Jump to content

evari gola valladi - Social Media


ariel

Recommended Posts

కేసీఆర్‌ను తిట్టినా.. ఐపీ అడ్రస్‌ ఇవ్వం
11-01-2018 02:05:36
 
636512331378187980.jpg
  • సీసీఎస్‌ విజ్ఞప్తిని తిరస్కరించిన ఫేస్‌బుక్‌
  • కేంద్ర హోం శాఖకు సీఐడీ అధికారుల లేఖ
  • సమాచారం ఇప్పించాల్సిందిగా అభ్యర్థన
 
హైదరాబాద్‌, జనవరి 10 : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఏ ఐపీ అడ్రస్‌ నుంచి ఆ పోస్టులు పెట్టారో తెలపాల్సిందిగా సీసీఎస్‌ అధికారులు చేసిన విజ్ఞప్తిని ఫేస్‌బుక్‌ తిరస్కరించడంతో.. ఆ వివరాలు ఇప్పించాలంటూ సీఐడీ అధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. రామకృష్ణ ఆకుతోట అనే ఐడీతో ఎవరో ఫేస్‌బుక్‌లో గత నవంబరులో సీఎం కేసీఆర్‌పై పలు ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు. ఆజంపురా టీఆర్‌ఎస్‌ కార్యకర్త వసీం అలీ ఆ పోస్టులపై పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దీనిపై చాదర్‌ఘాట్‌ పోలీస్టేషన్‌లో నవంబర్‌ 13న కేసు నమోదైంది. స్థానిక పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ కేసును సీసీఎస్‌(సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌)కు బదిలీ చేశారు. ఆ వ్యాఖ్యలు ఏ ఐపీ అడ్రస్‌ నుంచి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ అయ్యాయో.. ఆ వివరాలు ఇవ్వాల్సిందిగా సీసీఎస్‌ అధికారులు గత నెలలో ఫేస్‌బుక్‌ సంస్థకు లేఖ రాశారు. ఐపీ అడ్రస్‌ ఇచ్చేందుకు సదరు సంస్థ నిరాకరించింది. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసు కావడంతో విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న సీఐడీ ద్వారా ఎంహెచ్‌ఏకు లేఖ రాశారు. ఈ విషయంలో ఫేస్‌బుక్‌ సంస్థతో సంప్రదించి కేసు దర్యాప్తునకు అవసరమైన సమాచారం ఇప్పించాల్సిందిగా లేఖలో అభ్యర్థించారు. మ్యూచువల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌ ట్రీటీ ప్రకారం ఎంహెచ్‌ఏ ఫేస్‌బుక్‌ సంస్థపై ఒత్తిడి తెచ్చి దర్యాప్తునకు అవసరమైన సమాచారం రాబట్టనుంది. మరో 10 రోజుల తర్వాత ఐపీ అడ్రస్‌ వివరాలు వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత కేసు దర్యాప్తులో తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
Link to comment
Share on other sites

Just now, ariel said:

KCR KTR social media fame kosam telangana kuda takattu pettela unnaru avasaram ayite h@)

Adi chala better le...PPT’s esi public ni chutiye chesedanikante

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

Adi chala better le...PPT’s esi public ni chutiye chesedanikante

Ori halwa AP meedha edavakpothe muddha digadha notloki em bathuku ra ayya.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...