Jump to content

Big boss 2 trolls & pulihora - congrats to Kaushal and Geetha - Karmy & GArmy-

kittaya

Recommended Posts

Just now, solman said:

pig tainsh gadu eliminations lo ki vaste nani gadiki money evaru istaru :giggle:

edo golden ticket ichi....half the prize money for runner up istaaru ani talk undi mari...

maree title istey Devdas batuku Devadasi ayipotundi ani.....NPA anukoni half money ippistaadu Piggesh ki

Link to comment
Share on other sites

6 minutes ago, Raasko said:

edo golden ticket ichi....half the prize money for runner up istaaru ani talk undi mari...

maree title istey Devdas batuku Devadasi ayipotundi ani.....NPA anukoni half money ippistaadu Piggesh ki

:giggle::giggle:

Link to comment
Share on other sites

కౌశల్ ఆర్మీతో నానికి అక్కడ కూడా ఇబ్బందే..!

Mon Sep 10 2018 16:51:56 GMT+0530 (IST)

Kaushal-Army-On-Nani--1536578713-1015.jpg

యువ హీరో నాని నేచురల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకుని అందరి హీరోల అభిమానులను తన అభిమానులుగా మార్చేసుకున్నాడు. నాని సినిమా అంటే అందరు చూసేలా ఉంటుందనే ఒక టాక్ ఉంది. కాని నాని బిగ్ బాస్ కు హోస్ట్ గా మారిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అంతకు ముందు అందరి వాడిగా ఉన్న నాని ఇప్పుడు కొందరికి కంఠుగా మారాడు. బిగ్ బాస్ గేమ్ లో ఉన్న కౌశల్ కు బయట ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కౌశల్ ను ఒకానొక సమయంలో సీరియస్గా ప్రశ్నించినందుకు గాను నానిని కౌశల్ ఆర్మీ ఏ స్థాయిలో ట్రోల్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాని బిగ్ బాస్ కు అన్ ఫిట్ అంటూ జాతీయ స్థాయిలో ట్రెండ్ చేశారు.

నాని ఆ దెబ్బకు మరెప్పుడు కూడా కౌశల్ను విమర్శిస్తూ కామెంట్ చేయడం కాని - టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం కాని చేయలేదు. ఇంటి సభ్యులు కౌశల్ ను టార్గెట్ చేస్తున్నా కూడా నాని పట్టించుకోవడం లేదు అంటూ కౌశల్ ఆర్మీ నానిపై విమర్శలు చేస్తున్నారు. నిజాయితీగా బిగ్ బాస్ సాగడం లేదని - నాని అందుకు ప్రయత్నించడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నానిపై ఫుల్ ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల నాని ట్విట్టర్లో సుదీర్ఘ వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయినా కూడా కౌశల్ ఆర్మీ శాంతించలేదు.

తాజాగా ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నాని పాల్గొన్నాడు. ఆ సమయంలో కూడా కొందరు వెనుక నుండి కౌశల్ కౌశల్ అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టారు. దాంతో మాట్లాడేందుకు సిద్దం అయిన నాని కొద్ది సమయం ఆగిపోయాడు. కౌశల్ అంటూ జనాలు మొత్తుకుంటున్న సమయంలో నానికి ఎలా స్పందించాలో కొద్ది సమయం అర్థం కాలేదు. ఆ తర్వాత తేరుకుని థ్యాంక్స్ రా బాబు థ్యాంక్స్ అంటూ తన స్పీచ్ ను మొదలు పెట్టాడు. అక్కినేని వారి వేడుకలో కౌశల్ అంటూ నినాదాలు రావడం వచ్చిన అతిథులకు షాక్ ఇచ్చింది. నానికి అది మరింత పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. ముందు ముందు నాని ఇలాంటివి ఎంతగా ఎదుర్కోవాల్సి ఉంటుందో చూడాలి.

  • Haha 1
Link to comment
Share on other sites

19 minutes ago, Bahu said:

కౌశల్ ఆర్మీతో నానికి అక్కడ కూడా ఇబ్బందే..!

ee Muzzik choosi....inka finale roju cheap guest gaa raavaalantey koodaa.....avoid chestaaru...

Already Zoo said No anta....evado pakodi star ni testaaru ika .....vaadu koodaa...Kau ki title isteyney vastaa antaadu

Link to comment
Share on other sites

33 minutes ago, Raasko said:

ee Muzzik choosi....inka finale roju cheap guest gaa raavaalantey koodaa.....avoid chestaaru...

