తగ్గితే.. ఆ బస్సులను కాలనీలకు తిప్పుతామని అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీ వద్ద ఉన్న మెట్రో బస్సులు ప్రధాన మార్గంలోనే మలుపు తిరగాలంటే చాలా అవస్థలు పడాల్సిన పరిస్థితి. తరచూ ప్రమాదాలూ జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం 200 మినీ బస్సులు అవసరమని ప్రయాణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వరకే 37 మార్గాలను గుర్తించారు. అమీర్‌పేట నుంచి నాగోలు మధ్య 13 స్టేషన్లున్నాయి. ఇక్కడా మరో 45 నుంచి 50 మార్గాలను ఆర్టీసీ, మెట్రో అధికారులు గుర్తించి ఉంటారు. మరి ఈ మార్గాలకు అనుసంధానంగా ఉన్న కాలనీలన్నిటికీ మినీ బస్సులను నడిపితే ఉపయుక్తంగా ఉంటుంది. వాటిని సమకూర్చుకోవడంపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కాలుష్యం బెడద లేకుండా ఎలక్ట్రానిక్‌ బస్సులను నడపాలని కొన్ని కాలనీల వాసులు ఇప్పటికే అధికారులకు విన్నవించారు.

నియంత్రించే వ్యవస్థ .. 
బస్సుల వసతి లేని ప్రాంతాల నుంచి మెట్రో స్టేషన్లకు వచ్చేందుకు ప్రస్తుతానికి ఆటోలే శరణ్యమన్నది కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో ఆటోవాలల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సి ఉంది. లేకుంటే స్థానికులకు అగచాట్లు తప్పవు.

వందలాది కాలనీలున్నాయి... 
మియాపూర్‌-అమీర్‌పేట మధ్య ఉన్న మెట్రో స్టేషన్లకు ఇరువైపులా వందలాది కాలనీలు న్నాయి. బస్సు సౌకర్యం లేనివి పెద్దసంఖ్యలోనే ఉంటాయి. కొన్నింట ఇరుకు దారులు ఉండటంతో పెద్ద బస్సులు తిరిగే అవకాశం లేదు. వీధులు విశాలంగా ఉన్నా.. ఆర్టీసీ కొన్ని కాలనీలవైపు చూడటం లేదు. వీరంతా మెట్రో స్టేషన్లకు రావాలంటే ఆటోలను ఎక్కాల్సిందే. డ్రైవర్లు మీటరు వేయరు..అడిగినంత ఇవ్వందే రారని కాలనీలవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

4 hours ago, perugu_vada said:

Parking lekunda asalu metro osthe ochinollu ekada park chestharu anna common sense leda govt or even to the builders ? Useless fellows

streets ..pakka sandhu gallilalo... ani temporary ga...

ee lopu akkadey ekkado oka kali sthalam kabza chesi untadhi...  akkada darkaari cehsi set chestharu ley.

 

Keep Calm and Lets Jugaad!

Link to comment
Share on other sites

4 hours ago, TampaChinnodu said:

Yes. Hyderabad World's Top 5 city in the world ayyedi CBN vunte. TG is unlucky not to have CBN. 

Babu yellow flower,  ME PEOPLES Capital city ni chesthadu anta kada world lo no2 capital, adhi chesko manu. CBN already dukanam Kali ayindi TG lo, AP lo Kali kakunda chusko, coming to metro that is already aligned and approved route which cannot be changed, new alignment phase 2 lo ee obstacles ni overcome chestharu.lite vayya..

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...