kevinUsa Posted August 27, 2018 Report Share Posted August 27, 2018 ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజ్ పాలెస్లో పారిశ్రామిక వేత్తలకు అమరావతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉండాలని తను విజన్ రూపొందించుకున్నట్లు చంద్రబాబు వారికి తెలిపారు. 2050 నాటికి ప్రపంచంలో బెస్ట్ డెస్టినేషన్‌గా ఉండాలన్నది తమ లక్ష్యమని.. దానికనుగుణంగా గడచిన నాలుగేళ్లుగా ఏపీ వృద్ధి నమోదు చేస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ వరుసగా అగ్రస్థానంలో నిలిస్తోందన్నారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్, బెంగుళూరు- చెన్నై కారిడార్, కర్నూలు- చెన్నై కారిడార్ ఇలా వేర్వేరు ఉత్పత్తి నోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పెట్రో కెమికల్స్, హెల్త్, పర్యాటక, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విధానాలు ఉన్నాయని, అభివృద్ధి చేసిన భూ బ్యాంకు అందుబాటులో ఉందని పారిశ్రామిక వేత్తలకు సీఎం తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి ముందుకు వెళ్తున్నామని, భవిష్యత్‌లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted August 27, 2018 Report Share Posted August 27, 2018 Business lo tips nerpinchada? Quote Link to comment Share on other sites More sharing options...
Biskot Posted August 30, 2018 Report Share Posted August 30, 2018 vuu Quote Link to comment Share on other sites More sharing options...
Desi_guy Posted August 30, 2018 Report Share Posted August 30, 2018 On 8/27/2018 at 1:09 PM, reality said: Business lo tips nerpinchada? Quote Link to comment Share on other sites More sharing options...
bostonBOSS Posted August 30, 2018 Report Share Posted August 30, 2018 On 8/27/2018 at 2:09 PM, reality said: Business lo tips nerpinchada? daniki jaggadithe best kada. crash course lu conduct chesevadu Quote Link to comment Share on other sites More sharing options...
Hitman Posted August 30, 2018 Report Share Posted August 30, 2018 8 minutes ago, bostonBOSS said: daniki jaggadithe best kada. crash course lu conduct chesevadu BUsiness cheyyakunda how to earn crores... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.