Jump to content

BJP will tamper EVM's--CBN

DaleSteyn1

Recommended Posts

ఈవీఎంలనూ మేనేజ్‌ చేస్తారేమో!

Jun 13, 2018, 03:28 IST
 
CM Chandrababu comments on BJP - Sakshi

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు 

బీజేపీ అన్ని వ్యవస్థలనూ మేనేజ్‌ చేస్తోందని మండిపాటు

ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవాలని ఆదేశం

సాక్షి, అమరావతి: ‘‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు టీడీపీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి. బీజేపీ అన్ని వ్యవస్థలనూ మేనేజ్‌ చేసే పరిస్థితి ఉంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపైనా(ఈవీఎంలు) అనుమానాలు వ్యక్తమవుతున్నాయి’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆయన మంగళవారం ఉండవల్లిలో తన నివాసం పక్కనున్న గ్రీవెన్స్‌ హాల్‌లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.  కర్ణాటకలో 18 లక్షల ముస్లిం ఓటర్ల పేర్లు మాయం కావడంపై.. సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ డేటాబేస్‌ ఇన్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం చేసిందని, 1.28 లక్షల ముస్లిం ఓటర్లను జాబితా నుంచి తొలగించారని, దాదాపు 15 శాతం ముస్లిం ఓట్లను తొలగించినట్లుగా జాతీయ మీడియాలో వచ్చిందని ఆర్థిక మంత్రి యనమల తెలిపారు. ఓటర్ల జాబితాల్లో పేర్లు ఉన్నాయో లేదో సరి చూసుకుంటూ ఉండాలని చంద్రబాబు సూచించారు.

రాజమండ్రిలో మూడో ధర్మపోరాట సభ 
‘‘ప్రభుత్వం చేసే పనులను మీడియా అంతా ప్రశంసిస్తుంటే సాక్షి పత్రిక మాత్రమే విమర్శలు చేస్తోంది. మట్టి, ఇసుకను ఉచితం చేస్తే అందులో రూ.33 వేల కోట్ల అవినీతి జరిగిందని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది. వీటిపై టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వాలి. సాక్షిలో వచ్చే వ్యతిరేక కథనాలపైనా స్పందించాలి. కడపలో స్టీల్‌ ప్లాంట్, విశాఖలో రైల్వే జోన్, గోదావరి జిల్లాల్లో పెట్రో కాంప్లెక్స్, దుగరాజపట్నం పోర్టు తదితర అంశాలపై స్థానికంగా దీక్షలు నిర్వహించాలి. 15 రోజులకోసారి ఎంపీలు ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలి. సభలతోపాటు ఢిల్లీలోని సంబంధిత కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించాలి. మూడో ధర్మపోరాట సభను ఈ నెలలోనే రాజమండ్రిలోని గోదావరి తీరంలో నిర్వహిద్దాం. నాలుగో సభను రాయలసీమలో జరుపుదాం. అన్ని జిల్లాల్లో ఈ సభలు నిర్వహించాలి. వర్సిటీల్లో విద్యార్థులతో సమావేశాలు నిర్వహిద్దాం.

ఈ ఏడాది ఆగస్టు కల్లా రాష్ట్రంలోని 42,269 పార్టీ బూత్‌ కమిటీలకు శిక్షణ ఇవ్వాలి’’ అంటూ చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ‘‘అమెరికా, దక్షిణ కొరియా దేశాధ్యక్షులు ట్రంప్, కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు తమ చర్చలకు సింగపూర్‌ను వేదికగా ఎంచుకున్నారు. మన ప్రభుత్వం అలాంటి సింగపూర్‌తో కలిసి రాజధాని నిర్మిస్తుంటే వైఎస్సార్‌సీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని సీఎం  సూచించారు.  కాగా, రాష్ట్రంలో రూ.16.12 లక్షల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తున్న 2,721 పరిశ్రమలు వివిధ దశలలో ఉన్నాయని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంగళవారం రాత్రి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది.

