Jump to content

ల్యాంకో ఇన్‌ఫ్రా మూసివేత తప్పదా..?

TampaChinnodu

Recommended Posts

ల్యాంకో ఇన్‌ఫ్రా మూసివేత తప్పదా..? 
రూ.47 వేల కోట్లకు పైగా బకాయిలు 
ఫలించని దివాలా పరిష్కార ప్రయత్నాలు 
త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ ప్రతిపాదనను తిరస్కరించిన రుణదాతల కమిటీ 
లిక్విడేషన్‌ మినహా మరో మార్గంలేదు 
ఎన్‌సీఎల్‌టీకి సీఐఆర్‌పీ నివేదిక 
అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటాదారుల దరఖాస్తు 
ఈనాడు - హైదరాబాద్‌ 
29busi3a.jpg

ప్పుల ఊబిలో కూరుకుపోయిన ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌కు లిక్విడేషన్‌ తప్పేలా లేదు. ల్యాంకో ఇన్‌ఫ్రా రుణాలను చెల్లించి స్వాధీనం చేసుకోవడానికి పలు కంపెనీలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ నిబంధనలకు అనుగుణంగా ప్రణాళికను మూడుసార్లు సవరించి వేసినప్పటికీ రుణదాతల కమిటీ తిరస్కరించడంతో లిక్విడేషన్‌ తప్ప మరో మార్గం లేదని కార్పొరేట్‌ దివాలా పరిష్కార నిపుణుడు (సీఐఆర్‌పీ) సవన్‌ గొడియద్వాలా జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌కు నివేదిక సమర్పించారు. రూ.3608 కోట్ల బకాయి చెల్లించకపోవడంతో ల్యాంకో ఇన్‌ఫ్రా దివాలా ప్రక్రియ చేపట్టాలంటూ ఐడీబీఐ బ్యాంకు ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలను విన్న ట్రైబ్యునల్‌ ఐడీబీఐ బ్యాంకు దరఖాస్తును అనుమతిస్తూ గత ఏడాది ఆగస్టు 7న ఉత్తర్వులు జారీచేసింది. సీఐఆర్‌పీగా నియమితులైన సవన్‌ గొడియద్వాలా దివాలా పరిష్కార ప్రక్రియకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రుణదాతల కమిటీని ఏర్పాటు చేసి పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఈనేపథ్యంలో పలు బ్యాంకులు, సంస్థలు రూ.49,959 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని డిమాండ్‌ చేయగా, రూ.47,721 కోట్లదాకా చెల్లించాల్సి ఉందని ల్యాంకో ఇన్‌ఫ్రా అంగీకరించింది. అత్యధికంగా ఐసీఐసీఐకి రూ.7,381 కోట్లు, గ్రామీణ విద్యుద్దీకరణ కార్పొరేషన్‌కు రూ.4,180 కోట్లు, ఇంకా ఆంధ్రబ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఐఓబీ, యాక్సిస్‌ బ్యాంకులకు రూ.2 నుంచి 3 వేల కోట్ల దాకా, మరికొన్నింటికి అంతకంటే తక్కువ మొత్తాలు రావాల్సి ఉంది. మొత్తం 32 సంస్థలకు ల్యాంకో ఇన్‌ఫ్రా బకాయిలు చెల్లించాల్సి ఉంది. దివాలా పరిష్కార ప్రక్రియకు ట్రైబ్యునల్‌ అనుమతించిన నేపథ్యంలో సీఐఆర్‌పీ ప్రకటన జారీ చేయగా క్యూబ్‌ హైవే అండ్‌ ఇన్‌ఫ్రా, ఇన్‌జెన్‌ క్యాపిటల్‌ గ్రూప్‌-ఎల్‌ఎల్‌సీ, మెట్రో అసెట్‌ సర్వీసెస్‌, పెన్‌ ఎనర్జీ ఇంటర్‌నేషనల్‌ రెన్యువబల్స్‌, రోహన్‌ సోలార్‌ పవర్‌, త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ (టీఈపీఎల్‌), సోలార్‌ల్యాండ్‌ (ఉక్సీ) ఎలక్ట్రిక్‌ పవర్‌ టెక్నాలజీలు ఆసక్తి కనబరస్తూ దరఖాస్తులు చేశాయి. అయితే టీఈపీఎల్‌, ఇన్‌జెన్‌ క్యాపిటల్‌ గ్రూప్‌లు తప్ప మిగిలినవి కొన్ని ఆస్తులను సేకరించాలని ఆలోచించాయి. పలు సవరణలతో టీఈపీఎల్‌ ప్రణాళికను ఏప్రిల్‌ 28న రుణదాతల కమిటీ ముందు పెట్టగా ఇ-ఓటింగ్‌లో 15.21 శాతం మంది మాత్రమే ఆమోదించారు. ఇదే విషయాన్ని టీఈపీఎల్‌కు తెలియజేస్తూ వారి ప్రణాళికను ఆమోదించలేదని మే 1న ఆర్‌పీ సమాచారం అందించారు. దీంతో అదే రోజు టీఈపీఎల్‌ మరికొన్ని సవరణలను పంపగా మే 2న రుణదాతల కమిటీ సమావేశమై తిరస్కరించింది. దివాలా పరిష్కార ప్రక్రియ పూర్తి చేయడానికి ట్రైబ్యునల్‌ ఇచ్చిన 270 రోజుల గడువు త్వరలో ముగిసిపోతున్న నేపథ్యంలో ఈ ప్రణాళికను సమగ్రంగా పరిశీలించలేమంటూ తిరస్కరించింది. సమావేశం ముగిసినప్పటికీ మరికొన్ని సవరణలను టీఈపీఎల్‌ ప్రతిపాదించింది. దివాలా కోడ్‌ సెక్షన్‌ 33(1)(ఎ) ప్రకారం గడువులోగా పరిష్కార ప్రణాళికను రుణదాతల కమిటీ ఆమోదించని పక్షంలో లిక్విడేషన్‌ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ల్యాంకో ఇన్‌ఫ్రా, ట్రైబ్యునల్‌ అనుమతిస్తే తాను లిక్విడేటర్‌గా బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్‌పీ ట్రైబ్యునల్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ దరఖాస్తుపై నిర్ణయం తేలేదాకా ఆర్‌పీగా కొనసాగించడానికి, ఆస్తుల క్రయవిక్రయాలపై నిషేధాన్ని పొడిగించాలని అభ్యర్థించారు. ల్యాంకో ఇన్‌ఫ్రా లిక్విడేషన్‌లో ఉందని ప్రకటించాలని కోరారు. ఈ కేసు తదుపరి విచారణ జూన్‌కు వాయిదా పడింది.

