SonyKongara Posted November 22, 2017 Report Share Posted November 22, 2017 గ్రామ గ్రామం లో బాబా లా లేకేశ్ బాబా సినిమాలో రజినీకాంత్, ముక్కు మూసుకొని మంత్రం జపిస్తే ఆయన ఇంటి ముందర రాత్రికి రాత్రే రహదారులు వెలస్తాయి. ఆ సినిమాలోలా, హైదరాబాదుకు అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా వచ్చేసినట్టు, మన రాష్ట్ర పల్లెలకు ఎవరూ రారు, అలా జరగడానికి. ఇది సినిమా కూడా కాదు. కాని రెండేళ్లలో, ఓ యువ రాజకీయ నాయకుడితో జరుగుతోంది. ప్రతి గ్రామంలో సిమెంటు రహదారులు ఏర్పడుతున్నాయి. సినిమాలో విలన్ లు వున్నట్టు, దీనికి కూడా మన రాష్ట్ర ప్రతినాయకుడు మరియు నిరోధకుడు వున్నాడు. తన సోదరుడు అవినాష్ రెడ్డి & అంకుల్ వై వీ సుబ్బా రెడ్డి ని పురమాయించి కేంద్రానికి లేఖలు వ్రాసి అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఇందులో అభివృద్ధి నిరోధక ప్రయోజనమే కాదు, వేస్తున్నది సిమెంటు రోడ్లు. తన పెళ్లాం పేరుతో సిమెంటు కంపెనీ వుంది కదా. అది దృష్టిలో పెట్టుకొని అడ్డుకొని వుండవచ్చు. సినిమాలో లా బాబా కాని మన లోకేశ్, హస్తిన వెళ్లి నిధులు విడుదల చెయ్యించుకు వచ్చి పని చేస్తున్నాడు. ఎన్నికలల లోపు ప్రతి గ్రామం సిమెంటు రహదారులతో పూర్తి చేయాలని, ప్రతి పంచాయితీకి భవనం పూర్తి చేయాలని యుద్ధ ప్రాతిపదికిన శ్రమిస్తున్నాడు. నిజమే వైకాపా కర్మకి లోకేశ్ బాబా తగిలాడు ఇదేదో లోకేశ్ కోతలు కోస్తే విని వ్రాసిన విషయం కాదు. సాక్షాత్తు, దేశం లో కొత్తగా ప్రణాళిక సంఘం స్థానం లో వచ్చిన నీతి అయోగ్య తన నివేదికలో పొందు పరిచిన క్రింది విషయం చూసి వ్రాసాను Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted November 22, 2017 Report Share Posted November 22, 2017 Jai Pappu Quote Link to comment Share on other sites More sharing options...
mahesh1 Posted November 22, 2017 Report Share Posted November 22, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Pipucbn Posted November 22, 2017 Report Share Posted November 22, 2017 3 hours ago, SonyKongara said: గ్రామ గ్రామం లో బాబా లా లేకేశ్ బాబా సినిమాలో రజినీకాంత్, ముక్కు మూసుకొని మంత్రం జపిస్తే ఆయన ఇంటి ముందర రాత్రికి రాత్రే రహదారులు వెలస్తాయి. ఆ సినిమాలోలా, హైదరాబాదుకు అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా వచ్చేసినట్టు, మన రాష్ట్ర పల్లెలకు ఎవరూ రారు, అలా జరగడానికి. ఇది సినిమా కూడా కాదు. కాని రెండేళ్లలో, ఓ యువ రాజకీయ నాయకుడితో జరుగుతోంది. ప్రతి గ్రామంలో సిమెంటు రహదారులు ఏర్పడుతున్నాయి. సినిమాలో విలన్ లు వున్నట్టు, దీనికి కూడా మన రాష్ట్ర ప్రతినాయకుడు మరియు నిరోధకుడు వున్నాడు. తన సోదరుడు అవినాష్ రెడ్డి & అంకుల్ వై వీ సుబ్బా రెడ్డి ని పురమాయించి కేంద్రానికి లేఖలు వ్రాసి అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఇందులో అభివృద్ధి నిరోధక ప్రయోజనమే కాదు, వేస్తున్నది సిమెంటు రోడ్లు. తన పెళ్లాం పేరుతో సిమెంటు కంపెనీ వుంది కదా. అది దృష్టిలో పెట్టుకొని అడ్డుకొని వుండవచ్చు. సినిమాలో లా బాబా కాని మన లోకేశ్, హస్తిన వెళ్లి నిధులు విడుదల చెయ్యించుకు వచ్చి పని చేస్తున్నాడు. ఎన్నికలల లోపు ప్రతి గ్రామం సిమెంటు రహదారులతో పూర్తి చేయాలని, ప్రతి పంచాయితీకి భవనం పూర్తి చేయాలని యుద్ధ ప్రాతిపదికిన శ్రమిస్తున్నాడు. నిజమే వైకాపా కర్మకి లోకేశ్ బాబా తగిలాడు ఇదేదో లోకేశ్ కోతలు కోస్తే విని వ్రాసిన విషయం కాదు. సాక్షాత్తు, దేశం లో కొత్తగా ప్రణాళిక సంఘం స్థానం లో వచ్చిన నీతి అయోగ్య తన నివేదికలో పొందు పరిచిన క్రింది విషయం చూసి వ్రాసాను Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.