Link to comment
Share on other sites

  • Replies 60
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DaleSteyn1

    23

  • HECTOR08

    14

  • perugu_vada

    3

  • Teluguvadu8888

    3

2014 lo undi congress valu... they spoiled IT, cbi to some extent... next chekka gadu... demolished those... ee anumanam ravatam lo tapu ledu... its from chankya... cant take it lightely

Link to comment
Share on other sites

3 minutes ago, DaleSteyn1 said:

Deenni batti manaki ardamaindi yendi ante monna lagadapati gadu clear ga cheppadu TDP gone case ani @3$% So tune start aindi braces_1

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

2014 lo manage chesthe congress vallu ela gelicharu sandraal saar ippudu ettaina congress ni licking kadha bjp vallu tamper chestharu ani ethukunattunadu sandraal sar ragam

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

2014 lo undi congress valu... they spoiled IT, cbi to some extent... next chekka gadu... demolished those... ee anumanam ravatam lo tapu ledu... its from chankya... cant take it lightely

Nadyal lo kuda alane chesava ra mussloda..@3$%

Link to comment
Share on other sites

1 minute ago, Teluguvadu8888 said:

Deenni batti manaki ardamaindi yendi ante monna lagadapati gadu clear ga cheppadu TDP gone case ani @3$% So tune start aindi braces_1

inka yellow paperlalo sontha stories rastharu itla sesaru atla sesaru evms ni ramoji and rk okate bj sandraal saar ki@3$%

Link to comment
Share on other sites

3 minutes ago, psycopk said:

2014 lo undi congress valu... they spoiled IT, cbi to some extent... next chekka gadu... demolished those... ee anumanam ravatam lo tapu ledu... its from chankya... cant take it lightely

anthaaa baaagaaney undhi kaani idhi avasaramaaa ????

he already proved that he aint any chanakya, just another asscovering politician who got outsmarted

Link to comment
Share on other sites

3 minutes ago, psycopk said:

2014 lo undi congress valu... they spoiled IT, cbi to some extent... next chekka gadu... demolished those... ee anumanam ravatam lo tapu ledu... its from chankya... cant take it lightely

em chanakya ra ayya 1999 lo gelisad 2004,2009 lo odaadu 2014 lo gelisadu strike rate 50% e kadha idhem sanykyam ra ayya saanakyam ante 100% undala atleast 51% undala adhi ledhu malla pathi election lo okadidhi pattukuni eladutharu sontham ga gelisindhi ledhu e sankya vaaru em sanykyam use chesi party ni estrong sesinado em sanykyam paina unna ntr ke eruka

Link to comment
Share on other sites

Just now, DaleSteyn1 said:

inka yellow paperlalo sontha stories rastharu itla sesaru atla sesaru evms ni ramoji and rk okate bj sandraal saar ki@3$%

@3$% Yevadenni rasina yenni money ichina veyyalsinollaki vesi 10ngutharubraces_1 Always money win ante yeppudu ruling party ne gelavali mari braces_1

Link to comment
Share on other sites

bjp vallu evms em tamper seyaru gaani ap meedha special attendtion during election time by election commission adhi mathram choostharu to make sure tdp valla money ni pattukovadam extra attention tho target chestharu lekapothe babu vaaru vote ki 50k ichi kontaru

Link to comment
Share on other sites

10 minutes ago, psycopk said:

2014 lo undi congress valu... they spoiled IT, cbi to some extent... next chekka gadu... demolished those... ee anumanam ravatam lo tapu ledu... its from chankya... cant take it lightely

@3$%

Link to comment
Share on other sites

3 minutes ago, DaleSteyn1 said:

bjp vallu evms em tamper seyaru gaani ap meedha special attendtion during election time by election commission adhi mathram choostharu to make sure tdp valla money ni pattukovadam extra attention tho target chestharu lekapothe babu vaaru vote ki 50k ichi kontaru

Okka MLC kr 5cr ante inka vote ki 50k jujubi mana baboriki

Link to comment
Share on other sites

14 minutes ago, DaleSteyn1 said:

evms tho 2014 lo bjp valle manipulate chesara sandraal saar @3$% .2009 lo odipoinappudu okate musicu evms managed ani malla ippudu @3$%

Yakchee news mari ala direct aiypoku lafangi fan

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...