Jump to content

Gurava reddy anna aavedana..papam vayya

boeing747

Recommended Posts

https://m.facebook.com/story.php?story_fbid=805605696450925&id=100010045059328

నాగురించి పూర్తిగా చివరి సారి!

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. 2014 నాకు చాలా పాఠాలు నేర్పింది. నాకు ఎదో కావాలని నేను ఎప్పుడూ పార్టీని కోరలేదు. ఈమధ్య నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక పార్టీ ముఖ్యుడు నన్ను ఇండియాకు వచ్చి ఎన్నికల వరకూ ఉండి ఒక ముఖ్యమైన పని చెయ్యమని అడిగితే నేను చెయ్యలేను అని చెప్పి వేరే ఇంకొకరిని పార్టీకి పరిచయం చేసా. విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేసి నీకు ఏమీ కావాలని అడిగితే పార్టీ తప్పులు చేయకుండా చూడండి, అనుభవం ఉన్న వారిని ప్రోత్సహించండి అని కోరానే గాని నాకు ఇది కావాలి ఇది ఇవ్వండి అని అడగలేదు. ఎదో కావాలని, ఎదో సంపాదించుకోవాలని కాక రాష్ట్రానికి మంచి నాయకత్వం ఉండాలనే వైఎస్సార్ గారిని, జగన్ గారిని సమర్థించింది, వారు గెలవాలని ఆకాంక్షించించింది. నేను వచ్చిన నేపధ్యం నుంచి చూస్తే నేను నా కుటుంబం బాగానే ఉన్నట్టు లెక్క - పిల్లలు బాగా చదువుకుంటున్నారు, అత్యాశ లేని వాడిని. ముందొకటి వెనకొకటి మాట్లాడటం నా నైజం కాదు, అందుకే నేను రాజకీయాల్లో పనికిరాను. అది నాకు తెలుసు.

ఫేస్బుక్లో చాలా మందికి నా గురించి తెలీదు. నేనేదో కోవర్టునని కొందరు, నాకేదో దొరకకపోతే దుగ్ధతో మాట్లాడుతున్నాను అని కొందరు, కొందరి మీద వ్యక్తిగత ద్వేషంతో నేను ఇలా పోస్టులు పెడుతున్నాను అని కొందరు అనుకోవచ్చు, అవగాహనా రాహిత్యంతో అలా అనిపించవచ్చు తప్పులేదు. కానీ, 1978 నుండి వైఎస్సార్ అనే సిద్ధాంతంతో ఉన్నవాడిని ఏ రోజూ నాకున్న అభిమానం గౌరవం సమయం భావోద్వేగం డబ్బు ఇచ్చానేగాని నేనెప్పుడూ తిరిగి తీసుకోలేదు. వేల గంటల సమయం పెట్టి వందల ఆర్టికల్స్ రాసి, రోజులో సగం టైమ్ ఫోన్ల మీద పెట్టి వేలమంది వైఎస్సార్ అభిమానులకి ఉత్తేజం, ధైర్యం ఇచ్చి, ఎంతో మంది వైఎస్సార్ అభిమానులని తటస్తులని వైఎస్సార్సీపీకి జగన్ గారికి పరిచయం చేసి ప్రోత్సహించి, పచ్చ మాఫియాకు అమెరికా మొత్తం మీద అత్యంత వ్యతిరేకిగా ముద్రబడి, ఉన్న అమెరికా కన్వీనర్ పదవిని, జగన్ గారి దగ్గర, పార్టీలో ఉన్న పలుకుబడిని వదులుకున్నది ఎందుకు? నాకేమన్నా పిచ్చా? విజయసాయి రెడ్డి, వైవీ, సజ్జల, భూమనలతో నాకు వ్యక్తిగత వైరం ఉండటానికి నాకేమన్నా వాళ్ళతో ఆస్తి గొడవలు కానీ వ్యాపార వివాదాలు గాని లేవే? ఒక్కసారి విజయసాయి రెడ్డి గురించి ఆలోచించండి. ఆయన్ని ఆయన కేవీపీ రామచంద్రరావు లెవెల్లో ఊహించుకుంటూ హడావిడీ చేస్తున్నారు. సరే పోనీ అంటే కేవీపీ లాగా కనీసం ఒక్కటన్నా చేస్తున్నారా? కేవీపీ ఉన్నట్టే లేనట్టే ఉండేవారు వైఎస్సార్ గారి దగ్గర. అన్నీ పనులు ఆయనే చక్కదిద్దే వారు కానీ ఒక్క ప్రెస్ మీట్ ఉండేది కాదు. ఎక్కడ ఏమి చెయ్యాలో అక్కడ అవి జరిగిపోయేవి, ఏ మాత్రం అలికిడి ఉండదు. వ్యక్తిగత పబ్లిసిటీకి ఇచ్చే ప్రాధాన్యతని పూర్తిగా తగ్గించుకుని పార్టీని బలోపేతం చెయ్యడానికి ఉపయోగించమని చాలా సార్లు కోరాను, ఉపయోగం లేదు. తను మోడీకి చాలా క్లోజ్ అని ఆయనిచ్చిన బిల్డప్ పార్టీకి తటస్తులలో నష్టం! ఇవన్నీ ఆయనకు పట్టవు. దీనివలన ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుందో లేదో గాని పార్టీకి మాత్రం చాలా నష్టం. ఈ విషయాన్ని ఆయన కి అర్ధమయ్యేట్టు ఈరోజుకీ నేను చెప్పలేకపోయాను! పోనీ ఈయన మోడీతో చేసే లాబీయింగ్ బ్యాగ్రౌండ్ లో ఉంటే బాగుండేది కదా? పప్పు నాయుడు నిప్పు నాయుడు అని పోస్టులు ట్వీట్లు పెట్టాల్సింది సామాన్య సోషల్ మీడియా కార్యకర్తలు గాని ఒక ఎంపీ, ఒక నంబర్ టూ అనుకునే పెద్దమనిషి కాదు!

