Hector8 Posted November 7, 2018 Report Posted November 7, 2018 asalu em thed ra idi .... sampesthunnaru Quote
Bahu Posted November 7, 2018 Report Posted November 7, 2018 3 minutes ago, Hector8 said: asalu em thed ra idi .... sampesthunnaru emaindhi Quote
Hector8 Posted November 7, 2018 Report Posted November 7, 2018 2 minutes ago, Bahu said: emaindhi ee songs enti ee lolli enti .... okka favourite song ani TS adigithe @Bahu sampesthunnav kada Quote
Bahu Posted November 7, 2018 Report Posted November 7, 2018 1 minute ago, Hector8 said: ee songs enti ee lolli enti .... okka favourite song ani TS adigithe @Bahu sampesthunnav kada chala songs untai Quote
Kool_SRG Posted November 9, 2018 Report Posted November 9, 2018 On 11/8/2018 at 1:32 AM, Hector8 said: ee songs enti ee lolli enti .... okka favourite song ani TS adigithe @Bahu sampesthunnav kada Daaniki thread madyalo chepparu ga favorite ani okate undatam kastam many untaayi ani so its kind of favorite playlist.. Quote
kakatiya Posted November 15, 2018 Report Posted November 15, 2018 చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక గోరింక ఏదే మైనా. లేదింక గోరింక ఏదే మైనా. లేదింక బతుకంతా బలిచేసే పేరాసను ప్రేమించావే బతుకంతా బలిచేసే పేరాసను ప్రేమించావే వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో. హలాహలం కొన్నావే అతితెలివితో కురిసే ఈ కాసుల జడిలో. తదిసీ నిరుపేదైనావే చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక కొండంత అండే నీకు. లేదింక కొండంత అండే నీకు. లేదింక అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో ఆనందం కొనలేని ధన రాసితో. అనాధగా మిగిలావే అమవాసలో తీరా నువు కను తెరిచాక. తీరం కనబడదే ఇంక చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.