Jump to content

Amrutha ki dresses leva or its their costum? from so many days same dress why ?

whatsapp

Recommended Posts

Sorry to bring up this stupid again...Just seeking opnion you know !! Fafam jalani pisthundhi vayya !! Ila amma nannani vadili petti , chusevadu leka amavuthundemo yento, Mamaulagane mana boys ki kukka budhi.....Inka e filla ki shopping evaru tesukupotharu avasaralu yevaru chustharu !! yevarana chepethy bavundu E media em pikadu inka interviews apeyamani !! Kanisam valla maridhi nanna chesukonte better egos ani pakana petti...Valla kula sangalu shanthisthayi !! 

Link to comment
Share on other sites

4 minutes ago, whatsapp said:

"ప్రణయామృత మారుతీయం" :-

===== అమృతకి ఒక ఆత్మీయ లేఖ =====

బంగారు తల్లీ,

నీ సమీప భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసా? సింపుల్ గా చెప్పాలంటే రోహిత్ వాళ్ళ అమ్మలాగా ఉంటుంది. కాకపోతే రెండు తేడాలు ఉన్నాయి. అవి సందర్భం వచ్చినపుడు చెప్తాను.

ప్రతి అడ్డగాడిద నీకు "లిఫ్ట్" ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ప్రతి పనికిమాలిన వెధవా నీతో ర్యాలీలో, సభలో పెట్టడానికి బయలుదేరుతారు. జర్నలిజంలో ఓనమాలు తెలియని ప్రతి నత్తి నా కొడుకూ నీతో ఇంటర్వ్యూ లు చేస్తాడు. ఒక్కవాక్యం సరిగ్గా ఏడవలేని ప్రతి నిరక్షర కుక్షి నీ కుటుంబానికి జరిగిన అన్యాయం మీద కవితలల్లి పుస్తకాలు వేస్తారు. ప్రతి శాడిస్టు వెధవా నీ ఫోటో ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుంటాడు. తల్లికి ఒక పూట బువ్వ పెట్టలేని ప్రతి అడ్డగాడిద నీ భర్త శవాన్ని కవర్ పేజీలుగా పెట్టుకుంటారు. నీ కన్నీటి చుక్కల్ని ఎన్ లార్జ్ చేసి ఫోటో కవితలు రాస్తారు. నువ్వు ఈ అభిమానానికి, సానుభూతికి ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. కాళ్ళు నిలవవు నీకు. నువ్వు కూడా రోహిత్ వాళ్ళ అమ్మలాగే న్యాయమేదో జరుగుతుందని వాళ్ళవెంట తిరుగుతావు. చిక్కడపల్లి సుందరయ్య ఖండనా భవన్ లో ఏదేదో ఖండిస్తావు. కుదిరితే పె రేడ్ గ్రౌండ్స్ లో ప్రసంగిస్తావు. ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా చేసే అవకాశం ఉంది. మలాలా అంటారు.. సింబల్ అంటారు..అంతంటారు, ఇంతంటారు ఎంతోమంది గంగరాజులు. నీ విషాదంతో "ప్రగతిశీల" వ్యాపారం చేసుకుంటారు. దాన్ని ఆదర్శం అంటారు, విప్లవం అంటారు. ఎవడికి వాడే నాయకుడు అవుదామనో, మామూళ్లు తిందామనో ప్రయత్నిస్తూ ఉంటారు. నీకు అవన్నీ ఏమీ తెలియదు. రోహిత్ వాళ్ళ అమ్మ తిరిగినట్లే కాళ్ళకి బలపాలు కట్టుకుని అమాయకంగా తిరుగుతావు.