2014 ఎన్నికల సమయంలో, కౌంటింగుకు ముందు రోజు కూడా వైఎస్సార్సీపీ పెద్దలు నాకు వ్యక్తిగతంగా చెప్పారు 125కి ఒక్కటి కూడా తగ్గదని. సాక్షి రామ్ అయితే 140కి ఒక్కటి తగ్గినా నన్నడుగు అని అన్నాడు. ఒక్క సీవీఆర్ మూర్తి గారు మాత్రమే ఓడిపోతున్నామని కౌంటింగ్ రోజు ఉదయం చెప్పారు. దీంతో నాకు అర్థమైంది ఎందంటే జగన్ గారి చుట్టూ అనుభవం, తెలివిలేని చెత్త చేరిందని, జగన్ గారు తనకి సాయంగా కొంతమంది మేధావులను చేర్చుకుంటేనే పార్టీ ముందుకుపోయి అధికారంలోకి రాగలరని. నేను ఎన్నో మేసేజులు, ఈమేయిల్లు పంపా, ఫోన్లు చేసా, వచ్చి చెప్పా. కానీ, ఆయన చుట్టూ చెత్త పెరిగిందే గాని తగ్గలేదు. సరే పాతవాల్లనే కొనసాగించినా ఆర్థిక వ్యవహారాలు చూడాల్సిన విజయసాయి రెడ్డి, వైవీ, సజ్జల, భూమన లాంటి వారు ప్రజా నాయకులలా ముందు, ప్రజానాయకులు అయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు ఎక్కడో ఉండటం తప్పు. మంచి కండిషనింగ్ లో ఉండాల్సిన మెర్సిడెస్ బండి రిపేర్లున్న పాత ఫియట్ కారులా ఉంటే నా మనసుకి నచ్చడంలేదు అందుకే ఈ ఆక్రోశం. నేనెప్పుడూ మిథున్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, గడికోట శ్రీకాంత్ రెడ్డి, అనిల్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి గార్ల లాంటి వారిని విమర్శించలేదు ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు అద్భుతంగా చేసుకుపోతున్నారు. జగన్ గారు పడుతున్న విపరీతమైన కష్టానికి వీళ్ళు వేడి నీళ్లకి చన్నీళ్ల లాగా తోడ్పాటు పడుతున్నారు.

