Jump to content

TG lo Jagan anna raavalsinde antunna పలువురు/పరిశీలకులు/విశ్లేషకులు by tupaki.com


watt_a_fruit

Recommended Posts

13 minutes ago, boeing747 said:

nenu rudhedi endi baa..2014 elections apudu KCR ee annadu ga, AP lo jagan and T lo nenu kalsi work chestam bokka boshanam ani..saakshit lokuda tega oodaragottaru same...so aa logic tho anna anthe..maybe you are right

i dont know if they have a mutual understanding , i dont even care

i just dont want jaggay in Tg, vaadi ayya Tg ni HYD ni 10gabettindhi saalu 

Link to comment
Share on other sites

13 hours ago, watt_a_fruit said:

TG lo Jagan anna raavalsinde antunna పలువురు/పరిశీలకులు/విశ్లేషకులు by tupaki.com

ఈ పరిస్థితులలో వైఎస్ ఆర్ పార్టీ జగన్ మోహన రెడ్డి వ్యూహం ఏమిటీ అనేది అంతు చిక్కడం లేదు. ఆయన తన పార్టీ జెండాను తెలంగాణలో కూడా పాతనున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. 2014 లో తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు వైఎస్ ఆర్ పార్టీ మాత్రం రాష్ట్ర విభజనను ఖండించింది. అంతే కాకుండా చివరి వరకూ ఆ మాట మీదే నిలబడింది కూడా. అయితే 2014 ఎన్నికలలో ఖమ్మం నుంచి  వైరా నియోజకవర్గానికి చెందిన మదన్ లాల్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ తరఫున పోటి చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీఆర్ ఎస్ లో చేరారు. అయితే ఉద్యమ సమయంలో ఎంత సెంటిమేంట్ ఉన్నప్పటికీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుపును సాధించిందంటే ఆ పార్టీకి తెలంగాణలో కొంచెం ఓటు బ్యాంకు ఉన్నట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ హావా మునపటి కంటే కొద్దిగా తగ్గినందును వైఎస్ ఆర్ సీపీకి ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకుల వాదన. అంతేకాకుండా తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గానికి సరైన నాయకుడు లేడని - వారంతా కూడా తమ సామాజిక వర్గం పటిష్ట పరిచేందుకు జగన్మోహన రెడ్డి లాంటి నాయకుడు కావలని అనుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు. అంతే కాక దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రజలలో   ఇంక సానుభూతి ఉంది. తమ ప్రియతమ నేత కుమారుడైన జగ న్మోహన రెడ్డి పైన కూడా అంతే అభిమానం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇదంతా చూస్తుంటే జగన్ కు తెలంగాణలో అనుకూల పవనాలు ఉన్నట్లు కనిపిస్తోంది. 

WHAT A FRUIT 

Link to comment
Share on other sites

2 hours ago, sattipandu said:

i dont know if they have a mutual understanding , i dont even care

i just dont want jaggay in Tg, vaadi ayya Tg ni HYD ni 10gabettindhi saalu 

vaadu vostaanu anna janaalu raanivvarule

just పలువురు/పరిశీలకులు/విశ్లేషకులు anukuntunnaru

anthey ... public kaadu kadaaa chill baa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...