మా ప్రయోజనాలను పట్టించుకోలేదు: వాటాదారులు 
ల్యాంకో ఇన్‌ఫ్రా లిక్విడేషన్‌కు ప్రతిపాదిస్తూ ఆర్‌పీ నిర్ణయం తీసుకోవడంపై వాటాదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్‌సీఎల్‌టీలో దరఖాస్తు దాఖలు చేశారు. వాటాదారుల తరఫున ప్రఫుల్‌ చావ్‌డా ఈ దరఖాస్తు చేశారు. 33.51 శాతం వాటా ఉన్న 24 వేల మంది వాటాదారుల ప్రయోజనాలను ఆర్‌పీ విస్మరించారన్నారు. టీఈపీఎల్‌ ప్రతిపాదనను రుణదాతల కమిటీ తిరస్కరించడం కొత్త చట్టం స్ఫూర్తినే దెబ్బతీస్తోందన్నారు. ఈ ప్రతిపాదన లిక్విడేషన్‌కంటే ఎక్కువ ప్రయోజనం ఇస్తుందని, అయినా దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తిరస్కరించడం సరికాదన్నారు. కంపెనీలో 350 మంది, గ్రూపులో 3509 మంది ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల టీఈపీఎల్‌ ప్రతిపాదనను ట్రైబ్యునల్‌ ముందుంచేలా ఆదేశాలు జారీ చేయాలని దరఖాస్తుదారు తరఫు న్యాయవాది డీవీఏఎస్‌ రవి ప్రసాద్‌ కోరారు. ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించి రుణదాతల కమిటీకి ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. వాదనలను విన్న ట్రైబ్యునల్‌ ఆర్‌పీ వివరణ కోరుతూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

5 minutes ago, TampaChinnodu said:

Anni banks cover chesadu kada:3D_Smiles:

Link to comment
Share on other sites

3 minutes ago, TampaChinnodu said:

anni bank managers ki commissions andi vuntayee 

emundi eedu andarki commissions isthadu...diwala ani create chesi money tho enjoy chesthadu...idi common aindi baa

Link to comment
Share on other sites

1 hour ago, Desi_guy said:

emundi eedu andarki commissions isthadu...diwala ani create chesi money tho enjoy chesthadu...idi common aindi baa

+1

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Elagaina akariki ayedi ide kada...kotha emundi..

Telugodi debba ki banks abba...

Profits anni binami's name ki shift sesi bankrupt ani banks ni muncheyyatam fashion ayiopyindi.

malli koncham gap tho kotha company open sesi same story repeat sestharu. thatha logic baaga nerchukunnaru. 

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

Profits anni binami's name ki shift sesi bankrupt ani banks ni muncheyyatam fashion ayiopyindi.

malli koncham gap tho kotha company open sesi same story repeat sestharu. thatha logic baaga nerchukunnaru. 

Seems govt is now hell bent on such fraudsrers now....last week, almost 80,000 crores have been repaid by such companies back to the banks and it seems the worst is over for the banks..!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...