Jump to content

డ్రాగన్‌పై అమెరికా సుంకాలు అమల్లోకి


boeing747

Recommended Posts

డ్రాగన్‌పై అమెరికా సుంకాలు అమల్లోకి
అమెరికా, చైనాల మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం
1151066BRK-72.JPG

వాషింగ్టన్‌: ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం రోజు రోజుకూ ముదురుతోంది. అమెరికా.. చైనా ఉత్పత్తులపై వేసిన దిగుమతి సుంకాలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. అమెరికా సుంకాలు విధించడంతో చైనా కూడా దీటుగానే స్పందిస్తోన్న సంగతి తెలిసిందే. అమెరికా చర్యల కారణంగా తామూ ప్రతిచర్యలు తీసుకోవాల్సి వస్తోందని, అమెరికా ఉత్పత్తులపై తాము కూడా దిగుమతి సుంకాలు విధించనున్నట్లు డ్రాగన్‌ గతంలోనే వెల్లడించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధంతో అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు నెలకొన్నాయి. ఇటీవల అమెరికా చైనాకు చెందిన 34బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 25శాతం సుంకాలు విధించింది. ఈ సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. చైనీస్‌ యంత్రాలు, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్స్‌‌, కంప్యూటర్‌ హార్డ్‌ డ్రైవ్స్‌, ఎల్‌ఈడీలు వంటి వస్తువులపై ఈ సుంకాలు విధించారు.

చైనా కూడా దీటుగా చర్యలు తీసుకుంటుందని, డాలర్‌కు డాలర్ వసూలు చేస్తుందని హెచ్చరించింది. కానీ ఏం చర్యలు తీసుకోబోతోందనే విషయాన్ని వివరించలేదు. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద వాణిజ్య యుద్ధానికి తెరలేపిందని.. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ ముందుకు తీసుకెళ్తామని చైనా అంటోంది. అయితే మరోవైపు అమెరికా ఇది ప్రారంభం మాత్రమే అని.. దాదాపు 450 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తోంది. చైనా కారణంగా తమకు పెద్ద ఎత్తున వాణిజ్య లోటు ఏర్పడుతోందని అమెరికా చెప్తోంది. గత ఏడాది చైనా ఉత్పత్తుల కారణంగా అత్యధికంగా 375.2 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడిందని అమెరికా స్పష్టంచేసింది.

Link to comment
Share on other sites

US will probbaly repay its debt with all the money they get in the form of tarrifs.

 

With Salaries rising in the US and China manipulating their currency, I think China wont be impacted that much. 

Link to comment
Share on other sites

17 minutes ago, lucky7 said:

US  is going to Win in this game, Chinese ki antha Schene ledu other than bending 

mundhu manaki goods anni expensive authaayi 

Link to comment
Share on other sites

Just now, tom bhayya said:

mundhu manaki goods anni expensive authaayi 

yemudhi uncle........bodi unnadu kadha.......blame motham vaadi meedha pettedham........

Link to comment
Share on other sites

3 minutes ago, batman2 said:

yemudhi uncle........bodi unnadu kadha.......blame motham vaadi meedha pettedham........

Actually good time for India to be an exporter to US. But tatha will be happy only  if we buy something from them at the same time. 

Link to comment
Share on other sites

Just now, Pipucbn said:

Recession vaipu urukulu parugulu theeyisthunnadu Thatha.

pakkana unna friend Canada ne bend avvatledu, inka evadu bend avuthadu 

ee year end ki recession emanna vache chance unda unkle?

Link to comment
Share on other sites

2 minutes ago, Pipucbn said:

Recession vaipu urukulu parugulu theeyisthunnadu Thatha.

pakkana unna friend Canada ne bend avvatledu, inka evadu bend avuthadu 

US Economy is hot right now and this I think Tatha is trying to extract money from people. if Economic activity slows down, tatha will take right decision at right time.

Link to comment
Share on other sites

1 minute ago, boeing747 said:

ee year end ki recession emanna vache chance unda unkle?

Cheppalem... Thatha idhe continue chesthe global recession osthundi. No one wins in trade wars... history lo ne ledu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...