Jump to content

ఎన్టీఆర్: ఫుల్ క్లారిటీ వచ్చేసింది!


Kool_SRG

Recommended Posts

NTR-Kathanayakudu-Movie-Released-on-Janu

 

నందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే.  ఈ సినిమా ఒక్కభాగంలాగానే మొదట ప్లాన్ చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం 'ఎన్టీఆర్ కథానాయకుడు'.. 'ఎన్టీఆర్ మహానాయకుడు' అంటూ రెండు భాగాలుగా విడుదల చేస్తామని మొదటి భాగం జనవరి 9 వ తేదీన రెండవ భాగం జనవరి 24 న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

 



కానీ ఈమధ్య రెండో భాగం ఆలోచన పక్కనబెట్టారేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి.  ఎందుకంటే ఈమధ్య విడుదల చేసిన సినిమా పోస్టర్లలో 'ఎన్టీఆర్ కథానాయకుడు' 'ఎన్టీఆర్ మహానాయకుడు' అని కాకుండా జస్ట్ 'ఎన్టీఆర్' అని మాత్రమే ఉండడం ఆ అనుమానాలకు కారణం.  కానీ క్రిష్ అండ్ టీమ్ తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ రిలీజ్ డేట్ పోస్టర్లో క్లియర్ గా 'ఎన్టీఆర్ కథానాయకుడు' అని తెలిపారు. అంటే డిసెంబర్ 21 న మొదటిభాగం ట్రైలర్ రిలీజ్ అవుతుందన్నమాట. 

ఈలెక్కన ఎన్టీఆర్ రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంది.  ప్రస్తుతం ఫోకస్ అంతా 'కథానాయకుడు' మీదే.  రెండో భాగం 'మహానాయకుడు' ఫిబ్రవరి 7 న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయిగానీ అధికారికంగామాత్రం ఇంకా ప్రకటించలేదు. 

Link to comment
Share on other sites

6 minutes ago, Bitcoin_Baba2 said:

E saari kada manaku assalu Sankranthi ani jabbalu charusthunna NFDB pulkas brahmi%20laugh_01.gif?1403646236

The best sankranthi ever in the recent times...

once in a life time...NTR mida cinema..bul bul balayya as NTR...intha kante emi kavali cheppu ? 

sakutumba samethanga sankranthi roju ie cinema ki velthe vuntadi chudu...goosebumps..taggadaniki time padtadi..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...