Jump to content

India's first civilian rebellion against British Rule --- Lol --- flower gadu cheppada raa meeku


solman

Recommended Posts

5 hours ago, solman said:

ఎవడ్రా అక్కడ సినిమా టీజర్లో "India's first civilian rebellion against British "అని రాసింది ? చరిత్ర వక్రీకరణ ఆపండి. ఉయ్యాలవాడకంటే చాలా దశాబ్దాలముందే బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా ఒకటి కాదు వందల కొద్దీ సాయుధ తిరుగుబాట్లు జరిగాయి. బెంగాల్ మిడ్నపూర్ చువార్లు, ఛోటా నాగపూర్ ఏరియాలో ముండా ఆదివాసీలు, తామర్లు, పహాడీ సర్దార్లు, కేరళ మలై బ్రాహ్మణులు (కుర్కియార్లు) బ్రిటీష్‌వారి మీద పోరాడారు. రాంచి ప్రాంతంలో కోల్ తిరుగుబాటు, పాట్నాలో కంధ్ తిరుగుబాటు, ఒడిశాలో గోండుల తిరుగుబాటు, అస్సాంలో ఖాసీల తిరుగుబాటు, బెంగాల్లో పగల్-పంథ్ తిరుగుబాటు, భిల్లులు, కచ్ తిరుగుబాటు, వాఘేరా తిరుగుబాటు.... ఇవన్నీ ఉయ్యాలవాడకంటే ముందే జనంలో వచ్చిన తిరుగుబాటు ఉద్యమాలు. సినిమాటిక్ లిబర్టీ తీసుకోండిగానీ మీ అజ్ఞానాన్ని చరిత్రమీద రుద్దకండి.

Cheritradi emundi bro.. chimpesthey chirigipothundi.. manam edi raasthey adey charitra..

Link to comment
Share on other sites

4 hours ago, jesse_bb said:

oka dunnapothu gurram ekki rankelu esthunattu undhi aadi avatharam..

2009 taruvatha izzat motham poyindhi, ika ee movie Hindi lo release chesindu ante, pedha joker of India avuthadu

same apply to NTR bio pic and gautamiputra satakarni .... 

FrequentArcticEkaltadeta-max-1mb.gif

Link to comment
Share on other sites

  • 1 month later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...