Jump to content

Puli ni Choosi "Nakka" Vaatha


Bitcoin_Baba2

Recommended Posts

1 minute ago, Android_Halwa said:

avu, oka pagal psycho MLA vuntadu sudu...chintamaneni prabhakar...eediki kuda malla ticket istada CBN ?

what about ex-Jaffa Jaleed Khan ?

Jaleel badhulu kuthuru ki annaru ga

aa rowdysheeter ki istharle pakka 

Link to comment
Share on other sites

5 minutes ago, argadorn said:

anni schmes copy kottadu eppudu election stunt kuda copy ye na....emi vayay nee chnakyam .... 

Plagiarism is his core competency. What else you expect from Nakka.

gwo984.gif

Link to comment
Share on other sites

7 minutes ago, Idassamed said:

Rahul gaandu chanti pilladu fafam

Baga book ayyadu Nakka hands lo... AP lo Congress revival ki advantage ubdochu... but rest of India same story repeats as in Telangana.

But, I don’t think Nakka gives that much breathing space in AP too. Overall Rahul Pappu Gandhi got booked like an arse.

Link to comment
Share on other sites

1 minute ago, reality said:

Baga book ayyadu Nakka hands lo... AP lo Congress revival ki advantage ubdochu... but rest of India same story repeats as in Telangana.

But, I don’t think Nakka gives that much breathing space in AP too. Overall Rahul Pappu Gandhi got booked like an arse.

Yup. 

AP lo congis ni up chesi, Jagan votes split cheddamu Ani planning. Let's see what happens, there is no one left in the congi party in AP.

Link to comment
Share on other sites

1 hour ago, TOM_BHAYYA said:

Trs gelisthe ycp panda ga cheskokudadha?

nuv poyi baammardhi deadbody mundhu pothu adagochu.. aadu oppukoni unte? Aada nuv trs tho kalisi pothe party cheskovafha eeda?

 

Oh sava rajakeeyalu kuda chesadun annamata broker gadu

@3$%@3$%

 

 

Link to comment
Share on other sites

8 minutes ago, nathandrake said:

150 vuntada

gattiga kottabothnnadu

CBN bidda majaakaa

200 kilos by Dec 2019 ... new year resolution ... only pappu with maamsam

Link to comment
Share on other sites

10 hours ago, Bitcoin_Baba2 said:

అభ్యర్థులను ముందే ప్రకటిస్తాం: చంద్రబాబు

1912brk-ncbn1a.jpg

 

అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులను ముందే ప్రకటించనున్నట్లు తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా క్యాడర్‌ సిద్ధంగా ఉండాలని సూచించారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో గెలుపు ఏకపక్షం కావాలని ఆకాంక్షించారు. ‘మళ్లీ టీడీపీ రావాలి’ అనే నినాదం మార్మోగాలని, మళ్లీ రాకుంటే అభివృద్ది ఆగిపోయి, పేదల సంక్షేమం నిలిచిపోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్టీ నేతలతో ఆయన బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎక్కడా భేషజాలకు పోకూడదని, గ్రూపు విభేదాలు విడనాడాలని హితవు పలికారు. అన్ని అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం ఆధిక్యత భారీగా పెరగాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ సెమీ క్రిస్మస్ వేడుకగా జరపాలని, ఈ నెల 30న ‘జయహో బీసీ’ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మూడో కూటమికి ఉనికి లేదు..

5 రాష్ట్రాల్లో ఎక్కడా భాజపా గెలవలేక పోయిందని, 3 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే గెలిచాయని, దేశం మొత్తం మోదీ పాలనను తిరస్కరిస్తోందని వెల్లడించారు. ఏపీ మినహా అన్ని రాష్ట్రాల రైతుల్లో అశాంతి నెలకొందని, మైనారిటీల్లో అభద్రత పెరిగిందన్నారు. దేశంలో మూడో కూటమికి ఉనికే లేదని, అది భాజపాకి దొడ్డిదారిన మేలు చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మేడ్చల్‌లో సోనియా చెప్పినందునే దాన్ని సాకుగా చూపి కేసీఆర్

సెంటిమెంట్ రెచ్చగొట్టారని చంద్రబాబు అన్నారు. తొలుత హోదాకు అంగీకరించిన తెరాస మళ్లీ అడ్డం తిరిగడాన్ని తప్పుపట్టారు.

తెలంగాణలో తెరాస గెలిస్తే.. ఇక్కడ ప్రతిపక్ష నేతలు సంబరాలు చేస్తుకుంటున్నారని, వైకాపా నేతలకు పండుగలా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌కు ఎప్పుడు ఒవైసీ స్నేహితుడయ్యాడని ప్రశ్నించారు. వీళ్లకు స్వప్రయోజనాలే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శించారు.

 

Nakka ani oorike annara brahmi%20laugh_01.gif?1403646236

LoL.1qEdiki G lo dammu ledu VP gadu... prostitute of Indian politics

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...