Jump to content

బ్రేకింగ్: అశోక్ కోసం ఏపీకి బయలుదేరిన తెలంగాణ పోలీసులు


snoww

Recommended Posts

బ్రేకింగ్: అశోక్ కోసం ఏపీకి బయలుదేరిన తెలంగాణ పోలీసులు
05-03-2019 11:27:31
 
636873821298328064.jpg
హైదరాబాద్: డేటా చోరీ కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఐటీ గ్రిడ్ కంపెనీ ఎండీ అశోక్‌ను పట్టుకునేందుకు తెలంగాణ నుంచి రెండు పోలీసు బృందాలు ఏపీకి బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. ఎఫ్ఎస్ఎల్ నుంచి నివేదిక రాగానే డేటా చోరీపై వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఇందుకు రెండు, మూడు రోజుల సమయం పడుతుందన్నారు. అవసరమైతే ఉద్యోగులను మరోసారి విచారిస్తామని తెలంగాణ పోలీసులు అన్నారు. మరో రెండు బృందాలు హైదరాబాద్‌లో డేటాకు సంబంధించి వివరాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే హార్డ్‌డిస్క్‌ను ఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు. ఐటీ గ్రిడ్ కంపెనీ ఎండీ అశోక్‌ విజయవాడ, నెల్లూరులో తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో రెండు బృందాలు బయలుదేరి వెళ్లినట్లు తెలియవచ్చింది.
Link to comment
Share on other sites

Just now, Smallpappu said:

Court orders tho vaste apithe eduru case avvudi

Elagu ellundi or aa next day notification vastadi

Police lu risk tisukuntara

andhra polic laki Telangana lo em pani ani KTR ninna annattu unnadu press meet lo

Link to comment
Share on other sites

2 minutes ago, tom bhayya said:

andhra polic laki Telangana lo em pani ani KTR ninna annattu unnadu press meet lo

When they have court orders for it they can goto bengal also

 

Link to comment
Share on other sites

Ie ashok gaaniki ivalti varaku time ichinaru vachi documents supiyu ra ani...

adu jump...hiding in republic of AP, shielded by crown prince Lokesh..

code vachina kuda chattan tana pani taanu chesukuni potadi...

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ యాప్‌ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ దాకవరం అశోక్‌ కీలక సమాచారంతో పరారైనట్లు సైబరాబాద్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. సంస్థ సర్వర్ల నుంచి కీలక సమాచారం డిలీట్‌ చేయడంతోపాటు మూడు హార్డ్‌డిస్క్‌లతో అశోక్‌ ఉడాయించారని భావిస్తున్నారు. దీంతో అశోక్‌ కోసం గాలిస్తున్న సైబరాబాద్‌ పోలీసులు అతను డిలీట్‌ చేసిన సమాచారం రిట్రీవ్‌ చేయడం కోసం సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వ అండదండలు ఉన్న నేపథ్యంలో అశోక్‌ ఏపీలోనే తలదాచుకున్నాడని అనుమానిస్తున్నారు. అశోక్‌ దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అతని పాస్‌పోర్ట్‌ వివరాలతో అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...