Jump to content

Hyd Software Udyogi akramama sambandam...Wife caught red handed

whatsapp

Recommended Posts

https://www.eenadu.net/newsdetails/16/2018/12/

టెకీ  వివాహేతర  సంబంధంపై  భార్య  ఫిర్యాదు

హైదరాబాద్‌: కట్టుకున్న భార్యను, రక్తం పంచుకుపుట్టిన కూతుర్ని ఇబ్బందులకు గురిచేస్తూ మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. నకిరేకల్‌కు చెందిన నాగరాజుకు, బాధిత మహిళకు 2007లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కొంతకాలంగా హైదరాబాద్‌ మీర్‌పేట్‌లోని ద్వారాకానగర్‌లో వీరు నివాసముంటున్నారు. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల కూతురు ఉంది. నాగరాజు నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో టీం లీడర్‌గా పనిచేస్తున్నాడు. తన సహచర ఉద్యోగినితో నాగరాజు 6 నెలలుగా వేరే కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న భార్య.. బంధువులతో కలిసి వారిద్దరినీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తమకు 11 ఏళ్ల క్రితం వివాహమైందని, తమకు అన్యాయం చేయొద్దని కాళ్లు పట్టుకొని బతిమిలాడినా వినలేదని, తన కుమార్తెను, తనను కట్టుబట్టలతో నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టేశాడని వాపోయింది. ఈ ఘటనపై మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశామని, తనకు, తన చిన్నారికి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.

26/36884/techie-arrest-in-Hyd

Link to comment
Share on other sites

Just now, whatsapp said:

asalu intlo pellam yeduguthunna pillalani petukoni yela chestharo telidu. Chi. If you single your life your wish, but once you commited you shouldnt do such non sense things which will spoil kids future. 

@Amrita @vendettaa @HEROINE what you say .

Link to comment
Share on other sites

3 minutes ago, whatsapp said:

asalu intlo pellam yeduguthunna pillalani petukoni yela chestharo telidu. Chi. If you single your life your wish, but once you commited you shouldnt do such non sense things which will spoil kids future. 

@Amrita @vendettaa @HEROINE what you say .

Love is blind.. and lust has no bounds...

Link to comment
Share on other sites

2 hours ago, Katti_Ramdas said:

aame chesina tappenti.. enduku arrest chesaru.. supreme court seppindi kada akrama sambandam tappu kadu ani

babu vere kaapuram pettadanta wife ni neglect chesta

Link to comment
Share on other sites

33 minutes ago, rowdyrangadu said:

adultery is legal but vere kaapuram pettakudademo oka wife ki divorce ivvakunda

my choice ..my choice ani law brought no.. i don't think he has done anything illegal.. nachakapothe divorce ichukondi antaru..

Link to comment
Share on other sites

52 minutes ago, kevinUsa said:

adultery is legal in india

ur grossly misinterpreting that ruling, just gender nuetral chesindhi unna rule ni 

watch this for some clarity

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...