Jump to content

విజయవాడ పశ్చిమలో వైసీపీ కీలక నేత రాజీనామా!


vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-643052-telugu.html

  • జగన్‌ను కలిసేందుకు 20 సార్లు ప్రయత్నించాం
  • అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు
  • ముస్లింలకు సీటు కేటాయిస్తామని మోసం చేశారు

వైసీపీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఎంఎస్ బేగ్ షాక్ ఇచ్చారు. నేడు ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బేగ్ మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ను కలిసేందుకు తాము దాదాపు 20 సార్లు ప్రయత్నించామని.. అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ సీటును ముస్లింలకు కేటాయిస్తానని.. మోసం చేశారని విమర్శించారు. 

బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వటం బాధాకరమన్నారు. పార్టీ బలోపేతానికి విజయవాడ పశ్చిమలో ముస్లింలు ఎంతగానో శ్రమించారని.. 9 జిల్లాల్లో మైనారిటీలకు ఒకే ఒక్క స్థానాన్ని కేటాయించడం చూస్తుంటేనే వైసీపీలో మైనారిటీలకు స్థానం లేదని అర్థమవుతోందని బేగ్ పేర్కొన్నారు. కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.

Link to comment
Share on other sites

Veellabondha ... vellampalli ki geliche chances ekkuva unnayi akkada ... anavasaramga last minute lo panic avtharu pp gallu ... akkada jaleel gadi track record telsi kuda vadi bidda ki supporting aa 😂😂

Link to comment
Share on other sites

Just now, Paidithalli said:

Veellabondha ... vellampalli ki geliche chances ekkuva unnayi akkada ... anavasaramga last minute lo panic avtharu pp gallu ... akkada jaleel gadi track record telsi kuda vadi bidda ki supporting aa 😂😂

Babu gadubaby_dc1

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...