అంతేకాదు తల్లీ, 
మన సంస్కృతి కి సైడ్ ఎఫెక్ట్ గా మిగిలిన మగ జాతికున్న బలహీనతలు నిన్ను కబళించడానికి ప్రయత్నిస్తాయి. నీకూ రోహిత్ అమ్మకీ మధ్యన మొదటి తేడా ఇదే. ఆవిడ పెద్దావిడ. నువ్వేమో అందమైన యువతివి. భారత దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఆడది ఆధారపడదగ్గ నాలుగే నాలుగు "మగ" స్తంభాలు - నాన్న, స్వంత సోదరుడు, భర్త, కొడుకు. నీకేమో భర్త లేడు, నాన్న రాలేడు , సోదరుడు కలగలేదు, బిడ్డ ఇంకా పుట్టలేదు. కాబట్టి నువ్వేదో పబ్లిక్ ప్రాపర్టీ అనుకుంటారు. సమసమాజం కావాలని హస్కీ వాయిస్ తో గర్జించే ఐలయ్య తాత మీద కూడా లైంగిక దోపిడీ ఫిర్యాదు ఉంది. నువ్వే కాదు నీ ప్రాపర్టీ కూడా పబ్లిక్ ప్రాపర్టీ అనే అనుకుంటారు. అన్ని కోట్లు వదులుతారా!

చివరకి - 
దేశమంతా తిప్పి, లైవ్ డిబేట్లలో రొప్పి, ఆదర్శాల అంగళ్ళు తెరిచి అయిన కాడికి అమ్ముకోవడం ద్వారా నిన్ను కూడా రోహిత్ అమ్మ లాగానే పీల్చి పీల్చి పిప్పి చేసి వదిలేసి వేరే శవం తాలూకు యజమానుల్ని వెదుక్కుంటారు. నువ్వు కూడా ఆవిడ లాగానే మళ్ళీ మొదటికొస్తావు. ఇక్కడే ఆవిడకీ, నీకూ రెండో తేడా. పాపం ఆవిడ పేదరాలు. పుట్టినిల్లూ, మెట్టినిల్లూ రెండూ మాకొద్దని వదిలించుకున్న అభాగిని కాబట్టి మళ్ళీ ఆ బురద రోడ్లలో, ఇరుకు ఇంట్లో రవికలు కుట్టుకుంటూ బతుకుతుంది. నువ్వు అదృష్టవంతురాలివి. అటు తండ్రి తరఫునా, ఇటు భర్త తరఫునా కలిగిన వాళ్ళే . ఇద్దరూ నిన్ను మాక్కావాలి, మాక్కావాలి అని కొట్టుకుంటూ ఉన్నవాళ్లే. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని మళ్ళీ నిన్నూ, నీ బిడ్డని ఎలా నిలబెట్టుకుంటావో అదే నీ ట్యాలెంట్. ఈ మధ్యలో ఉద్యమాలన్నీ ఆటలో అరటిపళ్ళు. జాగ్రత్త....270d.png

#సామాన్యుని అక్షరం...270d.png

Link to comment
Share on other sites

40 minutes ago, whatsapp said:

Sorry to bring up this stupid again...Just seeking opnion you know !! Fafam jalani pisthundhi vayya !! Ila amma nannani vadili petti , chusevadu leka amavuthundemo yento, Mamaulagane mana boys ki kukka budhi.....Inka e filla ki shopping evaru tesukupotharu avasaralu yevaru chustharu !! yevarana chepethy bavundu E media em pikadu inka interviews apeyamani !! Kanisam valla maridhi nanna chesukonte better egos ani pakana petti...Valla kula sangalu shanthisthayi !! 

Asalee news papers, channels and social media already vayustunnaru baa enka ee thadu lepai plz

Link to comment
Share on other sites

53 minutes ago, whatsapp said:

Sorry to bring up this stupid again...Just seeking opnion you know !! Fafam jalani pisthundhi vayya !! Ila amma nannani vadili petti , chusevadu leka amavuthundemo yento, Mamaulagane mana boys ki kukka budhi.....Inka e filla ki shopping evaru tesukupotharu avasaralu yevaru chustharu !! yevarana chepethy bavundu E media em pikadu inka interviews apeyamani !! Kanisam valla maridhi nanna chesukonte better egos ani pakana petti...Valla kula sangalu shanthisthayi !! 

The state of an average Joe's mind ...  RIP humanity and common sense

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...