Jump to content

What's your favourite song EVER?


WHAT

Recommended Posts

  • Replies 8.1k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Battu123

    556

  • MagaMaharaju

    492

  • Kool_SRG

    464

  • DummyVariable

    406

On 11/8/2018 at 1:32 AM, Hector8 said:

ee songs enti ee lolli enti .... okka favourite song ani TS adigithe @Bahu  sampesthunnav kada

Daaniki thread madyalo chepparu ga favorite ani okate undatam kastam many untaayi ani so its kind of favorite playlist..

Link to comment
Share on other sites

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక

తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక

 

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

 

 

గోరింక ఏదే మైనా.

 

లేదింక గోరింక ఏదే మైనా.

లేదింక బతుకంతా బలిచేసే పేరాసను ప్రేమించావే బతుకంతా బలిచేసే పేరాసను ప్రేమించావే

 

వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో.

హలాహలం కొన్నావే అతితెలివితో కురిసే ఈ కాసుల జడిలో. తదిసీ నిరుపేదైనావే చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక కొండంత అండే నీకు. లేదింక కొండంత అండే నీకు.

లేదింక అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో ఆనందం కొనలేని ధన రాసితో.

అనాధగా మిగిలావే అమవాసలో తీరా నువు కను తెరిచాక. తీరం కనబడదే ఇంక

 

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...