Jump to content

విజన్ 2050..రాష్ట్ర ప్రజల ఒక్కొక్కరి తలసరి ఆదాయం అక్షరాలా కోటి అరవై ఏడు లక్షలు


Paidithalli

Recommended Posts

2 hours ago, Paidithalli said:

1983 లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2400 రూపాయిలు 

2013 -14 అర్ధిక సంవత్సరం ముగింపుకి అంధ్ర ప్రదెశ్ తలసరి అదాయం షుమారు 89000 రుపాయిలు ..

తలసరి అదాయం అంటే సగటున ఒక వ్యక్తి యెక్క సంవత్సర అదాయం ....

జూన్ 2 2014 న అవశేష అంధ్ర ప్రదెశ్ తలసరి అదాయం 78000 
తెలంగాణ తలసరి అదాయం 104000 ..
అదె రొజు భారతదేశం తలసరి అదాయం 88000 

మన రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కి మనం దెస తలసరి అదాయం కన్న తక్కువలో ఉన్నం .

ముఖ్యమంత్రి గా చంద్రబాబు గారు ప్రమాణం చెయ్యగానే విజన్ 2029 డాక్యుమెంట్ రుపొందించారు ..

స్వయం ప్రకటిత మేదావులు అందరు అప్పుడు 2020 అన్నరు ఇప్పుడు 2029 అని గెలిచేసారు 
విజన్ 2029 డాక్యుమెంట్ చదివిన నెను చంద్రబాబు అలోచనకు ముందుచూపుకి మరొ శారి ఫిదా అయిపొయాను ..
సరే నెను చంద్రబాబు అభిమని కాబట్టి నాకు అల అనిపించింది .

ఈ డాక్యుమెంట ఫలితాల వచ్చాక మాట్లడాలి అని అగాను ..

విజన్ 2029 చూడగనే మనకి 3 లక్ష్యాలు కనిపిస్తాయి 

1 2022 కి భరత దెసం లొ మొడటి ముడు రాష్ట్రాలలో మనం ఉండాలి 

2  ) 2029 కి భారతదేశం లొ మనమె టాప్ రాష్ట్రం గా ఉండాలి 

3 ) 2050 కి ప్రపంచం లొ టాప్ డెస్టినీ లలొ మనం ఉండాలి ..

ప్రజల అదాయాలు పెంచటానికి పెట్టుకున్న లక్యం 

2022 కి 2.75 లక్షల అదాయం 

2029 కి 9.65 లక్షల అదాయం 

2050 కి 167 లక్షల అదాయం 

2014 లొ 78000 ఉన్న ఆదాయని 2050 ,167 లక్షలకి తిసుకుని వెల్లాలి అనెడి లక్ష్యము ...

మరి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నం 

78000 తొ మొదలు అయేన ప్రయాణం 
2018 కి 143000 కి చెరింది ..

2014 లొ జాతీయసగటు కన్నా 10000 తక్కువ 
ఈ రొజు జాతీయసగటు 103000 
జాతియ సగటు కన్న 20000 అధికం .

2014 లొ తెలంగాణ 104000 , 2017 కి 154000 
అంటే హైదరబాద్ తొ కుడిన పెద్ద రాష్ట్రం లొ పెరిగింది 50000 అఎతే 

ఎ హైదరబాద్ లేకపొయినా మనకి 45000 పెరిగింది ...

మనదేశం లొ ఇలంటి విజన్ ఉన్న నాయకుడు లెదు 

అందుకె నెను ఎప్పుడు చంద్రబాబు పక్షం ....

aa lekkana ayithe
1955 lo NTR ki 1000000 entukal undevi

1985 ki bodi gundu vacchi 1000  kuda migalledu

em lekkal vayyaaa

meevi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...