2014 మొదట్లో వైఎస్సార్సీపీకి 52-55% ఓట్ షేర్ ఉండి 2004 నుండి 2014 దాకా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకి, 2009 నుండి 2014 వరకు జరిగిన 40కి పైగా ఉప ఎన్నికల్లో 95% డిపాజిట్లు కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి 2014లో ఎలా ఓడాం అని ఒక్క సారి ఆలోచిస్తే శత్రువు సంస్థాగతంగా ఎంత బలవంతుడు, ఎన్ని రకాల ఎత్తులు వెయ్యగలడు అనేది అర్థం అవుతుంది. ప్రతిపక్షంలో ఉండి 2014లో అన్ని చెయ్యగలిగిన దుర్మార్గుడు అధికారంలో ఉండి ఎన్ని చేయగలడో మనం చూస్తూనే ఉన్నాం. 45 లక్షల పెన్షన్లు, ఎంతో కొంత చేసిన రుణమాఫీ, వేరే పథకాలు మీరెంత చెప్పినా అతనికి ఉపయోగపడతాయి. దీనికి తోడు సంస్థాగత బలం, అంతులేని అపరమితమైన డబ్బు, బోగస్ ఓట్లు ఒకటేమిటి అధికార, సిస్టమ్స్ మేనేజ్మెంట్ అన్నీ ప్రత్యర్థికి బలాన్నిస్తాయి. వైఎస్సార్సీపీ అనుకునేంత ప్రజా వ్యతిరేకత టీడీపీ పైన లేవని నాతో దగ్గరగా ఉండే ఎమ్మెల్యేలే చెప్తున్నారు. ఉదాహరణకి చంద్రబాబు వృద్ధాప్య పెన్షన్లని రెండు వేలకి పెంచితే "జగన్ దెబ్బకి బాబు అబ్బా" అని ఫేస్బుక్లో పోస్టులు పెద్తున్నారు మనోళ్ళు. కానీ, మన పార్టీ అర్ధం చేసుకోవాల్సింది ఏందంటే ఈ 45 లక్షల మంది వృద్ధులు వైఎస్సార్సీపీకి ఎందుకు ఓట్లేస్తారు? సో, ప్రభుత్వం చేతిలో ఇంతకముందులా కాకుండా చాలా డబ్బుంది దాన్ని ఓట్లని కొనుక్కోవడానికి వాడుకుంటుందని! ఏతా వాతా నేను చెప్పేది ఏమిటంటే వైఎస్సార్సీపీ విజయం ఆషామాషీ కాదు. అధికారంలో ఉన్న పార్టీని ఓడించడం 2004 తర్వాత చాలా కష్టసాధ్యం అయింది. ఒకవేళ ప్రతిపక్షం గెలిచినా బొటాబొటి సీట్లోస్తున్నాయి. చంద్రబాబుకి ఎమ్మెల్యేలను కొనడంలో ఆరితేరాడు. చిన్న పాముని కూడా పెద్ద కర్రతో కొట్టాల్సిన రోజుల్లో వైఎస్సార్సీపీ ఎంత దారుణంగా నడుస్తున్నది అనేది అంతు చిక్కని ప్రశ్న నాకు.

