Jump to content

Gurava reddy anna aavedana


boeing747

Recommended Posts

రామోజీ ఒక పసుప్పచ్చ విషపురుగు వాడిని నమ్మకూడదు అని వైఎస్సార్ గారికి అర్థమైంది, నాలాంటి చాలా మందికి అర్థమైంది కానీ భూమన కరుణాకరరెడ్డి కి, ఇంకొంతమంది మేధావులకు అర్థం కాలేదు. అందుకే జగన్ గారిని రామోజీ దగ్గరికి తీసకెళ్ళాడు. అది నైతికంగా, రాజకీయంగా తప్పని చెప్తే వాదించారు. ఇప్పుడు ఆ పాము వేసిన కాటు కైనా అర్ధమవుద్దో లేదో ఈ మేధావులకు??

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారు వీళ్ళు?

Link to comment
Share on other sites

వైఎస్సార్ అనే మూడక్షరాల పదం 1978 నుండి అసంఖ్యాక ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉంది. 2002 పాదయాత్ర నుండి వైఎస్సార్ శత్రు మిత్ర భేదాలులేకుండా ప్రతినోటిలో మారుమ్రోగుతూనే ఉంది. కానీ, ఒక రెండు మూడు ఏళ్ళ నుండి కొంచెం వన్నె తగ్గుతోంది, ఆయన పేరు క్రమంగా తక్కువగా వినబడుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఒక పద్ధతి ప్రకారం ఆయనని ప్రజలకి గుర్తు చెయ్యాల్సిన అవసరముంది. వైఎస్సార్ ప్రజలకి చేసిన మంచి పనులు, ప్రజలకి ఆయన మీదున్న నమ్మకం, ప్రేమాభిమానాలే వైఎస్సార్సీపీకి శ్రీరామరక్ష. వైఎస్ఆర్ని ఇగ్నోర్ చేస్తే వైఎస్సార్సీపీకి 2019లో ఎదురీతే, తరవాత వైఎస్సార్ అనే ఆయనుండే వాడట అని చరిత్ర పుస్తకాలలో చదువుకోవటమే.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...