Jump to content

వావ్.. వైఎస్సార్ గా మమ్మట్టి లుక్


Kool_SRG

Recommended Posts

8 hours ago, Kool_SRG said:

Mammootty-As-YSR--1523091454-1715.jpg

మహానేతగా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత ముఖ్యమంత్రి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టాల ఆధారంగా ‘యాత్ర’ అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది సగటు పొలిటికల్ సినిమాలా ఉండబోదని.. దీన్ని ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దబోతున్నారని.. నిన్న రిలీజైన టైటిల్ లోగో చూసినపుడే అర్థమైంది. టైటిల్ లోగోను అద్భుతంగా తీర్చిదిద్దిన చిత్ర బృందం.. ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ తో పలకరించింది. ఈ చిత్రంలో మమ్ముట్టి వైఎస్సార్ పాత్రను పోషిస్తున్న విషయాన్ని ధ్రువీకరిస్తూ.. ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. వైఎస్ మార్కు పంచెకట్టుతో.. ఆయన శైలికి తగ్గ అభివాదంతో అదరగొట్టేశాడు మమ్ముట్టి.

ఈ లుక్ చూస్తే జనాలకు వైఎస్సే గుర్తుకొస్తాడనంలో సందేహం లేదు. మమ్ముట్టిని వైఎస్ పాత్రకు ఎంచుకోవడం సరైన ఛాయిస్ అనిపిస్తుంది. ‘ఆనందో బ్రహ్మ’తో మెప్పించిన యువ దర్శకుడు మహి.వి.రాఘవ్ ‘యాత్ర’కు దర్శకత్వం వహించబోతున్నాడు. వైఎస్ ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణమైన పాదయాత్ర మీద ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కూడా చూపించబోతున్నారీ సినిమాలో. వైఎస్ పాత్రలో మరో నటుడు కనిపించి ఉంటే ఈ చిత్రం జనాల్లో అంత ఆసక్తి రేకెత్తించి ఉండేది కాదేమో. అంత సీరియస్ గా తీసుకునేవాళ్లు కాదేమో. కానీ మమ్ముట్టి లాంటి దిగ్గజ నటుడు ఆ పాత్ర చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాల్ని ‘యాత్ర’ ఏమేరకు అందుకుంటుందో చూడాలి.

set ayyadu

Link to comment
Share on other sites

  • Replies 51
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • sattipandu

    8

  • ARYA

    6

  • SeemaLekka

    6

  • Kool_SRG

    4

Top Posters In This Topic

7 hours ago, sattipandu said:

nuvvu thittalsindhi loja aunty ni CITI_c$y

daani leg mahima tho  teddy sachaadu 

Mari Aa lekka prakaram babu Garu already poyi dashbda kalam kavali kada

Link to comment
Share on other sites

3 minutes ago, Hydrockers said:

Mari Aa lekka prakaram babu Garu already poyi dashbda kalam kavali kada

babu ki 2009 elections lo gettiga didded kada, edo kanikaram tho vadilesindhi anukuntaa 

Link to comment
Share on other sites

23 hours ago, xxxmen said:

A mata ki a mata chepukovali kani ysr vundi vunte AP ki e gathi patedu kadu mukodni rendu motikayalu esi kurchopete vadu

2004 lo aa mukkodiki platform ichinde YSR........... He used Telangana sentiment to bringdown CBN.

Elections ayyina tarvata....... KCR ni kooda pakkana pettadu.

2009 lo situation reverse......... this time CBN & KCR contested together hoping to get back in power...... YSR was just smarter, stronger and won the elections.

Telangana lo Andhra people are looting you & Andhra lo Telangana people will kick you out if the state is seperated ani rechagottaru.............. The Biggest fools are the 9 crore Telugu people.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...