ఆహా ఒహో అనే వాళ్ళు పార్టీలో చాలా మంది ఉన్నారు. నేను కూడా వాళ్ళ లాగా ఆహా ఒహో అని పార్టీ గెలిస్తే నా వాటా నేను సొమ్ముచేసుకునే అవకాశం మీ అందరికంటే చాలా ఎక్కువ ఉంది కానీ నాకు పార్టీ తప్పులు దిద్దుకుని గెలవడం ముఖ్యం. జగన్ గారితో ఎంతో సన్నిహితంగా ఉండి పార్టీ పవర్లోకి వచ్చేముందు నువ్విలా విమర్శించడం, వెళ్ళడం ఎంటన్నా అని చాలా మంది స్నేహితులు, నేనంటే అభిమానంగా ప్రేమగా ఉండేవాళ్ళు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు (నాకే ఆశ్చర్యం వేసింది నాపట్ల వారికున్న ప్రేమ) అంటే నేను వాళ్లకు చెప్పిందే మీకూ చెప్తా. వైఎస్సార్సీపీ గెలవడం, జగన్ గారు ముఖ్యమంత్రి కావడం, మీరంతా గెలిచి ఆయనకి తోడు నీడగా ఉండి రాష్ట్ర ప్రజలకు మేలు చెయ్యడమే నాకిష్టం, నా వ్యక్తిగత స్వార్ధమదే. 2014లో నేను కూడా మీలాగానే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, కౌంటింగ్ ఎప్పుడు అయిపొద్ది, ఎప్పుడు జగన్ గారు "వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ....." అని విందామని కలలు కంటూ 2014 మే ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసా! కానీ, సంవత్సరం క్రితం నేను డిసైడ్ అయ్యాను జగన్ గారికి, పార్టీకి దూరమైనా పరవాలేదు, నేనెప్పుడూ ఎవరినీ ఒక్క చెడ్డ మాట కూడా అనని మీలాంటి అందరితో తిట్లు తిన్న పరవాలేదు కానీ పార్టీలోని లోపాలను ఎత్తి చూపుతూ పార్టీ అధికారంలోకి రావడానికి నా ప్రయత్నం నేను చెయ్యాలని. పార్టీ పెద్దలకే చెప్పొచ్చు కదా అనే వాళ్ళకి "ఆయనే ఉంటే చాకలోడు ఎందుకు" అనే సామెత గుర్తు చేస్తున్నా. పార్టీ గెలుపు కంటే సార్ధం ఎక్కువై దున్నపోతు మీద వాన పడ్డట్టే అయింది పార్టీ పెద్దల పరిస్థితి.

నా మనవి ఏంటంటే నేను వ్యక్తీకరించే విషయాలలో తప్పుంటే చెప్పండి, యదార్థం ఉంటే పార్టీని నిలదీయండి. సమయం ఎక్కువ లేదు, అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. విజయ ద్వారం ముందు మళ్ళీ సాగిలబడితే రాష్ట్ర ప్రజానీకం దిక్కులేనిది అవుతుంది.

జోహార్ వైఎస్సార్, జై జగన్, జిందాబాద్ వైఎస్సార్సీపీ, సర్వేజనా సుఖినోభవంతు!!

Link to comment
Share on other sites

1 hour ago, boeing747 said:

Ba evvadu veedu?? 

Link to comment
Share on other sites

1 hour ago, Rajugadu said:

కానీ, సంవత్సరం క్రితం నేను డిసైడ్ అయ్యాను జగన్ గారికి, పార్టీకి దూరమైనా పరవాలేదు

3 hours ago, boeing747 said:

గాని ఒక ఎంపీ, ఒక నంబర్ టూ అనుకునే పెద్దమనిషి కాదు!

paaapam ee gurivi gaadi edupu LOL

ippatiki 69 times party nuncheee pothunnaa ... pothunnaa ....ne poyaaaaa annaadu

1 hour ago, Rajugadu said:

Ba evvadu veedu?? 

party lo no 0 ... US lo A1

fans ki cry baby

images?q=tbn:ANd9GcTce9_de6neCXZE50-uy8v

Link to comment
Share on other sites

1 minute ago, Rajugadu said:

Ohh ok

hee neeeds ooodaaarpuuuu badly

night 90 padagaane uncle FB gurram ekkutaadu

daani kinda posts bale comedy gaa untayi

anna anna antu

kinda jaffa batch edupulu

veedu weekly twice party ki bye cheptaadu

podduna digaaka MAHAA METHA meeda abimaanam tho antaadu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...