Jump to content

మీరు పట్టించుకోకపోతే రాష్ట్రమే రోడ్లు వేస్తుంది


TampaChinnodu

Recommended Posts

5 minutes ago, TOM_BHAYYA said:

USA Today, ny times , Washington post, dawn lo kuda veyinchalaindhi chasss

MUmbai Times of India lo Kuda Front Full Page padindi...

Link to comment
Share on other sites

  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    10

  • Hydrockers

    4

  • futureofandhra

    3

  • TheBrahmabull

    3

Popular Days

Top Posters In This Topic

రైతుల సొమ్మును కేసీఆర్‌ ప్రభుత్వం దుబారా చేస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు పథకం గురించి ఇతర రాష్ట్రాల్లోని పత్రికల్లో కూడా పూర్తిపేజీ ప్రకటన అవసరమా అని ప్రశ్నించారు. దేశంలోని అన్ని పత్రికలకు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రకటనలు ఎందుకని నిలదీశారు. ‘‘రుణమాఫీపై బ్యాంకు వడ్డీ చెల్లించేందుకు ప్రభుత్వానికి నిధులు లేవు. గిట్టుబాటు ధరలేక రైతులు ఆందోళన చేస్తే బోనస్‌ ఇచ్చేందుకు నిధులు లేవు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు నిధులు లేవు. కానీ ప్రకటనలకు మాత్రం వందల కోట్లు కేటాయించారు. కాంగ్రెస్‌ మాదిరి ఒకేసారి రూ.లక్ష రుణమాఫీ చేస్తారని నమ్మి ప్రజలు తెరాసకు ఓటేశారు. ఎన్నికల తర్వాత ఒకే విడతగా రుణమాఫీ చేయకుండా ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మిర్చికి రూ.1500 బోనస్‌ ఇస్తే.. తెలంగాణలో మాత్రం 15 రూపాయలు కూడా ఇవ్వలేదు. కర్ణాటకలో కందుల రైతులకు రూ.450లు ప్రభుత్వం బోనస్‌ ఇస్తే.. ఇక్కడ నాలుగు రూపాయలు కూడా బోనస్‌ ఇవ్వని ఘనత కేసీఆర్‌కే దక్కింది. వడగళ్ల వాన, అనేక ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయికూడా నష్ట పరిహారం ఇవ్వలేదు. పంటలకు బోనస్‌ ఇచ్చేందుకు మనసొప్పని కేసీఆర్‌, ప్రకటనలకు మాత్రం కోట్లు ఖర్చు చేశారు’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. 

Link to comment
Share on other sites

5 hours ago, TheBrahmabull said:

idi highlite roy... last day of KA elections.. print media demand will be high for ads.. mana mukkodu entha ichi BJP and congress ni beat chesi KA lo ad eyinchindu .. administration galiki vodili 10ngi.. bangaru telagana ani pichi pook stories cheppi matalu nerchina kukka usko ante disco annattu.. loude ke baal lekka .. bangaru telangana ayipoyindi iga ippudu deshanni bangaram cheyaneeke adds ..

back kinda nalupu chusukondra arey.. KA di kavalsindi vochindi.. Okkadini adige dammu ledu.. pakka states meeda padi eduddam ..

 

DczMKRuUQAACXyI.jpg

Mana dappu maname kottukovali ani babu garu appude chepparu

Link to comment
Share on other sites

36 minutes ago, alpachinao said:

Mana dappu maname kottukovali ani babu garu appude chepparu

not 'mana' dappu.  only 'naa' dappu

antha nene sesa , nene thecha , nene kattincha, antha nene

Link to comment
Share on other sites

4 minutes ago, TampaChinnodu said:

not 'mana' dappu.  only 'naa' dappu

antha nene sesa , nene thecha , nene kattincha, antha nene

yes TG valla ki podunne nidra lepe la neripinchindi nene

na valle vallu rice tintunaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...