Jump to content

List of sitting MLAs MPs moving to YCP from TDP this week


JambaKrantu

Recommended Posts

  • Replies 254
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    76

  • Smallpappu

    37

  • JambaKrantu

    22

  • DaleSteyn1

    15

10 minutes ago, snoww said:

Jagan anna going to London for 6 days anta. 

valasalu will stop for 6 days. 

7th day is Friday na.. ?

i mean I'm not sure abt the schedule of our beloved leader. so asking.

Link to comment
Share on other sites

2 minutes ago, johnubhai_01 said:

7th day is Friday na.. ?

i mean I'm not sure abt the schedule of our beloved leader. so asking.

Friday time off applied anukunta judge daggara. 

He is leaving on Tuesday. 

Link to comment
Share on other sites

3 minutes ago, snoww said:

Friday time off applied anukunta judge daggara. 

He is leaving on Tuesday. 

nice. UK lo unna mana army ni meet avuthunnada.. bl@st 

appatlo Jagananna fame gurinchi oka Journalist baaga cheppaadu.. G bumps guaranteed 

 

Link to comment
Share on other sites

14 minutes ago, johnubhai_01 said:

nice. UK lo unna mana army ni meet avuthunnada.. bl@st 

appatlo Jagananna fame gurinchi oka Journalist baaga cheppaadu.. G bumps guaranteed 

 

Personal trip anukunta. To spend time with his daughter.  political meetings em vundavu anukunta. 

Link to comment
Share on other sites

1 hour ago, Kool_SRG said:

@Kontekurradu   going to meet him...

actually maala veskuntunnadu ani vinnanu.. entha varaku vachhindo ento..

last time elections appudu UK lo valla community lo andariki mahametha ki ishtamaina atukulu bellam ni prasadam ga panchaadu.. true follower and fan of YS family

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

Personal trip anukunta. To spend time with his daughter.  political meetings em vundavu anukunta. 

anna eppudu politics gurinchi matladadu.. edaina sare prema thone sadhisthadu. bl@st

Link to comment
Share on other sites

తలసానితో భేటీపై తోట త్రిమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు
20-02-2019 21:38:45
 
636862956930356538.jpg
హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీపై టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘తలసాని శ్రీనివాస్ యాదవ్ నాకు సన్నిహితుడు. మంత్రి అయినందుకు అభినందించేందుకే కలిశాను.’’ అన్నారు. అయితే అంతకుముందు హైదరాబాద్‌లోని తలసాని నివాసానికి వెళ్లిన త్రిమూర్తులు.. ఏపీ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
 
 
 
కాగా కొన్నాళ్లుగా త్రిమూర్తులు వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే వెంటనే అప్రమత్తమైన త్రిమూర్తులు టీడీపీని వీడేది లేదని స్పష్టత ఇచ్చారు. అటు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా త్రిమూర్తులుని కలిసిన తర్వాతే వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో తలసానితో త్రిమూర్తులు భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
 
 
అటు మంత్రి తలసాని మాట్లాడుతూ ‘‘ ఏపీలో నా పర్యటనలు కొనసాగుతాయి. నేను పర్యటిస్తుంటే చంద్రబాబుకు భయమెందుకు. నాకు అక్కడ బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు ఉన్నారు. నా నియోజకవర్గంలో ప్రచారం చేసి నన్ను ఓడించేందుకు కుట్రలు చేసిన చంద్రబాబుపై కచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ నేతలను బెదిరించి వైసీపీలో చేర్పిస్తున్నారని టీడీపీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితం.’’ అని అన్నారు.
Link to comment
Share on other sites

టికెట్ల లొల్లి రోజురోజుకీ రాజుకుంటోంది. ఒకరికి తెలియకుండా ఒకరు పెదబాబు చంద్రన్న, చినబాబు లోకేష్‌ దగ్గర టికెట్ల కోసం మంతనాలు చేస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. తాజాగా.. విజయవాడ పశ్చిమ టికెట్‌ ఆశిస్తున్న నాగుల్‌ మీరా చంద్రబాబు నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఈ టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ కూతురు షబానా ఖాతూర్‌కు కేటాయిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. 

పార్టీలో సీనియర్‌ నాయకుడినైన తనకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. జలీల్‌ ఖాన్‌ కూతురు షబానా ఖాతూర్‌ వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. నాగుల్‌ త్వరలోనే పోలీస్‌ హౌజింగ్‌ బోర్డు చైర్మన్‌ పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కూడా టికెట్‌ ఇస్తానని హామినిచ్చి మోసం చేశారంటూ ఆయన చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు

Link to comment
Share on other sites

కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీకి షాక్‌ తగిలింది. జీడీఎంఎం కాలేజీ అధినేత గురవిందపల్లి ప్రసాద్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి, గురవిందపల్లి ప్రసాద్‌కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ మొండితోక అరుణ్‌ కుమార్‌, నందిగామ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...