Android_Halwa Posted November 12, 2018 Author Report Share Posted November 12, 2018 TDP ni ide chesukuni vote split cheyadame Congress ki beneficiary... Quote Link to comment Share on other sites More sharing options...
PlayyBoy Posted November 12, 2018 Report Share Posted November 12, 2018 1 hour ago, chinnarayudu said: ee page lo first post sudu oka sari fake id tho vachi shuru chesindu Nenem annan ra mental, kallu dengaaya? Nee spamming ni mods ki report chesthe boothulu thittinatta? 9 hours ago, PlayyBoy said: Calling @MOD23 Pin chesina thread lo spamming eppat nunchi allow chesthunnaru? Intha cheap level ki digajararraru meeru? Pina labor gadini ban cheyandra...oka vela adi mods fake id ithe light thisko. Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted November 12, 2018 Report Share Posted November 12, 2018 TDP announces 6 seats Khamma - Nama Nageswara rao Sathupalli - Sandra venkata verayya Warangal west - Revur venkata prakash reddy Uppal - Veerandra Goud Serlingampalli - Bavya ananda prasad Kukatpally - Peddi reddy Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted November 12, 2018 Report Share Posted November 12, 2018 1 hour ago, timmy said: TDP announces 6 seats Khamma - Nama Nageswara rao Sathupalli - Sandra venkata verayya Warangal west - Revur venkata prakash reddy Uppal - Veerandra Goud Serlingampalli - Bavya ananda prasad Kukatpally - Peddi reddy 2 seats guranteed antunna rumors. Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted November 12, 2018 Report Share Posted November 12, 2018 2 hours ago, timmy said: TDP announces 6 seats Khamma - Nama Nageswara rao Sathupalli - Sandra venkata verayya Warangal west - Revur venkata prakash reddy Uppal - Veerandra Goud Serlingampalli - Bavya ananda prasad Kukatpally - Peddi reddy టీవీ ఛానెళ్లలో వస్తున్న అభ్యర్థుల జాబితా అవాస్తవం: టీ-టీడీపీ నేత ఎల్. రమణ Mon, Nov 12, 2018, 05:25 PM టీడీపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు కూటమిలోని పార్టీలు పోటీ చేసే స్థానాలు తేలాలి ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది టీడీపీ తరపున అభ్యర్థులను ఇంకా అధికారికంగా ప్రకటించలేదని, టీవీ ఛానెళ్లలో వస్తున్న అభ్యర్థుల జాబితా అవాస్తవమని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహాకూటమిలోని పార్టీలు ఎక్కడి నుంచి పోటీ చేస్తాయనే విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తామని, పార్టీలు పోటీ చేసే స్థానాలు తేలిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు. కాగా, మహాకూటమిలో టీడీపీకి కేటాయించిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఈరోజు ప్రకటిస్తారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు, పార్టీ అభిమానులు ఎదురుచూపులు చూశారు. https://www.ap7am.com/flash-news-629892-telugu.html Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted November 12, 2018 Author Report Share Posted November 12, 2018 Seems the list may be out soon...I mean quite soon..! Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted November 12, 2018 Report Share Posted November 12, 2018 50 minutes ago, timmy said: టీవీ ఛానెళ్లలో వస్తున్న అభ్యర్థుల జాబితా అవాస్తవం: టీ-టీడీపీ నేత ఎల్. రమణ Mon, Nov 12, 2018, 05:25 PM టీడీపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు కూటమిలోని పార్టీలు పోటీ చేసే స్థానాలు తేలాలి ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది టీడీపీ తరపున అభ్యర్థులను ఇంకా అధికారికంగా ప్రకటించలేదని, టీవీ ఛానెళ్లలో వస్తున్న అభ్యర్థుల జాబితా అవాస్తవమని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహాకూటమిలోని పార్టీలు ఎక్కడి నుంచి పోటీ చేస్తాయనే విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తామని, పార్టీలు పోటీ చేసే స్థానాలు తేలిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు. కాగా, మహాకూటమిలో టీడీపీకి కేటాయించిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఈరోజు ప్రకటిస్తారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు, పార్టీ అభిమానులు ఎదురుచూపులు చూశారు. https://www.ap7am.com/flash-news-629892-telugu.html Ee dB lo Nee meedha naspaparihara case eyyaale fake news esthunnandhuku.. you hurted our peddireddy fans manobhavals Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted November 12, 2018 Report Share Posted November 12, 2018 9 minutes ago, Android_Halwa said: Seems the list may be out soon...I mean quite soon..! 500 crs andhaya Mari Congress vallaki Quote Link to comment Share on other sites More sharing options...
