boeing747 Posted August 13, 2018 Report Share Posted August 13, 2018 ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఓ యువ జంట కారులో కూర్చొని ముద్దు పెట్టుకోవడంతోపాటు చాలా సన్నిహితంగా కనిపించడంతో వాళ్లను అరెస్ట్ చేశారు. 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న ఈ యువ జంట రోడ్డుపై అసభ్యకరంగా ప్రవర్తించారన్న కేసు పెట్టారు. దీని కింద ఆ జంటకు మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఇస్లామాబాద్ సిటీ సెంటర్ దగ్గర కారులో ఈ ఇద్దరూ పబ్లిగ్గా ముద్దు పెట్టుకుంటూ సన్నిహితంగా కనిపించారని ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లగా వాళ్లు ఇంకా అలాగే ముద్దు పెట్టుకుంటూ కనిపించారని కేసును విచారిస్తున్న పోలీస్ అధికారి జుల్పికర్ అహ్మద్ చెప్పారు. దీంతో పోలీసులు వాళ్లను ఇస్లామాబాద్‌లోని కరాచీ కంపెనీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత బెయిల్‌పై వాళ్లను వదిలేశారు. అయితే ఇలా పార్కుల్లో, షాపింగ్ మాల్స్‌లో దొరికిన యువ జంటలను ఇస్లామాబాద్ పోలీసులు గతంలో చాలాసార్లు వేధించిన దాఖలాలు ఉన్నాయి. ఇలా వేధించిన ఎంతో మంది పోలీసులపై చర్యలు కూడా తీసుకున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Prince_Fan Posted August 13, 2018 Report Share Posted August 13, 2018 well done Islamabad police.... shehla rashid mariyu khalid gadni pakistan lo vadileyaali Quote Link to comment Share on other sites More sharing options...
sattipandu Posted August 13, 2018 Report Share Posted August 13, 2018 i think pakistan has modesty laws akin to Saudi arab's laws do behind doors next time Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted August 13, 2018 Author Report Share Posted August 13, 2018 1 minute ago, sattipandu said: i think pakistan has modesty laws akin to Saudi arab's laws do behind doors next time luv da lo rules unkle..aakariki romance kuda cheskonivvara Quote Link to comment Share on other sites More sharing options...
sattipandu Posted August 13, 2018 Report Share Posted August 13, 2018 2 minutes ago, boeing747 said: luv da lo rules unkle..aakariki romance kuda cheskonivvara SA lo chethulu kooda hold cheyyanivvaru still whatever rules they might have shouldnt bother us. we should be worried about our very own shri ram sena byaatch Quote Link to comment Share on other sites More sharing options...
coupons4all Posted August 13, 2018 Report Share Posted August 13, 2018 Chaala better than our cheddi gangs on streets Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.