Jump to content

మహానుభావుడి పుల్కా వేషాలు భరించలేక సెట్ నుంచి 10గేసిన కెమేరామ్యాన్


Paidithalli

Recommended Posts

మేకప్‌ తీసేయడం కుదరదు!

0500171805CINEMA-MUCHATLU76A.JPG

 ఏ సినిమానైనా ముందుగా చూసే వ్యక్తి కెమెరామెన్‌. దర్శకుడి ఆలోచనలను, నటీనటుల నటనా ప్రతిభను, అందమైన లొకేషన్లను తన కెమెరాలో బంధించి వెండితెరపై ఆవిష్కరిస్తాడు. గ్రాఫిక్స్‌ లేని రోజుల్లో తమ కెమెరా ట్రిక్‌లతో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలను తెరకెక్కించి, ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిన ఛాయాగ్రాహకులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఇషాన్‌ ఆర్య కూడా ఒకరు. ఆయన కెమెరామెన్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. ‘గరమ్‌ హవా’లాంటి చిత్రాలతో ఖ్యాతి తెచ్చుకున్న ఇషాన్‌ ఆర్య తెలుగు చిత్రాలకూ పనిచేశారు.

బాపు, రమణల ‘స్నేహం’, ‘ముత్యాలముగ్గు’ చిత్రాలకి ఆయనే ఛాయాగ్రాహకుడు. అప్పట్లో నందమూరి తారక రామారావు కథానాయకుడిగా ఒక సాంఘిక చిత్రాన్ని మద్రాసులోని సత్యం థియేటర్‌ అధినేతలు ప్రారంభించారు. దానికి ఇషాన్‌ ఆర్యనే ఛాయాగ్రాహకుడిగా తీసుకున్నారు. మామూలుగా తనకు అలవాటైన మేకప్‌, విగ్గులతో షూటింగ్‌కు వచ్చారు ఎన్టీఆర్‌. అది చూసి, ఇషాన్‌ ఆర్య.. ‘ఆ లిప్‌స్టిక్‌, ముఖానికి దట్టంగా ఉన్న ఆ మేకప్‌ హీరోగారు తుడిచేయాలి’ అన్నారు. ‘అది కుదరని పని. ఆయన, అలాగే నటిస్తారు. మేకప్‌, విగ్గూ లేకుండా నటించరు’’ అన్నారు నిర్మాతలు. ‘అయితే, నేను పనిచెయ్యను. అలవాటైన వారిని నియమించుకోండి’ అని తొలిరోజునే ఇషాన్‌ ఆర్య నిష్క్రమించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది!

Link to comment
Share on other sites

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Paidithalli

    9

  • Idassamed

    4

  • Kontekurradu

    3

  • TOM_BHAYYA

    2

Popular Days

Top Posters In This Topic

ఆ లిప్‌స్టిక్‌, ముఖానికి దట్టంగా ఉన్న ఆ మేకప్‌ హీరోగారు తుడిచేయాలి’ అన్నారు. ‘అది కుదరని పని. ఆయన, అలాగే నటిస్తారు. మేకప్‌, విగ్గూ లేకుండా నటించరు’’

  _/\_

Link to comment
Share on other sites

Kalmasham leni Bhola manishi.. Kullu, Kuthanthralu leni nayakudu...

Kani technicians cheppinattu vinte cinema baga vosthadhane undali kadha

Link to comment
Share on other sites

7 minutes ago, Paidithalli said:

Kalmasham leni Bhola manishi.. Kullu, Kuthanthralu leni nayakudu...

Kani technicians cheppinattu vinte cinema baga vosthadhane undali kadha

It is a trait. You can't make it go.

Link to comment
Share on other sites

19 minutes ago, Paidithalli said:

ఆ లిప్‌స్టిక్‌, ముఖానికి దట్టంగా ఉన్న ఆ మేకప్‌ హీరోగారు తుడిచేయాలి’ అన్నారు. ‘అది కుదరని పని. ఆయన, అలాగే నటిస్తారు. మేకప్‌, విగ్గూ లేకుండా నటించరు’’

appatlo technicians ela bharinchevaro babu assalu..

Aa Method acting, aa over lipstic and makeup... thundu guddalu 10geyyadam...  _/\_

Rey Rey reyyyy kallu pothaaaay ea

lempalesko .. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...