Jump to content

వైభవంగా లగడపాటి కుమారుడి ‘పంచెల వేడుక’


snoww

Recommended Posts

వైభవంగా లగడపాటి కుమారుడి ‘పంచెల వేడుక’
28-01-2019 04:06:42
 
636842454143773679.jpg
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కుమారుడు హార్మన్‌ పంచెల వేడుక విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాలులో ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, జలీల్‌ ఖాన్‌, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య, మేయర్‌ కోనేరు శ్రీధర్‌, గజల్‌ శ్రీనివాస్‌, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి, షబ్బీర్‌ అలీ, సినీ నిర్మాత బండ్ల గణేష్‌, వైసీపీ నేత అంబటి రాంబాబు, ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి.అశోక్‌బాబు, లలితా జువెలరీస్‌ ఎండీ కిరణ్‌కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై హార్మన్‌ను ఆశీర్వదించారు.
Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

fashion ayyindi ee madhta panchela veduka. 

neeku pelli ayi mee pillodu pedhaythe nuvvu cheyakunda oorukontava?

era eppudu choosina padi edavatame prathi chinna vishayam ki.. siggu leni janma lekka brathikesthunav..

Link to comment
Share on other sites

pappu gariki panchala veduka chesunte papam pancha sagame cover chesedi, migatha antha half(front or back) expose ayyi guests andhariki fits vachevi 🤣

Link to comment
Share on other sites

5 minutes ago, jesse_bb said:

neeku pelli ayi mee pillodu pedhaythe nuvvu cheyakunda oorukontava?

era eppudu choosina padi edavatame prathi chinna vishayam ki.. siggu leni janma lekka brathikesthunav..

keep crying. NTR Biopic disaster ina badha lo vunnav. I can understand your pain. 

Link to comment
Share on other sites

20 minutes ago, snoww said:

keep crying. NTR Biopic disaster ina badha lo vunnav. I can understand your pain. 

Ninnu tittina prathodini , aythe NTR / lekapothe CBN lekapothe Bala/.JrNTR ani cry chese nuvvue cheppali evadiki pain undho..

btwn NTR biopic disaster ayina ikkada evadu feel kadu. NTR is Legend and great actor and great human being in the hearts of telugu people. nee lanti pillapook lamdike gallu oka 4 thread lu esi edichinantha matrana image inch kooda damage kaadhu.

the more hate threads and crying on NTR in this DB itself proves home much Impact great NTR had created in your lives.

Ika poyi aa Nadlenla bhaskar rao gadi ividoes choosukoni 365 days beat chesuko, lekapothe murcha vachi poyela unnav.

Link to comment
Share on other sites

15 minutes ago, snoww said:
వైభవంగా లగడపాటి కుమారుడి ‘పంచెల వేడుక’
28-01-2019 04:06:42
 
636842454143773679.jpg
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కుమారుడు హార్మన్‌ పంచెల వేడుక విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాలులో ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, జలీల్‌ ఖాన్‌, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య, మేయర్‌ కోనేరు శ్రీధర్‌, గజల్‌ శ్రీనివాస్‌, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి, షబ్బీర్‌ అలీ, సినీ నిర్మాత బండ్ల గణేష్‌, వైసీపీ నేత అంబటి రాంబాబు, ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి.అశోక్‌బాబు, లలితా జువెలరీస్‌ ఎండీ కిరణ్‌కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై హార్మన్‌ను ఆశీర్వదించారు.

antha chinna babu vunnada...

Link to comment
Share on other sites

ఎలక్షన్లు దెగ్గరికొస్తుంటే సర్వేలు చేయించకుండా ఇతగాడింకా పంచెలు రవికెలు  అని ఫంక్షన్లు చేస్తున్నాడేంటి?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...