Already Zoo said No anta....evado pakodi star ni testaaru ika .....vaadu koodaa...Kau ki title isteyney vastaa antaadu

Ha ha anthe  kada mari KTR SAMANTHA CHARAN BUNNY varaku paakindhi Karmy power 

Link to comment
Share on other sites

12 minutes ago, Bahu said:

Ha ha anthe  kada mari KTR SAMANTHA CHARAN BUNNY varaku paakindhi Karmy power 

Maruthi, Kona Venkat, Aadi, Reshmi, inka ippudu Sailaja Reddy aka Shivagami oka tweet estey .....inga title icheeystaaru

Link to comment
Share on other sites

1 hour ago, solman said:

Oka 2 3 days back syamala geetha deepthi manalo evaru eliminate ayina megatha eddari kosam campaign cheyali ani matladukunnaru. Entha mandhi gamanincharu nenna syamala velle mundu geetha gurthunda ani annadi ha gurthundi alane chesta ani syamala annadi. Entha mandi gamanincharu..... So syamala geetha kosam campaign cheyachu. Geetha ni gelipinchalani ki try chestadi.

Geetha ni gelipinchadaniki ayithe nenu support cheyanu oka decent 2nd poaition ayithe chestha

Link to comment
Share on other sites

1 hour ago, Bahu said:

కౌశల్ ఆర్మీతో నానికి అక్కడ కూడా ఇబ్బందే..!

Mon Sep 10 2018 16:51:56 GMT+0530 (IST)

Kaushal-Army-On-Nani--1536578713-1015.jpg

యువ హీరో నాని నేచురల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకుని అందరి హీరోల అభిమానులను తన అభిమానులుగా మార్చేసుకున్నాడు. నాని సినిమా అంటే అందరు చూసేలా ఉంటుందనే ఒక టాక్ ఉంది. కాని నాని బిగ్ బాస్ కు హోస్ట్ గా మారిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అంతకు ముందు అందరి వాడిగా ఉన్న నాని ఇప్పుడు కొందరికి కంఠుగా మారాడు. బిగ్ బాస్ గేమ్ లో ఉన్న కౌశల్ కు బయట ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కౌశల్ ను ఒకానొక సమయంలో సీరియస్గా ప్రశ్నించినందుకు గాను నానిని కౌశల్ ఆర్మీ ఏ స్థాయిలో ట్రోల్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాని బిగ్ బాస్ కు అన్ ఫిట్ అంటూ జాతీయ స్థాయిలో ట్రెండ్ చేశారు.

నాని ఆ దెబ్బకు మరెప్పుడు కూడా కౌశల్ను విమర్శిస్తూ కామెంట్ చేయడం కాని - టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం కాని చేయలేదు. ఇంటి సభ్యులు కౌశల్ ను టార్గెట్ చేస్తున్నా కూడా నాని పట్టించుకోవడం లేదు అంటూ కౌశల్ ఆర్మీ నానిపై విమర్శలు చేస్తున్నారు. నిజాయితీగా బిగ్ బాస్ సాగడం లేదని - నాని అందుకు ప్రయత్నించడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నానిపై ఫుల్ ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల నాని ట్విట్టర్లో సుదీర్ఘ వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయినా కూడా కౌశల్ ఆర్మీ శాంతించలేదు.

తాజాగా ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నాని పాల్గొన్నాడు. ఆ సమయంలో కూడా కొందరు వెనుక నుండి కౌశల్ కౌశల్ అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టారు. దాంతో మాట్లాడేందుకు సిద్దం అయిన నాని కొద్ది సమయం ఆగిపోయాడు. కౌశల్ అంటూ జనాలు మొత్తుకుంటున్న సమయంలో నానికి ఎలా స్పందించాలో కొద్ది సమయం అర్థం కాలేదు. ఆ తర్వాత తేరుకుని థ్యాంక్స్ రా బాబు థ్యాంక్స్ అంటూ తన స్పీచ్ ను మొదలు పెట్టాడు. అక్కినేని వారి వేడుకలో కౌశల్ అంటూ నినాదాలు రావడం వచ్చిన అతిథులకు షాక్ ఇచ్చింది. నానికి అది మరింత పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. ముందు ముందు నాని ఇలాంటివి ఎంతగా ఎదుర్కోవాల్సి ఉంటుందో చూడాలి.

doola terindhi vedava ki

Link to comment
Share on other sites

1 hour ago, Raasko said:

edo golden ticket ichi....half the prize money for runner up istaaru ani talk undi mari...

maree title istey Devdas batuku Devadasi ayipotundi ani.....NPA anukoni half money ippistaadu Piggesh ki

Tanish gadini maintain cheydanki BB team baganee karchu pedutunaru gaa... cigs, cakes. greeting cards, food :giggle:

Link to comment
Share on other sites

1 hour ago, Raasko said:

edo golden ticket ichi....half the prize money for runner up istaaru ani talk undi mari...

maree title istey Devdas batuku Devadasi ayipotundi ani.....NPA anukoni half money ippistaadu Piggesh ki

Then GM or D36 will get that golden ticket

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...