Jump to content

దారితప్పిన రైలు..! మహారాష్ట్రకు వెళ్లబోయి.. మధ్యప్రదేశ్‌కు చేరింది

Piracy Raja

Recommended Posts

దారితప్పిన రైలు..! 
మహారాష్ట్రకు వెళ్లబోయి.. మధ్యప్రదేశ్‌కు చేరింది 
22brk-train.jpg

ముంబయి: తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు దారి తప్పడం సహజమే. కొత్త ప్రదేశాల్లో బైక్‌ మీదో.. కార్లోనో వెళ్తున్నప్పుడు దారి తప్పి ఒక చోటుకు బదులుగా మరో చోటుకు వెళ్తుంటాం. కానీ.. ఓ రైలు దారి తప్పిందంటే నమ్ముతారా..? కానీ అదే జరిగింది. మహారాష్ట్రకు వెళ్లాల్సిన ఓ రైలు దారి తప్పి మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 1500 మంది రైతులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అసలేం జరిగిందంటే..

దేశవ్యాప్తంగా ఉన్న రైతులు సోమవారం దిల్లీకి తరలివచ్చి జంతర్‌మంతర్‌ వద్ద కిసాన్‌ యాత్ర పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు మహారాష్ట్ర నుంచి 1500 మంది రైతులు ప్రత్యేక రైలులో వచ్చారు. ఆందోళన ముగించుకుని తిరిగి మహారాష్ట్ర వెళ్తుండగా మార్గమధ్యంలో రైలు దారి తప్పింది. దీంతో 160 కిలోమీటర్లు వేరే మార్గంలో ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని బాన్మోర్‌ స్టేషన్‌ చేరుకుంది.

కాగా.. మథుర స్టేషన్‌ వద్ద రైల్వే అధికారులు తప్పుడు సిగ్నల్‌ ఇవ్వడం వల్లే రైలు దారి తప్పిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఘటనపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వూరూ పేరు తెలియని ప్రాంతంలో ఇలా చిక్కుకుపోయామని.. ఇంత జరిగినా ఒక్క రైల్వే అధికారి కూడా ఇక్కడకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 35
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Kool_SRG

    11

  • Bhai

    8

  • Piracy Raja

    4

  • Detriotlions

    4

Popular Days

Top Posters In This Topic

1 minute ago, Piracy Raja said:
దారితప్పిన రైలు..! 
మహారాష్ట్రకు వెళ్లబోయి.. మధ్యప్రదేశ్‌కు చేరింది 
22brk-train.jpg

ముంబయి: తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు దారి తప్పడం సహజమే. కొత్త ప్రదేశాల్లో బైక్‌ మీదో.. కార్లోనో వెళ్తున్నప్పుడు దారి తప్పి ఒక చోటుకు బదులుగా మరో చోటుకు వెళ్తుంటాం. కానీ.. ఓ రైలు దారి తప్పిందంటే నమ్ముతారా..? కానీ అదే జరిగింది. మహారాష్ట్రకు వెళ్లాల్సిన ఓ రైలు దారి తప్పి మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 1500 మంది రైతులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అసలేం జరిగిందంటే..

దేశవ్యాప్తంగా ఉన్న రైతులు సోమవారం దిల్లీకి తరలివచ్చి జంతర్‌మంతర్‌ వద్ద కిసాన్‌ యాత్ర పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు మహారాష్ట్ర నుంచి 1500 మంది రైతులు ప్రత్యేక రైలులో వచ్చారు. ఆందోళన ముగించుకుని తిరిగి మహారాష్ట్ర వెళ్తుండగా మార్గమధ్యంలో రైలు దారి తప్పింది. దీంతో 160 కిలోమీటర్లు వేరే మార్గంలో ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని బాన్మోర్‌ స్టేషన్‌ చేరుకుంది.

కాగా.. మథుర స్టేషన్‌ వద్ద రైల్వే అధికారులు తప్పుడు సిగ్నల్‌ ఇవ్వడం వల్లే రైలు దారి తప్పిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఘటనపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వూరూ పేరు తెలియని ప్రాంతంలో ఇలా చిక్కుకుపోయామని.. ఇంత జరిగినా ఒక్క రైల్వే అధికారి కూడా ఇక్కడకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ithink this is first time 

our railways are almost perfect 

Link to comment
Share on other sites

3 minutes ago, Detriotlions said:

ithink this is first time 

our railways are almost perfect 

Not first there have some stray incidences earlier also...recently 3-4 months kuda jarigindi ilantidi.

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

Not first there have some stray incidences earlier also...recently 3-4 months kuda jarigindi ilantidi.

but still we need to appreciate our railway as it is worlds biggest employer 

mistakes happen

we have one of most robust railway system in the world

Link to comment
Share on other sites

2 minutes ago, Detriotlions said:

but still we need to appreciate our railway as it is worlds biggest employer 

mistakes happen

we have one of most robust railway system in the world

90-sonarika.gif?resize=525,439

Link to comment
Share on other sites

12 minutes ago, Piracy Raja said:
దారితప్పిన రైలు..! 
మహారాష్ట్రకు వెళ్లబోయి.. మధ్యప్రదేశ్‌కు చేరింది 
22brk-train.jpg

90-sonarika.gif?resize=525,439

Link to comment
Share on other sites

11 minutes ago, Detriotlions said:

but still we need to appreciate our railway as it is worlds biggest employer 

mistakes happen

we have one of most robust railway system in the world

yup safety rate also improved after the 90s less accidents and derailments

Link to comment
Share on other sites

14 minutes ago, Detriotlions said:

but still we need to appreciate our railway as it is worlds biggest employer 

mistakes happen

we have one of most robust railway system in the world

True...Not so easy to manage such big network..

Link to comment
Share on other sites

5 minutes ago, princeofheaven said:

yup safety rate also improved after the 90s less accidents and derailments

Japan lo 20 seconds early vasthene  skeminhamani  adigaru Mari Mana paatha inapa saamanla railways em chestharo

Link to comment
Share on other sites

27 minutes ago, Idassamed said:

Japan lo 20 seconds early vasthene  skeminhamani  adigaru Mari Mana paatha inapa saamanla railways em chestharo

Lakhs of crores budget ekadiki pothadi man, nee yavva basic train route teliyakunda drive chesthunnaru.damn

Link to comment
Share on other sites

30 minutes ago, Idassamed said:

Japan lo 20 seconds early vasthene  skeminhamani  adigaru Mari Mana paatha inapa saamanla railways em chestharo

abba mari manam mana railway stations ent aclean ga untayo telusu kada baa

Link to comment
Share on other sites

2 minutes ago, Warangalbidda said:

Lakhs of crores budget ekadiki pothadi man, nee yavva basic train route teliyakunda drive chesthunnaru.damn

driver has no mistake in trains route 

its signalling issue 

Link to comment
Share on other sites

16 minutes ago, Warangalbidda said:

Lakhs of crores budget ekadiki pothadi man, nee yavva basic train route teliyakunda drive chesthunnaru.damn

It was mistake of Signal man not from Loco Pilot...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...