Jump to content

Jeevitha Leaks Sri Reddy Video @ Press Meet


AlaElaAlaEla

Recommended Posts

Roopaa Vani Koneru

on Saturday ·

Sri reddy amayakuraalu..nijamey mosam chesaru.. శ్రీ రెడ్డి అమాయకురాలు నిజమే..మోసం చేశారు..పచ్చిగా చెప్పాలంటే వాడుకుని వదిలేశారు..ఈ వీడియో చూశాక ఆమె ఎంత అమాయకురాలో..సినిమా ఇండస్ట్రీ ఎంత పచ్చిగా విచ్చలవిడిగా..ఏమీ తెలియని అమాయకురాలిని ఎంత వాడుకున్నారో..ఆడుకున్నారో కళ్ళకు కట్టినట్టుగా కనపడుతోంది..మన మహిళాసాధికారత మనం ఎలా అయినా స్వేచ్ఛగా బతికే హక్కునిచ్చింది..ఇదేనా ఆ హక్కు??

 

14 సంవత్సరాల నా జర్నలిజంలో మహిళల సమస్యలను ఆవిష్కరిస్తూ..మీ అందరితో చర్చలు పెట్టి..ఎండలో వానలొ తిరిగి రిపోర్టులు రాసి మహిళల హక్కుల కోసం పోరాడిన అనుభవంలో నా మస్తిష్కంలో ఒకటే ప్రశ్న తొలుస్తోంది.. మహిళాసంఘాల అక్కయ్యలూ ఇదేనా మనం కోరుకున్న స్వేచ్ఛ..ఇదేనా మనం కోరుకున్న..చర్చించుకున్న సాధికారత..??

 

మహిళలుగా మనకి ఇలా అంటే ..ఈ వీడియో లో శ్రీ రెడ్డి మాటలాడినట్టుగా మాట్లాడే హక్కుంది..మనం ఇలాంటివాళ్ళని సమర్థిస్తాం.పోరాడతాం...చూసిన మగాడు మాత్రం మనల్ని ముట్టుకోకూడదు..మడికట్టుకోవాలి..వాళ్ళని చీల్చిచెండాడతాం...మనకే హార్మోన్లు ఉన్నాయ్..మగాడికి లేవు మరి..

 

పోరాటం అంటే పారదర్శకత..అక్కడ లింగబేధాలు..రాగద్వేషాలు..స్వార్థప్రయోజనాలు ఉండవు..ఉండకూడదు.. ఇండస్ట్రీ లో కామపిశాచులపైన కొరడా ఎంత అవసరమో...ఇండస్ట్రీలో అవకాశాల కోసం అడ్డదారిలో కంచె దాటాలనుకునే లేడి పిల్లలకు మార్గనిర్దేశకాలు...చట్టాలూ అంతే అవసరం..

 

 

 

 

 

 

Link to comment
Share on other sites

1 minute ago, timmy said:

 reepu jeevitha ni sri reddy ni disco ki pilusthaaru, malla trp kosam. nag-smiling-o_zpsd23b83a3.gif?1367267799

kottukovadaniki kattelu, karrelu, chinta barigelu anni supply chestharemo nag-smiling-o_zpsd23b83a3.gif?1367267799

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...