boeing747 Posted August 21, 2018 Report Posted August 21, 2018 madras state lo first rebellion emo against british Quote
Kool_SRG Posted August 21, 2018 Report Posted August 21, 2018 21 minutes ago, johnubhai_01 said: appatlo bhuttoo ippudu musharaf.. Quote
Quickgun_murugan Posted August 21, 2018 Report Posted August 21, 2018 5 hours ago, solman said: ఎవడ్రా అక్కడ సినిమా టీజర్లో "India's first civilian rebellion against British "అని రాసింది ? చరిత్ర వక్రీకరణ ఆపండి. ఉయ్యాలవాడకంటే చాలా దశాబ్దాలముందే బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా ఒకటి కాదు వందల కొద్దీ సాయుధ తిరుగుబాట్లు జరిగాయి. బెంగాల్ మిడ్నపూర్ చువార్లు, ఛోటా నాగపూర్ ఏరియాలో ముండా ఆదివాసీలు, తామర్లు, పహాడీ సర్దార్లు, కేరళ మలై బ్రాహ్మణులు (కుర్కియార్లు) బ్రిటీష్‌వారి మీద పోరాడారు. రాంచి ప్రాంతంలో కోల్ తిరుగుబాటు, పాట్నాలో కంధ్ తిరుగుబాటు, ఒడిశాలో గోండుల తిరుగుబాటు, అస్సాంలో ఖాసీల తిరుగుబాటు, బెంగాల్లో పగల్-పంథ్ తిరుగుబాటు, భిల్లులు, కచ్ తిరుగుబాటు, వాఘేరా తిరుగుబాటు.... ఇవన్నీ ఉయ్యాలవాడకంటే ముందే జనంలో వచ్చిన తిరుగుబాటు ఉద్యమాలు. సినిమాటిక్ లిబర్టీ తీసుకోండిగానీ మీ అజ్ఞానాన్ని చరిత్రమీద రుద్దకండి. Cheritradi emundi bro.. chimpesthey chirigipothundi.. manam edi raasthey adey charitra.. Quote
knbl16 Posted August 21, 2018 Report Posted August 21, 2018 4 hours ago, jesse_bb said: oka dunnapothu gurram ekki rankelu esthunattu undhi aadi avatharam.. 2009 taruvatha izzat motham poyindhi, ika ee movie Hindi lo release chesindu ante, pedha joker of India avuthadu same apply to NTR bio pic and gautamiputra satakarni .... Quote
knbl16 Posted August 21, 2018 Report Posted August 21, 2018 yellow batch started crying on Chriu again ...... Quote
TheBrahmabull Posted August 21, 2018 Report Posted August 21, 2018 2 hours ago, nallaberrry said: Avunu...mana krish maha mantri ga chesadu anta kada ...satakarni ki emmatladutunnav masalavada anna Quote
Mitron Posted October 11, 2018 Report Posted October 11, 2018 On 8/21/2018 at 9:45 AM, Kool_SRG said: Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.