Jump to content

అమెరికాలో కాల్పుల ఘటనతో తెనాలిలో తీవ్ర విషాదం

JANASENA

Recommended Posts

10301107BRK68A.JPG

తెనాలి: అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన కందేపి పృధ్వీరాజ్‌(26) ఆరేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని సిన్సినాటిలోని ఓ బ్యాంకులో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం బ్యాంకు విధులు ముగించుకుని ఉద్యోగులంతా బయటకు వస్తున్న సమయంలో దోపిడీ దొంగలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పృథ్వీరాజ్‌తో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పృథ్వీరాజ్‌ మృతిచెందిన సమాచారం తెలియడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పృథ్వీరాజ్‌ తండ్రి ఆంధ్రప్రదేశ్‌ గృహ నిర్మాణ సంస్థలో డిప్యూటీ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో పనిచేసిన ఆయన ప్రస్తుతం అమరావతిలోని గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు కుమారుడు పృథ్వీరాజ్‌తో పాటు కుమార్తె ఉన్నారు. కుమారుడు అమెరికాలో స్థిరపడటంతోత్వరలోనే వివాహం చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారని.. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రమాద ఘటనపై బంధువులు.. అమెరికాలోని తెలుగు సంఘాలు, బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. పృథ్వీరాజ్‌ మృతదేహాన్ని త్వరగా స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని వారు కోరుతున్నారు.

Link to comment
Share on other sites

2 hours ago, JANASENA said:

Jathi vivaksha ?

Link to comment
Share on other sites

12 minutes ago, chedugudu_chidambaram said:

Jathi vivaksha ?

US lo vunna Gultis andhariki kula vivaksha vunnappudu assalu US ne World No.1 country cheesina Whites ki jaathi vivaksha vundadam lo thappenti bro?

Notwithstanding this hell of casteism among Gultis, my heartfelt condolences for the departed soul #RIP

Link to comment
Share on other sites

5 minutes ago, ChinnaBaabu said:

US lo vunna Gultis andhariki kula vivaksha vunnappudu assalu US ne World No.1 country cheesina Whites ki jaathi vivaksha vundadam lo thappenti bro?

Notwithstanding this hell of casteism among Gultis, my heartfelt condolences for the departed soul #RIP

I juist asked "jathi vivaksha?" kadaa? 

Link to comment
Share on other sites

Police said the gunman, identified as Omar Enrique Perez, 29, went into a sandwich shop and possibly other businesses before entering the lobby and opening fire around 9:10 a.m.

He was wearing a business suit at the time, according to several sources.

Perez shot five people in the lobby, police said. Three people were killed. The victims have been identified as Pruthvi Raj Kandepi, 25, Richard Newcomer, 64, and Luis Felipe Calderón, 48, according to the Hamilton County Coroner.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...