Jump to content

Arrest warrant on cbn


TOM_BHAYYA

Recommended Posts

51 minutes ago, Nannu_kelakoddu said:

why arrest? did he burned any bus? or any damage to govt/public property?

 

can someone answer my question plz? 

Is there any damage to govt/public property? or is this a general violation?

Link to comment
Share on other sites

2 minutes ago, Spartan said:

fake anipistundi...warrant July lo ne release aindi kada...

warrant epudu release chesina, accused ki epudu iyava anedi local SI gadi mida vuntadi...mostly itlanti political cases la aithe avasariniki vadukuntaru...court la public prosecutor gadu edo oka sollu cheppi vaida veyistadu..

Link to comment
Share on other sites

2 minutes ago, Demigod said:

news paper lo kuda came bro.. babu ni arrest cheyadaniki rangam sidham ani something and Lokesh released a statement saying we are ready and we know how to handle this

link.

Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

aina..idoka laudala order...isonti orders goshamahal MLA Raja SIngh gadiki rojuki oka 10 vastayi...

timepass material anthe...

 

+1 aina open ga tirugutadu vadu hyd lo.

Link to comment
Share on other sites

3 minutes ago, Demigod said:

news paper lo kuda came bro.. babu ni arrest cheyadaniki rangam sidham ani something and Lokesh released a statement saying we are ready and we know how to handle this

Court given order 

Link to comment
Share on other sites

2 minutes ago, Veeraveera said:

He will move to higher court and get stay order on the lower court verdict. 

Stay order to jeevitham gadipestham vaa.

How did you miss this silly logic @TOM_BHAYYA

Silly logic pakkaki pettu

Sivaji gadini annarukadha 

Ippudu what you guys say lol

Link to comment
Share on other sites

1 minute ago, Spartan said:

link.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు మరో 14 మందికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంట్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చింది. చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 16లోగా చంద్రబాబుతో పాటు మిగతా వారూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ ఉదయం నుంచే ఇలాంటి ఊహాగానాలు విన్పిస్తున్నప్పటికీ తాజాగా సీఎం చంద్రబాబుకు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

2010లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ సరిహద్దుదాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదుచేశారు. అప్పటి నుంచి ఈ కేసు ధర్మాబాద్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్‌కోర్టులో పిటిషన్‌ వేయడంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే, దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆ కేసును తవ్వితీయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై చంద్రబాబు, తెదేపా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు తిరుమలలో ఉన్నారు

http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break137

 

అమరావతి: తెలంగాణ ప్రయోజనాల కోసం నాడు బాబ్లీపై చంద్రబాబు పోరాడారని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసినందున చంద్రబాబు బెయిల్‌ తీసుకునేందుకు కూడా నిరాకరించారన్నారు. ధర్మాబాద్‌ పోరాటంలో చంద్రబాబు తెగువ దేశమంతా చూశారు.. చంద్రబాబును, తెదేపా నేతలను అరెస్టు చేసినా నాడు వెనక్కి తగ్గలేదన్నారు. ధర్మాబాద్‌ కోర్టు నోటీసులు ఇస్తే చంద్రబాబు, తెదేపా నేతలు కోర్టుకు హాజరవుతారని మంత్రి లోకేశ్‌ వెల్లడించారు.

2010లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ సరిహద్దుదాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదుచేశారు. అప్పటి నుంచి ఈ కేసు ధర్మాబాద్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్‌కోర్టులో పిటిషన్‌ వేయడంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.
Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

a sections chusthe crime sections ae vunayi anni...kani, pedda serious crime kadu kabatti...CBN etlaina anticipatory bail order patkochukuntadu

 

Court no bailable warrant ichindi

Link to comment
Share on other sites

2 minutes ago, Spartan said:

+1 aina open ga tirugutadu vadu hyd lo.

chill bhai ie warrant....politically motivated..

iga isonti cases la kuda arrest chesi lopala estha ante MLA and MP's andaru lopalne vuntaru....

raja singh...akbaruddin owaisi...jagga reddy ni chusi nerchukondayya....valla mida enni cases vunayi ante ae court ki ae case kosam veltunaro kuda telvadu vallaki...

jujubi case idi...

ie episode valla special status super star ki mileage vastundi thapa...paisa ki panikiradu

Link to comment
Share on other sites

1 minute ago, Veeraveera said:

Babai. Intelligence cheppi untadi TDP ki. Valle vadiki seppi untaru

In case if sivaji is more connected than sendral sir about his own arrest. Then sendral sir intelligence system sucks. Manavallane kakunda vishayam unnaloni pettukovali sanikyudu

Makes sense..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...