TensionNahiLeneka Posted December 18, 2018 Report Share Posted December 18, 2018 15 minutes ago, Hector8 said: wow, what a invention. Quote Link to comment Share on other sites More sharing options...
Kootami Posted December 18, 2018 Report Share Posted December 18, 2018 1 hour ago, Kool_SRG said: నందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఒక్కభాగంలాగానే మొదట ప్లాన్ చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం 'ఎన్టీఆర్ కథానాయకుడు'.. 'ఎన్టీఆర్ మహానాయకుడు' అంటూ రెండు భాగాలుగా విడుదల చేస్తామని మొదటి భాగం జనవరి 9 వ తేదీన రెండవ భాగం జనవరి 24 న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఈమధ్య రెండో భాగం ఆలోచన పక్కనబెట్టారేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఈమధ్య విడుదల చేసిన సినిమా పోస్టర్లలో 'ఎన్టీఆర్ కథానాయకుడు' 'ఎన్టీఆర్ మహానాయకుడు' అని కాకుండా జస్ట్ 'ఎన్టీఆర్' అని మాత్రమే ఉండడం ఆ అనుమానాలకు కారణం. కానీ క్రిష్ అండ్ టీమ్ తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ రిలీజ్ డేట్ పోస్టర్లో క్లియర్ గా 'ఎన్టీఆర్ కథానాయకుడు' అని తెలిపారు. అంటే డిసెంబర్ 21 న మొదటిభాగం ట్రైలర్ రిలీజ్ అవుతుందన్నమాట. ఈలెక్కన ఎన్టీఆర్ రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఫోకస్ అంతా 'కథానాయకుడు' మీదే. రెండో భాగం 'మహానాయకుడు' ఫిబ్రవరి 7 న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయిగానీ అధికారికంగామాత్రం ఇంకా ప్రకటించలేదు. kattappas ki tappa evadiki ledu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.