Jump to content

రాష్ట్రపతికి మరీ ఇంత డేంజర్ ఏర్పాట్లా బాబు?

Crazy_Robert

Recommended Posts

బుధవారం పున్నమిఘాట్ నుంచి భవానీ ద్వీపానికి అనుమతి లేని ప్రైవేటు బోటులో తీసుకెళ్లారు. అనుకోనిది ఏదైనా జరిగితే ఏం కావాలన్న ప్రశ్న పలువును వ్యక్తం చేస్తున్నారు. దారుణమైన విషయం ఏమిటంటే.. బోటు ప్రయాణంలో భాగంగా రాష్ట్రపతి సతీమణి.. వారి కుమార్తెను ఎండలో కూర్చోబెట్టారు. 

తిరుగు ప్రయాణంలో మాత్రం పర్యాటక శాఖకు చెందిన బోటులో తిరిగి తీసుకొచ్చారు. వెళ్లేటప్పుడు కూడా పర్యాటక శాఖ బోటులో తీసుకెళితే బాగుండేదన్న మాటను రాష్ట్రపతి సతీమణి అన్నట్లుగా చెబుతున్నారు. ఈ మధ్యనే బోటు ప్రమాదం చోటు చేసుకున్న వేళ.. బాబు సర్కారు ఏ మాత్రం గుణాపాఠాల్ని నేర్చుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇదిలా ఉండగా..  రాష్ట్రపతి సతీమణి.. కుమార్తెలను ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ దర్శనం చేయించారు. పూర్ణ కుంభంతో ఆలయ సిబ్బంది సంప్రదాయానికి తగినట్లుగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత రాజగోపురం నుంచి నడుస్తున్న సవితా కోవింద్ తృటిలో ప్రమాదం తప్పింది.

రాజగోపురం లోపలకు ప్రవేశించేందుకు ఏర్పాట్లు చేసిన ఐరన్ ర్యాంప్ వద్ద సవిత అదుపు తప్పి జారిపడుతున్న వేళ.. పక్కనే ఉన్న సిబ్బంది క్షణాల్లో అప్రమత్తమై పట్టుకున్నారు. క్షణాల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో రాష్ట్రపతి శ్రీమతికి ఏమీ కాకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. President-Ram-Nath-Kovind-Wife-Tour-in-Vijayawada--1514436379-1499.jpg

Link to comment
Share on other sites

6 minutes ago, Crazy_Robert said:

Adhey boat lo tourism minister kooda vellindhi 

Link to comment
Share on other sites

1 minute ago, futureofandhra said:

Adhey boat lo tourism minister kooda vellindhi 

Appatlo aa boat accident ayinapudu private boats ani thappinchukunnaru ga

ipudu adhe private boat lo Desha Prathama porudni ela theeskeltharu. 

Tourism shakha boat undhi anaru.. return ayyetapudu.. 

velletapudu kuda adhe boat lo theeskelthe bagundedhemo.. president vosthunnadante entha baga chuskovali ..

are Ma Kcr ni chusi nerchukondi va.. etla arsukuntado ani @halwa anna pmed

Link to comment
Share on other sites

Just now, Crazy_Robert said:

Antha vinayam Inka raledu AP ki 

Link to comment
Share on other sites

arey red flowers ... president family ki Z+ security untadhi india lo, aa security vallu accept chestnee dentlo ayyina veltaru... adhi kooda telyakunda enduku raa dog crying chestunaru langa gallu @3$%@3$%

Link to comment
Share on other sites

4 minutes ago, Piracy Raja said:

arey red flowers ... president family ki Z+ security untadhi india lo, aa security vallu accept chestnee dentlo ayyina veltaru... adhi kooda telyakunda enduku raa dog crying chestunaru langa gallu @3$%@3$%

Piracy Raja

Link to comment
Share on other sites

7 minutes ago, Piracy Raja said:

arey red flowers ... president family ki Z+ security untadhi india lo, aa security vallu accept chestnee dentlo ayyina veltaru... adhi kooda telyakunda enduku raa dog crying chestunaru langa gallu @3$%@3$%

photo-17983.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...