Jump to content

మాయావతిని కలుసుకున్న అఖిలేశ్‌

TampaChinnodu

Recommended Posts

మాయావతిని కలుసుకున్న అఖిలేశ్‌

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బుధవారం బహుజన్‌సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. లఖ్‌నవూలోని ఆమె ఇంటికి అఖిలేశ్‌ స్వయంగా వెళ్లి  కృతజ్ఞతలు తెలిపారు. బీఎస్‌పీ మద్దతు వల్లే కీలకమైన ఈ పోరులో విజయం సాధించగలిగామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు చెడ్డ రోజులు మొదలయ్యాయని ఆయన హెచ్చరించారు.

‘మోదీ ప్రభుత్వం వల్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. భాజపా పట్ల ప్రజలు ఎంత కోపంగా ఉన్నారనేది ఈ ఫలితాలే చెబుతున్నాయి. సీఎం, ఉపముఖ్యమంత్రి నియోజకవర్గాల్లో విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. జీఎస్టీ కారణంగా ఎంతోమంది ప్రజలు ఉద్యోగాలను కోల్పోవలసి వచ్చింది, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. భాజపా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది. అందుకే భాజపాకు ప్రజలు బుద్ధి చెప్పారు’ అని అఖిలేశ్‌ విమర్శలు చేశారు.

గోరఖ్‌పూర్‌ నియోజవర్గం నుంచి పోటీ చేసిన ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్‌ నిషాద్‌ భాజపా అభ్యర్థిపై 21,961ఓట్ల తేడాతో గెలుపొందారు. ఫూల్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసిన ఎస్పీ అభ్యర్థి నాగేంద్రప్రతాప్‌ సింగ్‌ తన ప్రత్యర్థి భాజపా అభ్యర్థిపై 59వేల ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.

Link to comment
Share on other sites

8 minutes ago, Hydrockers said:

SP+BSP+Congress in UP

RJD+Congress in Bihar

bodi ki chukkale

RJD & Congress aathcare in Bihar.

Nitish Kumar & Modi Bihar lo campaigning start cheste Jail lo unna Laloo gaadiki address undadu. 

UP lo Yadavs & Dalits are big rivals....... people are not that stupid.

Link to comment
Share on other sites

1 minute ago, Gaali_Gottam_Govinda said:

RJD & Congress aathcare in Bihar.

Nitish Kumar & Modi Bihar lo campaigning start cheste Jail lo unna Laloo gaadiki address undadu. 

UP lo Yadavs & Dalits are big rivals....... people are not that stupid.

ivvala bihar lo kuda results vachai chusava?

Link to comment
Share on other sites

1 minute ago, Hydrockers said:

ivvala bihar lo kuda results vachai chusava?

Yes... choosina.

Lets see who'll be right in 2019.......... bookmark chesko ee thread ni to discuss after elections.

Link to comment
Share on other sites

12 minutes ago, Gaali_Gottam_Govinda said:

RJD & Congress aathcare in Bihar.

Nitish Kumar & Modi Bihar lo campaigning start cheste Jail lo unna Laloo gaadiki address undadu. 

UP lo Yadavs & Dalits are big rivals....... people are not that stupid.

Agreed. But to save their parties in next national elections , they will join.

That alliance might not continue till next assembly elections though

Link to comment
Share on other sites

1 hour ago, Gaali_Gottam_Govinda said:

RJD & Congress aathcare in Bihar.

Nitish Kumar & Modi Bihar lo campaigning start cheste Jail lo unna Laloo gaadiki address undadu. 

UP lo Yadavs & Dalits are big rivals....... people are not that stupid.

AP lo teddys and commodes kuda big rivals ee..... ycp lo gelichina teddys andaru poi tdp lo cheraleda? avasaram batti evadu etu aina potadu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...