Jump to content

విశాఖలో 13 ఐటీ సంస్థలు ప్రారంభించిన మంత్రి లోకేశ్‌


JANASENA

Recommended Posts

2024 నాటికి అందరికీ ఉద్యోగాలు
విశాఖలో 13 ఐటీ సంస్థలు ప్రారంభించిన మంత్రి లోకేశ్‌
03000010BRK89A.JPG

విశాఖపట్నం: 2024 నాటికి రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. విశాఖలో నూతనంగా ఏర్పాటుచేసిన 13 ఐటీ కంపెనీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అలాగే మరో నాలుగు కంపెనీల విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ... ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్ రంగంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని.. నూటికి నూరు శాతం ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో బిజినెస్ ప్రోసెస్ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్ అందిస్తున్న సీఈఎస్‌ లిమిటెడ్, వీఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ సెక్టార్‌కు గ్లోబల్ డిజైన్ సర్వీసెస్ అందిస్తున్న సెరియం సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఐఓటి, బ్లాక్ చైన్ టెక్నాలజీ సర్వీసెస్ అందిస్తున్న సహస్రమయ టెక్నాలజీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తున్న వెలాంటా కేపీఓ అకౌంటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్ధలు నూతన కంపెనీలను ప్రారంభించాయి. ఆఫ్షోర్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ అందిస్తున్న సింబయోసిస్, ఇన్స్ పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్,టెలికాం ఎక్సపెన్స్ మ్యానేజ్మెంట్ సర్వీసెస్ అందిస్తున్న ఇన్స్ పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్, కాన్డ్యూయెంట్ బీపీఓ సర్వీసెస్ అందిస్తున్న పాత్రా ఇండియా బీసీఓ సర్వీసెస్ వంటి కంపెనీలు విశాఖలో విస్తరించి వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. వారందరికీ ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

03001610BRK89B.JPG

Link to comment
Share on other sites

 

Today is a monumental day as 17 companies were inaugurated and their operations were launched with dedicated offices in Vizag. Today’s event re-emphasizes GoAP’s commitment to make Andhra Pradesh the best state in the country by 2029, eventually becoming the most preferred global investment destination by 2050. This exceptional growth is being spearheaded by IT/ITES companies. I wish all the best to Cerium Systems Pvt. Ltd., Conduent Business Services India Pvt. Ltd., CES Ltd., Inspire Edge IT Solutions Pvt. Ltd., Sahasramaaya Technologies Inc., Valenta KPO accounting Pvt. Ltd., Belfrics Cryptex Pvt. Ltd., Sweya Information Technologies LLP, Vivilex Technologies Pvt. Ltd., Inn Data Analytics Pvt. Ltd., Insoteam Consulting services Pvt. Ltd., Nueve Solutions LLC, HR Square Staffing Solutions, Envoy Mortgage, Hippocampus, and Patra India BPO Services Pvt. Ltd. Cumulatively, these companies are expected to generate an employment of 10,170 and an investment of INR 558.7 Cr., which again asserts the diverse investment opportunities that Andhra Pradesh provides to different types of companies ranging from startups to multinationals. The Government of Andhra Pradesh recognizes the need to develop an IT/ITES ecosystem, and the fact that our policies offer tailored incentive packages to companies ranging from MSMEs to Mega projects showcases the State’s commitment to nurture enterprises of all categories.

Link to comment
Share on other sites

7 minutes ago, SeemaLekka said:

what is kalyan babu doing these days? no news in db. road shows emanna chesthunada or farm house farming lo busy na

He's busy with bhimavaram tour baa

Link to comment
Share on other sites

Seriously??

I wish all the best to the 17 companies who have begun operations today. Cumulatively, these companies are expected to generate an employment of 10,170 and an investment of INR 558.7 Cr. (1/2)

 

how these small scale and our mesthri body shops will create 10k jobs?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...