DaleSteyn1 Posted November 12, 2018 Report Share Posted November 12, 2018 11 minutes ago, Android_Halwa said: Seems the list may be out soon...I mean quite soon..! list late avvadam looks like cbn guidance eppudu cbn last varaku laagadeesi feelers vadili last lo prakatisthadu list.congress ollu otham cbn chethilo pettaru looks like his strategy to delay the list Quote Link to comment Share on other sites More sharing options...
tables Posted November 12, 2018 Report Share Posted November 12, 2018 2 hours ago, Idassamed said: 2 seats guranteed antunna rumors. 2 win guaranteed? Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted November 12, 2018 Author Report Share Posted November 12, 2018 46 minutes ago, DaleSteyn1 said: list late avvadam looks like cbn guidance eppudu cbn last varaku laagadeesi feelers vadili last lo prakatisthadu list.congress ollu otham cbn chethilo pettaru looks like his strategy to delay the list Well, for me it is looks more like a Congress's age old tactic. Congress never released list of contestants before hand. Except in 2009 when YSR released 270 contestants list at a go one month before hand, never ever happened. Sometimes this delay tactic works well. Ipud kuda congress ollu chup chap nominations last day varaku sagateesi, last minute la TDP ki dobbey ani chepi contest cheyadame better... Quote Link to comment Share on other sites More sharing options...
CricPokChic Posted November 12, 2018 Report Share Posted November 12, 2018 1 minute ago, Android_Halwa said: Well, for me it is looks more like a Congress's age old tactic. Congress never released list of contestants before hand. Except in 2009 when YSR released 270 contestants list at a go one month before hand, never ever happened. Sometimes this delay tactic works well. Ipud kuda congress ollu chup chap nominations last day varaku sagateesi, last minute la TDP ki dobbey ani chepi contest cheyadame better... appudu split avutayi ga gelavilsina seats bettween TDP and congress and that will be advantage for TRS...so mostly rahul baa will sort the seat count by tomorrow.... Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted November 12, 2018 Author Report Share Posted November 12, 2018 2 minutes ago, CricPokChic said: appudu split avutayi ga gelavilsina seats bettween TDP and congress and that will be advantage for TRS...so mostly rahul baa will sort the seat count by tomorrow.... Sometimes, Unite chesi gelavadam kante, split chesi gelavadam better...especially when anto incumbancy is less. identifying strong local leaders from TDP, contesting candidate from same caste as TRS or rivals...such things steps can away 10-15,000 votes which go no where... Quote Link to comment Share on other sites More sharing options...
dalapathi Posted November 12, 2018 Report Share Posted November 12, 2018 13 hours ago, TOM_BHAYYA said: Choppdhqndi lo inka candidate ni announce cheyale.. sitting ni maristhe better భాజపాలో చేరనున్న బొడిగె శోభ? చొప్పదండి: తెరాస తొలి జాబితాలో చోటుదక్కని కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భాజపాలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్‌లందరికీ దాదాపు సీటు ఖరారుచేసినప్పటికీ తనను పెండింగ్‌లో ఉంచడంపై గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్న ఆమె ఈ రోజు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెరాస రెండో జాబితాలోనూ పార్టీ తనకు టికెట్ నిరాకరిస్తే.. అనుసరించబోయే కార్యాచరణపై ఆమె సన్నిహితులు, కార్యకర్తలతో చర్చించినట్లు తెలుస్తోంది. భాజపాలో చేరే ఆలోచనలో కూడా ఆమె ఉన్నట్లు సన్నిహిత వర్గాలు సందేహం వ్యక్తంచేస్తున్నాయి. మంగళవారం మరోసారి నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలు, కార్యకర్తలతో సమావేశమై తన తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted November 12, 2018 Report Share Posted November 12, 2018 1 minute ago, dalapathi said: భాజపాలో చేరనున్న బొడిగె శోభ? చొప్పదండి: తెరాస తొలి జాబితాలో చోటుదక్కని కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భాజపాలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్‌లందరికీ దాదాపు సీటు ఖరారుచేసినప్పటికీ తనను పెండింగ్‌లో ఉంచడంపై గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్న ఆమె ఈ రోజు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెరాస రెండో జాబితాలోనూ పార్టీ తనకు టికెట్ నిరాకరిస్తే.. అనుసరించబోయే కార్యాచరణపై ఆమె సన్నిహితులు, కార్యకర్తలతో చర్చించినట్లు తెలుస్తోంది. భాజపాలో చేరే ఆలోచనలో కూడా ఆమె ఉన్నట్లు సన్నిహిత వర్గాలు సందేహం వ్యక్తంచేస్తున్నాయి. మంగళవారం మరోసారి నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలు, కార్యకర్తలతో సమావేశమై తన తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. Bjp ki poina ekadikipoina odipodam guarantee.. trs ticket isthe thappa gelavadhu.. trs evadiki ticket isthe aalle gelustharu.. dheeniki asalu cadre following koodana antha bomma ledhu 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.