Jump to content

రోజూ 5కి.మీలు నడిచివెళ్లి చదువుకున్నా: చంద్రబాబు


Navyandhra

Recommended Posts

0951023NTRTRSSTT2.JPG

రాజకీయ పాఠాలు చెప్పే స్థలంలో 13 ఏళ్ల నుంచి పిల్లలకు పాఠాలు బోధిస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్‌ గండిపేటలోని ఎన్టీఆర్‌కుటీర్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ 20 వసంతాల వేడుక, ఎన్టీఆర్ స్మారక విద్యా సంస్థల వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జీవితంలో ఓ తీపి జ్ణాపకంగా మిగిలిపోతుందన్నారు. తాను చదువుకునే రోజుల్లో రోజుకు 5 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లే రోజుల్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఇష్టపడి చదవాలి తప్ప, కష్టపడి కాదన్నారు. ప్రపంచంలో యువత ఎక్కువగా మన దేశంలోనే ఉన్నారని చెప్పారు. 20 ఏళ్ల క్రితం నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చానని వివరించారు. ప్రపంచంలో  ఉన్న ఐటీ నిపుణుల్లో ప్రతి నలుగురిలో ఒకరు భారతీయులు ఉన్నారని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ చేయడం కోసమే ఏర్పాటు చేశామన్నారు. పేదరికం, ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమన్నారు. హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్టును భువనేశ్వరి సమర్థంగా నడుపుతున్నారని కితాబిచ్చారు.
0950353NTRTRSSTT1.JPG
Link to comment
Share on other sites

7 minutes ago, Paidithalli said:

Nenu Andharivadini kaka.. andharni pogudtha... andharni 10guthaaa @3$%

Okay kaka manam daily okanni target chedham @3$% appati varaku enjoy with this Pedha challu

giphy.gif

Link to comment
Share on other sites

21 minutes ago, Balibabu said:

Aa kaalam lo andaru chesaru public transportation sariga leka.... e self dabba endi ra saami 

anni nene sesa , anni nene thecha ,  nenu lenidi em ledu,  nenu leka pothe hyderabad ledu , nenu leka pothe India ledu , nene }?.

Link to comment
Share on other sites

25 minutes ago, Balibabu said:

Aa kaalam lo andaru chesaru public transportation sariga leka.... e self dabba endi ra saami 

 

2 minutes ago, TampaChinnodu said:

anni nene sesa , anni nene thecha ,  nenu lenidi em ledu,  nenu leka pothe hyderabad ledu , nenu leka pothe India ledu , nene }?.

Ante chachedaka manaki CBN lekapothe manam bathakalemantaru. Aa tarvatha mana china sorry cinna babu yelagu vunnadu manalni kaapadataniki 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...