Jump to content

Cha”NAKKA” pani govinda

Raithu_bidda_

Recommended Posts

బాబుకు నిద్ర లేకుండా  చేస్తున్న అంశాలు
1.పాదయాత్రతో దూసుకెళుతున్న జగన్
46 ఇయర్స్ జగన్ ముందు తేలిపోతున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు
2.పవన్ ఎదురు తిరగడం తో పూర్తిగా దూరమైన కాపులు, యువకులు 
3.మోత్కుపల్లి దాడి తో కొద్దో గొప్పో ఉన్న దళితులు పూర్తిగా దూరమైనారు 
4.IYR కృష్ణ రావు, రమణ దీక్షితుల ఆగ్రహం తో దూరమైన బ్రాహ్మణ వర్గాలు 
5.BJP కూడా బాబు అవినీతి ఎండ కడుతూ ఉండడముతో దూరమైన వైశ్యులు, మధ్య తరగతి వర్గాలు  
6.రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి
7 అన్నీ సొంత కులానికే చేస్తున్నాడు అన్న భావన ఇతర కులాల్లో ఉండడం 
8.రెడ్లు, ముస్లిమ్స్ ,దళితులు మొదటి నుంచి   దూరంగా ఉండడం 
9.అవినీతి బాగా పెరిగింది అని ప్రజల్లో బాగా ఉండడం 
10 .బాబు అసందర్భ డప్పు 
11.విజయ్ 'సై' రెడ్డి  సై సై అంటూ తొడకొడుతుండడం 
12.TV5,ABN,TV9,Maha News,NTV,ETV బాబు కులస్థులవే   అని ప్రజలకు తెలిసిపోతుండడం 
13,సోషల్ మీడియా బాగా యాక్టివ్ గా ఉంది ఎప్పటికప్పుడు బాబును కడిగి పారేస్తుండడం
14.ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో తెలీని కొడుకు 
15.అది అమరావతి కాదు భ్రమరావతి అని తేలిపోవడం
16.BC లను జడ్జీలుగా పనికిరారు అంటూ బాబు లేక  రాసాడు అని BC జడ్జి ఈశ్వరయ్య  చెప్పడం !!!
17.హోదా మీద 10  సార్లు మాట మార్చడం

Link to comment
Share on other sites

15 minutes ago, Raithu_bidda_ said:

ivi mathram pacchi nijalu... YCP+JSP kalisi poti chesthe easy ga gelustharu

Link to comment
Share on other sites

3 minutes ago, Paidithalli said:

ivi mathram pacchi nijalu... YCP+JSP kalisi poti chesthe easy ga gelustharu

Eroju elections pedithe JSP lekapoyina gelustadi YCP..too much anti undi CBN ki

Link to comment
Share on other sites

5 minutes ago, Paidithalli said:

ivi mathram pacchi nijalu... YCP+JSP kalisi poti chesthe easy ga gelustharu

Pk ki jagan cm seat ichhestada mari ?

Link to comment
Share on other sites

1 minute ago, tom brady said:

Eroju elections pedithe JSP lekapoyina gelustadi YCP..too much anti undi CBN ki

3 way fight lo last minite varaku cheppalemy

Link to comment
Share on other sites

2 minutes ago, tom brady said:

Eroju elections pedithe JSP lekapoyina gelustadi YCP..too much anti undi CBN ki

anti-incumbency vote cheelipoyi malli CBN e gelusthadu.. ala 2 opposition parties unte.. 

Link to comment
Share on other sites

Just now, Paidithalli said:

anti-incumbency vote cheelipoyi malli CBN e gelusthadu.. ala 2 opposition parties unte.. 

3 corner fight lo elections stratagy and timing important 

Link to comment
Share on other sites

2 minutes ago, manadonga said:

Pk ki jagan cm seat ichhestada mari ?

PK kuda 2009 lo CM chair adagaledhu kadha... TDP ki BCs strong vote bank. plus govt paina maree antha negative ga ledhu kadha

Link to comment
Share on other sites

Just now, manadonga said:

3 corner fight lo elections stratagy and timing important 

yes. 3 corner fight ayithe CBN ke edge undocchu.. money power undhi kabatti @3$%

Link to comment
Share on other sites

3 minutes ago, Paidithalli said:

yes. 3 corner fight ayithe CBN ke edge undocchu.. money power undhi kabatti @3$%

Anni sarlu money kadu 

candidate is very important 

ycp lost 2014 lo because manchi leaders vunna 

ekkuva bhajana chese leaders ki tickets ichhadu. Anduke competition kuda lu 

Link to comment
Share on other sites

5 minutes ago, Paidithalli said:

PK kuda 2009 lo CM chair adagaledhu kadha... TDP ki BCs strong vote bank. plus govt paina maree antha negative ga ledhu kadha

Ippudu pk cm seat adugutunadu 

idi 2019 

Link to comment
Share on other sites

1 minute ago, JambaKrantu said:

As of now media projection tappa people lo CBN ki too much anti undi.. YCP win or hung tappa TDP ki majority vache chances levu..

Channels baaga cover chesthunnayi adhe TDP bhajana chesthunnayi. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...