Jump to content

What's your favourite song EVER?

Recommended Posts

  • Replies 8.1k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Battu123

    556

  • MagaMaharaju

    492

  • Kool_SRG

    464

  • DummyVariable

    406

Posted

Sapatu Yetu Ledu - Aakali Rajyam

రచయిత - ఆచార్య ఆత్రేయ

చిత్రం - ఆకలి రాజ్యం

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్

రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్

స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్

మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడూ

మన కీర్తి మంచు కొండరా

డిగ్రీలు తెచ్చుకుని చిప్ప చేత పుచ్చుకుని

ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము

దేశాన్ని పాలించే భావిపౌరులం బ్రదర్

బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది

ఎలుగెత్తి చాటుతామురా ఇంట్లో ఈగల్ని తోలుతామురా

ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా

ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా

ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా

ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా

గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్

రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదరూ

సంతాన మూళికలం సంసార భానిసలం సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ

సంపాదనొకటి బరువురా

చదువెయ్య సీటు లేదు చదివొస్తే పని లేదు

అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు

దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్

1 minute ago, Kool_SRG said:

bl@st

Posted

Kooti Kosam Kooli Kosam song by Sri Sri Garu

పల్లవి:
కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని
తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి
యెంత కష్టం…. యెంత కష్టం

కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని…

చరణం 1:
మూడు రోజులు ఒక్క తీరుగ నడుస్తున్నా దిక్కు తెలియక
నడిసముద్రపు నావ రీతిగా సంచరిస్తూ సంచలిస్తూ

దిగులు బడుతూ దీనుడౌతూ తిరుగుతుంటే…
చండ చండం తీవ్ర తీవ్రం….
జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే….

మబ్బు పట్టి గాలి కొట్టి…
వాన వస్తే… వరద వస్తే…
చిమ్మ చీకటి కమ్ముకొస్తే…
దారి తప్పిన బాటసారికి
ఎంత కష్టం…. యెంత కష్టం!

కళ్ళు వాకిట నిలిపి చూసే…పళ్ళెటూళ్ళో తల్లి యేమని పలవరిస్తోందో!
కళ్ళు వాకిట నిలిపి చూసే…పళ్ళెటూళ్ళో తల్లి యేమని పలవరిస్తోందో

Just now, Kool_SRG said:

Sri Sri garu gallery_731_18_368094.gif

Posted
On 7/20/2018 at 12:41 PM, WHAT said:

what are your favorite songs ?

edited: song >>> songs 

Posted
Just now, watt_a_fruit said:

E thread ni kuda political topics to kampu cheyaku ??(*

Posted
Just now, Amrita said:

E thread ni kuda political topics to kampu cheyaku ??(*

adentante ammu okariki kampu imkokariki impu

emi chandranna song ishtam ayithe thapenti ?

ani @Veeraveera braa tolded no ? 

Posted
37 minutes ago, Amrita said:

E thread ni kuda political topics to kampu cheyaku ??(*

p8R7De.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...