Jump to content

వర్సిటీ అమ్మాయిల్ని న్యూడ్ గా నిలబెట్టిన వార్డెన్

Paidithalli

Recommended Posts

శానిటరీ ప్యాడ్ వాడిన వారెవరూ హాస్టల్ ఆవరణలో పడేసిన వైనానికి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు సాగర్ వర్సిటీ హాస్టల్ వార్డెన్. గదుల్లోని అమ్మాయిలందరిని పిలిచి.. ప్యాడ్ ఎవరు వాడారో చెప్పాలని గద్దించారు. ఎవరూ పెదవి విప్పక పోయేసరికి.. అందరిని వస్త్రాలు తొలగించాలని.. నగ్నంగా నిలబడాలంటూ.. వారి లోదుస్తుల్ని పరిశీలించే ప్రయత్నం చేశారు.

దీంతో.. అవమాన భారంతో వెక్కి వెక్కి ఏడ్చిన విద్యార్థినులు తమకు ఎదురైన చేదు అనుభవంపై వీసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతంపై విచారణ జరిపిస్తానని వీసీ హామీ ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం రావటానికి ముందే ఏర్పాటైంది హరిసింగ్ గౌర్ సెంట్రల్ యూనివర్సిటీ. మధ్యప్రదేశ్ లోని సాగర్ పట్టణంలోని ఈ వర్సిటీని సాగర్ వర్సిటీగా వ్యవహరిస్తుంటారు. Care-taker-of-MP-hostel-who-stripped-searched-girls-1522058490-1880.jpg

Link to comment
Share on other sites

18 minutes ago, Quickgun_murugan said:

its progress antunnaru versity peddalu

ammailni atla semi nude ga nilabettadama ? 

antha psychoism endhuku aa warden ki

Link to comment
Share on other sites

1 minute ago, Paidithalli said:

ammailni atla semi nude ga nilabettadama ? 

antha psychoism endhuku aa warden ki

Tampons padesarata.. nijam.oppukoledu.. sometimes they should be taught the hard way 

Link to comment
Share on other sites

1 minute ago, Quickgun_murugan said:

Tampons padesarata.. nijam.oppukoledu.. sometimes they should be taught the hard way 

ee saari family pack laagaa...potlaam chutti...warden ki ivvali...baa @3$%

Link to comment
Share on other sites

2 minutes ago, Quickgun_murugan said:

Tampons padesarata.. nijam.oppukoledu.. sometimes they should be taught the hard way 

Maid ni vocchi theeseymani cheppali. boys hostel lo inka galiz ga chesthuntaru kadha 

Link to comment
Share on other sites

3 hours ago, Paidithalli said:

శానిటరీ ప్యాడ్ వాడిన వారెవరూ హాస్టల్ ఆవరణలో పడేసిన వైనానికి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు సాగర్ వర్సిటీ హాస్టల్ వార్డెన్. గదుల్లోని అమ్మాయిలందరిని పిలిచి.. ప్యాడ్ ఎవరు వాడారో చెప్పాలని గద్దించారు. ఎవరూ పెదవి విప్పక పోయేసరికి.. అందరిని వస్త్రాలు తొలగించాలని.. నగ్నంగా నిలబడాలంటూ.. వారి లోదుస్తుల్ని పరిశీలించే ప్రయత్నం చేశారు.

దీంతో.. అవమాన భారంతో వెక్కి వెక్కి ఏడ్చిన విద్యార్థినులు తమకు ఎదురైన చేదు అనుభవంపై వీసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతంపై విచారణ జరిపిస్తానని వీసీ హామీ ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం రావటానికి ముందే ఏర్పాటైంది హరిసింగ్ గౌర్ సెంట్రల్ యూనివర్సిటీ. మధ్యప్రదేశ్ లోని సాగర్ పట్టణంలోని ఈ వర్సిటీని సాగర్ వర్సిటీగా వ్యవహరిస్తుంటారు. Care-taker-of-MP-hostel-who-stripped-searched-girls-1522058490-1880.jpg

Fost froof no

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...