Jump to content

మాకు 5-6 సీట్లు ఇవ్వండి: తెలంగాణ కమ్మ సేవా సమితి

shopping_going

Recommended Posts

మాకు 5-6 సీట్లు ఇవ్వండి: తెలంగాణ కమ్మ సేవా సమితి

kamma-seva

తెలంగాణలో 16 లక్షల ఓట్లు తమకు ఉన్నాయని, కనీసం 25 నియోజక వర్గాల్లో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ తమ ప్రభావం ఉంటుందని, తమ సామాజిక వర్గానికి కనీసం అయిదారు సీట్లు కేటాయించాలని తెలంగాణ కమ్మ సేవా సమితి కాంగ్రెస్ పార్టీని కోరింది. ప్రపంచంలో యూదులకు ఎంత ప్రాచుర్యం ఉందో తమకు కూడా అంతే ప్రాచుర్యం ఉందని, అనేక రంగాల్లో తమ సామాజిక వర్గం ముందున్నదని వారు పేర్కొన్నారు. తాము మద్దతు ఇవ్వకున్నా తెరాస అయిదారు సీట్లు  కేటాయించిందని, మహాకూటమి నేపథ్యంలో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని. తమకు 6 టికెట్లు కేటాయించాలని కోరారు. ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటి చైర్మెన్ భక్త చరణ్ దాస్ ను సంఘం ప్రతినిధులు కలిశారు. ప్రధాన కార్యదర్శి విద్యా సాగర్ రావు, మన్నే సతీష్టి.రవిశంకర్ నేతృత్వంలో మాజీ సిఎల్పి నేత జానారెడ్డి, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలి, పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లను  కూడా బృందం  కలిసింది.

Link to comment
Share on other sites

35 minutes ago, shopping_going said:

Antha durgathi patinchadu raa nakka gadu ippatikaina leave nakka and elect zoo ntr as tdp president 

Link to comment
Share on other sites

1 hour ago, raithu_biddda said:

Antha durgathi patinchadu raa nakka gadu ippatikaina leave nakka and elect zoo ntr as tdp president 

Anthee gaaa Nakka gadu Nandamuri family ni moddagudipinchadu lk gadu

Link to comment
Share on other sites

47 minutes ago, shopping_going said:

Anthee gaaa Nakka gadu Nandamuri family ni moddagudipinchadu lk gadu

Arey sense Leda VP na kodaka..antha peddoni pattukoni lk enti ra erri pulka

Link to comment
Share on other sites

8 minutes ago, OnlyonceFasak said:

Arey sense Leda VP na kodaka..antha peddoni pattukoni lk enti ra erri pulka

Ntr garini champesina jaati leni kukka lk gadu Nakka lk gadu adini ante neku g lonchi karipotundi entra KVP

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...