Paidithalli Posted March 20, 2019 Report Share Posted March 20, 2019 https://chaibisket.com/bold-cuss-words-poem/ Quote Link to comment Share on other sites More sharing options...
JAPAN Posted March 20, 2019 Report Share Posted March 20, 2019 బాధపడకండి.. మీ బూతులు మా హృదయాల్ని గాయపరుస్తాయనీ ల** అంటే సిగ్గుపడి భూమిలో కుంగిపోతామనీ *** బజార్లో పెడితే ద్రౌపదిలా మోరెత్తి మొర పెడతామనీ మీ నోళ్ళల్లో మా బతుకులు బ్లూ ఫిల్ములైతే అవమానంతో ఉరికొయ్యలకు వేలాడతామనీ భ్రమపడకండి అయ్యలూ భయపడకండి మా శరీరాలు మీ పెరట్లో ముఱ్ఱా జాతి గేదలైనప్పుడే మా గర్భాలు మీ వంశాలకు ఇంక్యూబేటర్లయినప్పుడే మా బిడ్డలు మీ మగతనాలకు అడ్డ్రసులైనప్పుడే మా నిషిద్ధ శృంగారాలు మీ విల్లులో అమ్ములైనప్పుడే అవేవీ మావి కాకుండా పోయాయి వాటికి జరిగే అవమానాలు మావెలా అవుతాయి? జండా కు జరిగే అవమానం జండాది కాదు గుడిలో బొమ్మను తంతే బొమ్మ తిరగబడదు శత్రువు దురాక్రమిస్తే సరిహద్దు కేం నొప్పి? ఎవడి పాదాలైతేనేం తన్నులు తినడానికి! ***లమైనా ప***మైనా మీకే, మాకు కాదు మాది కాని యుద్ధానికి మేము రాము కాబట్టి మహారాజుల్లా కత్తులు సానబెట్టండి మా **ల్నీ రంకుల్నీ మీ నోళ్ళల్లో నానబెట్టండి కమ్మగా అమ్మా ఆలీ బూతులతో రెచ్చిపోండి అహాలు, పౌరుషాలు దెబ్బతిన్నాయని సచ్చిపోండి. మేం పాప్కార్న్, పెప్సీ తాగుతూ గ్యాలరీలో నుంచి చీరియో చెప్తామ్! 1 Quote Link to comment Share on other sites More sharing options...
samaja_varagamana Posted March 20, 2019 Report Share Posted March 20, 2019 Swathi Vadlamudi aney ame chala pedha journalist. Quote Link to comment Share on other sites More sharing options...
samaja_varagamana Posted March 20, 2019 Report Share Posted March 20, 2019 She is very bold in her previous writings ila rayali ante pen lo ink unte saripodhu G lo dhammu undali Quote Link to comment Share on other sites More sharing options...
tacobell fan Posted March 20, 2019 Report Share Posted March 20, 2019 8 minutes ago, samaja_varagamana said: G lo dhammu undali @Paidithalli la Quote Link to comment Share on other sites More sharing options...
samaja_varagamana Posted March 20, 2019 Report Share Posted March 20, 2019 4 minutes ago, tacobell fan said: @Paidithalli la DB lo post ki kadu baa .......bayata brutal world lo na opinion idhi meeru elaganna savandi ani cheppe dhammu Quote Link to comment Share on other sites More sharing options...
i_sudigadu Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 8 hours ago, JAPAN said: బాధపడకండి.. మీ బూతులు మా హృదయాల్ని గాయపరుస్తాయనీ ల** అంటే సిగ్గుపడి భూమిలో కుంగిపోతామనీ *** బజార్లో పెడితే ద్రౌపదిలా మోరెత్తి మొర పెడతామనీ మీ నోళ్ళల్లో మా బతుకులు బ్లూ ఫిల్ములైతే అవమానంతో ఉరికొయ్యలకు వేలాడతామనీ భ్రమపడకండి అయ్యలూ భయపడకండి మా శరీరాలు మీ పెరట్లో ముఱ్ఱా జాతి గేదలైనప్పుడే మా గర్భాలు మీ వంశాలకు ఇంక్యూబేటర్లయినప్పుడే మా బిడ్డలు మీ మగతనాలకు అడ్డ్రసులైనప్పుడే మా నిషిద్ధ శృంగారాలు మీ విల్లులో అమ్ములైనప్పుడే అవేవీ మావి కాకుండా పోయాయి వాటికి జరిగే అవమానాలు మావెలా అవుతాయి? జండా కు జరిగే అవమానం జండాది కాదు గుడిలో బొమ్మను తంతే బొమ్మ తిరగబడదు శత్రువు దురాక్రమిస్తే సరిహద్దు కేం నొప్పి? ఎవడి పాదాలైతేనేం తన్నులు తినడానికి! ***లమైనా ప***మైనా మీకే, మాకు కాదు మాది కాని యుద్ధానికి మేము రాము కాబట్టి మహారాజుల్లా కత్తులు సానబెట్టండి మా **ల్నీ రంకుల్నీ మీ నోళ్ళల్లో నానబెట్టండి కమ్మగా అమ్మా ఆలీ బూతులతో రెచ్చిపోండి అహాలు, పౌరుషాలు దెబ్బతిన్నాయని సచ్చిపోండి. మేం పాప్కార్న్, పెప్సీ తాగుతూ గ్యాలరీలో నుంచి చీరియో చెప్తామ్! English lo vunda ? Quote Link to comment Share on other sites More sharing options...
Ram32 Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 typical feminist crap.. evarthoo mogudu vaatkailani kosindi dani meda ialanti patthula comment ento.. feminism kuda kula gajji lanti gajje.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Ram32 Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 ltt Quote Link to comment Share on other sites More sharing options...
Katti_Ramdas Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 21 hours ago, samaja_varagamana said: She is very bold in her previous writings ila rayali ante pen lo ink unte saripodhu G lo dhammu undali puu lo rasam em akkarledu.. edava one side writings uu vellu.. women ni sex object kinde treat chestar annatu rasaru.. abbayila six packs chusi rasam oorani aada ladies untara.. edava sollu seppamante septaru Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.