Jump to content

వైసీపీ అధినేత జగన్‌ చదువుకోలేదు


snoww

Recommended Posts

ప్రశాంత్ కిషోర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన శివాజీ 
20-03-2019 19:29:31
 
636887082920298381.jpg
హైదరాబాద్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ని చూసుకోవడానికి.. ప్రశాంత్‌ కిషోర్‌ బీజేపీలో చేరాడని ఆరోపించారు. ప్రశాంత్‌కిషోర్‌ రాజకీయనాయకుడు కాదని, ఇలాంటి రాజకీయాలు సౌత్‌ఇండియా ఎప్పుడో చూసిందన్నారు. పీకేని వ్యూహకర్త అనడం చాలా తప్పుని ఆయన ఎద్దేవాచేశారు. వైసీపీ అధినేత జగన్‌ చదువుకోలేదు కాబట్టే పీకేపై ఆధారపడ్డారని విమర్శించారు. సర్వేలన్నీ వ్యాపారంగా మారిపోయాయని శివాజీ అభిప్రాయపడ్డారు. అన్ని సర్వేలు తప్పని చెప్పలేమని వ్యాఖ్యానించారు. ప్రజల డేటాను అమ్ముకోవడం పీకే బిజినెస్‌ అని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రశాంత్‌కిషోర్‌ భారతీయుల డేటాను విదేశాలకు ఇస్తున్నారని, ప్రశాంత్‌కిషోర్‌ని నమ్ముకోవడం జగన్‌ చేసిన పెద్ద తప్పన్నారు. 
 
 
ఫేస్‌బుక్‌పై బీజేపీ రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, ఏపీలో 70శాతం వెబ్‌సైట్లు జగన్‌వేనని శివాజీ ఆరోపించారు. నెగెటివ్‌ మైండ్‌సెట్‌తో రాజ్యాధికారం చేపట్టాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. పార్టీల తరపున కామెంట్లు చేసేవాళ్లు కొందరే ఉంటారని, జగన్‌ పార్టీపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ పెత్తనం చేస్తున్నాయని తెలిపారు. జగన్‌ గెలిస్తే ఏపీ వాళ్ల గుప్పిట్లో ఉంటుందని.. మోదీ, కేసీఆర్‌ భావిస్తున్నారని ఆయన చెప్పారు. సర్వేల పేరుతో హడావుడి అందులో భాగమేనని, సర్వేల పేరుతో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని శివాజీ ఆరోపించారు.
Link to comment
Share on other sites

సర్వేలన్నీ వ్యాపారంగా మారిపోయాయని శివాజీ అభిప్రాయపడ్డారు   @3$% self goal aa

Link to comment
Share on other sites

appatiloo 10th class papers kottesadu ani oka rumor undhi gaa jaffa gadi meda... papers kottesi kooda 10th pass kaleda veedu @3$%

Link to comment
Share on other sites

11 minutes ago, JANASENA said:

can anyone tell me what is kammaji's educational qualification? 

please ask kapu kalyan @3$%

Link to comment
Share on other sites

4 minutes ago, solman said:

appatiloo 10th class papers kottesadu ani oka rumor undhi gaa jaffa gadi meda... papers kottesi kooda 10th pass kaleda veedu @3$%

Sivaji gaadu seppatam , nuvvu nammeyatam ??

Jaggu is well educated ba...

Link to comment
Share on other sites

Just now, Chinna84 said:

Sivaji gaadu seppatam , nuvvu nammeyatam ??

Jaggu is well educated ba...

nee classmate aa endhi?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...