Jump to content

సచిన్ ‌రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ!


Biskot

Recommended Posts

051832BRK112-KOHLI1.JPG

సౌతాంప్టన్‌: భారత పరుగుల యంత్రం, టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో అండర్‌సన్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన కోహ్లీ.. అతి తక్కువ ఇన్నింగ్స్‌(119)ల్లో 6,000 పరుగులు చేసిన రెండో భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు, సచిన్‌ (120ఇన్నింగ్స్‌ల) రికార్డును సైతం బద్దలు కొట్టాడు.

సునీల్‌ గావస్కర్‌(117 ఇన్నింగ్స్‌ల్లో) వీరందరికంటే టాప్‌లో ఉండగా, ఆ తర్వాత సెహ్వాగ్‌(121 ఇన్నింగ్స్‌ల్లో), ద్రవిడ్‌(125ఇన్నింగ్స్‌ల్లో)లు ఉన్నారు. ఇప్పటివరకూ 70 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 119 ఇన్నింగ్స్‌ల్లో 54.61 సగటుతో 6వేల పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 23 శతకాలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయి. 2017లో శ్రీలంకతో దిల్లీ వేదికగా జరిగిన టెస్టులో అత్యధికంగా 243 పరుగులు చేశాడు.

Link to comment
Share on other sites

5 minutes ago, Kontekurradu said:

but eeroju oka earri pu shot adi out ayyadu 

no need to poke at that ball 

its ok baa eppudu kohli gaade adithey migatha batch ki chance eppudu vachedi ? 

Link to comment
Share on other sites

15 minutes ago, JANASENA said:

its ok baa eppudu kohli gaade adithey migatha batch ki chance eppudu vachedi ? 

can understand, but there is no need to poke at it

he is there for a while, he should know 

Link to comment
Share on other sites

4 hours ago, LuciferMorningStar said:

A mediocre game with mediocre nations playing. Such a shame that Cricket is played in India.

ok pakkakkelli aaduko..nuv em games adukuntavo avi..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...