Jump to content

రామోజీ క‌ల‌ల ప్రాజెక్టు బ‌య‌ట‌కు వ‌చ్చింది

vatsayana

Recommended Posts

https://telugu.gulte.com/tnews/32277/-

రామోజీ క‌ల‌ల ప్రాజెక్టు బ‌య‌ట‌కు వ‌చ్చింది

రామోజీ గ్రూపు సంస్థ‌ల అధినేత రామోజీరావు ఏం చేసినా గ్రాండ్ గా చేస్తార‌న్న పేరుంది. ఆయ‌న ఏ ప‌ని స్టార్ట్ చేసినా భారీత‌నం ఉట్టిప‌డేలా ఉంటుంద‌ని.. లేటుగా అయినా లేటెస్ట్ గా చేస్తార‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఈనాడు దిన‌ప‌త్రిక త‌ర్వాత ఆయ‌న చేప‌ట్టిన ప్రాజెక్టులు చూస్తే.. రామోజీఫిలిం సిటీ కానీ.. ఈటీవీ ఛాన‌ళ్లు కానీ.. ఆ త‌ర్వాత చేప‌ట్టిన ఓంసిటీ ప్రాజెక్టు.. ఇలా ఏది చూసినా ఒక రేంజ్లో క‌నిపిస్తూ ఉంటుంది. 

ఓంసిటీకి సంబంధించిన వార్త‌లు బ‌య‌ట‌కు రాకున్నా.. మ‌ధ్య‌లో చేప‌ట్టిన ప్రాజెక్టు ఈటీవీ భార‌త్ గా చెప్పాలి. రామోజీ స్వ‌యంగా అన్ని అంశాల్ని ప‌ర్య‌వేక్షించి.. డిజైన్ చేసిన ప్రాజెక్టు ఈటీవీ భార‌త్ మొబైల్ యాప్. ప్ర‌పంచం మొత్తం మొబైల్ చుట్టూ తిరుగుతున్న వేళ‌.. త‌న‌కున్న నెట్ వ‌ర్క్ బ‌లంతో యావ‌త్ దేశం మొత్తానికి ఒక్క న్యూస్ యాప్ స‌రిపోయేలా రూపొందించ‌టం ఆయ‌న క‌ల‌గా చెబుతారు. 

దాదాపు మూడు.. నాలుగేళ్ల క‌స‌ర‌త్తు అనంత‌రం.. ఈ ప్రాజెక్టు గురువారం అధికారికంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.ఈనాడు.. ఈటీవీ త‌ర్వాత న్యూస్ ప‌రంగా ఈనాడు ఇండియా త‌దిత‌ర వెబ్ సైట్లు స్టార్ట్ చేసినా అవేమీ గ్రాండ్ గా చేప‌ట్ట‌లేదు. ఈ మ‌ధ్య‌నే మ‌రికొన్ని ఈటీవీ ఛాన‌ళ్లు.. ఎఫ్ ఎంలు స్టార్ట్ చేసినా.. వాటిని కూడా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న‌ది లేదు.

అయితే.. ఈటీవీ భార‌త్ మొబైల్ యాప్ ను మాత్రం రామోజీ చాలా సీరియ‌స్ గా తీసుకోవ‌ట‌మేకాదు.. ఇందుకోసం  ప్ర‌తి అంశాన్ని ఆయ‌నే ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించ‌టం.. పెద్ద ఎత్తున స‌మావేశాలు.. చ‌ర్చ‌లు.. మేథోమ‌ధ‌నం జ‌రిపిన త‌ర్వాత ఈ ప్రాజెక్టును ప‌ట్టాల మీద‌కు ఎక్కించారు. రానున్న రోజుల్లో అంతా మొబైల్  చుట్టూనే తిరుగుతుంద‌ని.. ఇలాంటివేళ న్యూస్ ను మొబైల్స్ లో మ‌రింత ఎఫెక్టివ్ గా ఇవ్వాల‌న్న రామోజీ ఆలోచ‌న‌ల‌కు ఈటీవీ భార‌త్ యాప్ ప్ర‌తిరూప‌మ‌ని చెబుతారు. 

అయితే.. యాప్ ఎలా ఉంద‌న్న విష‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. యాప్ లోని ఫాంట్ మీద పెద‌వి విరుస్తున్నారు. హాయిగా కంటే కూడా హ‌డావుడి ఎక్కువ‌గా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. అయితే.. వీటిని అధిగ‌మిస్తూ లాంచ్ కార్య‌క్ర‌మం మాత్రం అదిరేలా చేశారంటున్నారు. ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న రామోజీ.. ఈ యాప్ ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేసే విష‌యంలో మాత్రం క్రియేటివ్ గా ఆలోచించ‌లేద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. 

ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ప్రాజెక్టు డైరెక్ట‌ర్  ఎవ‌రో కాదు.. రామోజీ మ‌న‌మ‌రాలు బృహ‌తి కావ‌టం గ‌మ‌నార్హం. దీంతో ఆయ‌న ఏదో ఒక‌టి చేసిఈ ప్రాజెక్టును  విజ‌య‌వంతం చేయ‌టం ఖాయ‌మ‌ని చెబుతారు. ఈనాడు ఎండీ కిర‌ణ్.. ఆయ‌న స‌తీమ‌ణి మార్గ‌ద‌ర్శి ఎండీ శైల‌జల రెండో కుమార్తె బృహ‌తి దీనికి టాప్ హెడ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రామోజీ కుటుంబం నుంచి మ‌రో త‌రం ఆయ‌న వ్యాపారాల్ని నేరుగా ప‌ర్య‌వేక్షించ‌టం షురూ అయ్యింద‌న్న మాట‌. 

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ యాప్ ను 13  భాష‌ల్లో వార్త‌ల్ని అందించ‌నున్నారు. త‌న‌కున్న విస్తృత‌మైన నెట్ వ‌ర్క్ తో తాను మాత్ర‌మే ఈ త‌ర‌హా ప్ర‌యోగం చేయ‌గ‌ల‌న‌న్న న‌మ్మ‌కంతో రామోజీ ఈ ప్రాజెక్టును చేప‌ట్టిన‌ట్లుగా చెబుతున్నారు. భారీ ఎత్తున యంత్రాంగంతో షురూ చేసిన ఈ యాప్.. తొలి రోజున 50వేల డౌన్ లోడ్స్ మాత్ర‌మే చేసిన‌ట్లుగా గూగుల్ ప్లే స్టోర్ చెబుతోంది.13 భాష‌ల్లో వినియోగించేందుకు వీలున్న యాప్ న‌కు తొలిరోజు (అంత‌కు ముందు సాఫ్ట్ లాంఛ్) వ‌చ్చిన స్పంద‌న అంతంతే అన్న మాట వినిపిస్తోంది.  అన్ని అంశాల‌కు తొలి రోజునే ఫ‌లితాన్ని  చెప్పేయ‌టం స‌రికాద‌నే చెప్పాలి. మిగిలిన విష‌యాలు ఎలా ఉన్నా.. ఇంత భారీగా చేప‌ట్టిన ప్రాజెక్టులో రామోజీ స‌క్సెస్ కావాల‌ని కోరుకుందాం. ఈ యాప్ తో రామోజీ ఇంట మ‌రో త‌రం వ్యాపారంలోకి వ‌చ్చేసిన‌ట్లే.  

Link to comment
Share on other sites

17 minutes ago, vatsayana said:

baabu...ika ippatlo news content param gaa break-through antu yeemi vundadhu.

Janaalu baaga WhatsApp/YouTube/FB subscriptions ki ala vaatu paddaru.

Plus you have web sites that write content as per your caste preferences.

So gone are the days when TDP/Eenadu/ABN AJ ruled the media space.

Link to comment
Share on other sites

35 minutes ago, vatsayana said:

https://telugu.gulte.com/tnews/32277/-

రామోజీ క‌ల‌ల ప్రాజెక్టు బ‌య‌ట‌కు వ‌చ్చింది

రామోజీ గ్రూపు సంస్థ‌ల అధినేత రామోజీరావు ఏం చేసినా గ్రాండ్ గా చేస్తార‌న్న పేరుంది. ఆయ‌న ఏ ప‌ని స్టార్ట్ చేసినా భారీత‌నం ఉట్టిప‌డేలా ఉంటుంద‌ని.. లేటుగా అయినా లేటెస్ట్ గా చేస్తార‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఈనాడు దిన‌ప‌త్రిక త‌ర్వాత ఆయ‌న చేప‌ట్టిన ప్రాజెక్టులు చూస్తే.. రామోజీఫిలిం సిటీ కానీ.. ఈటీవీ ఛాన‌ళ్లు కానీ.. ఆ త‌ర్వాత చేప‌ట్టిన ఓంసిటీ ప్రాజెక్టు.. ఇలా ఏది చూసినా ఒక రేంజ్లో క‌నిపిస్తూ ఉంటుంది. 

ఓంసిటీకి సంబంధించిన వార్త‌లు బ‌య‌ట‌కు రాకున్నా.. మ‌ధ్య‌లో చేప‌ట్టిన ప్రాజెక్టు ఈటీవీ భార‌త్ గా చెప్పాలి. రామోజీ స్వ‌యంగా అన్ని అంశాల్ని ప‌ర్య‌వేక్షించి.. డిజైన్ చేసిన ప్రాజెక్టు ఈటీవీ భార‌త్ మొబైల్ యాప్. ప్ర‌పంచం మొత్తం మొబైల్ చుట్టూ తిరుగుతున్న వేళ‌.. త‌న‌కున్న నెట్ వ‌ర్క్ బ‌లంతో యావ‌త్ దేశం మొత్తానికి ఒక్క న్యూస్ యాప్ స‌రిపోయేలా రూపొందించ‌టం ఆయ‌న క‌ల‌గా చెబుతారు. 

దాదాపు మూడు.. నాలుగేళ్ల క‌స‌ర‌త్తు అనంత‌రం.. ఈ ప్రాజెక్టు గురువారం అధికారికంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.ఈనాడు.. ఈటీవీ త‌ర్వాత న్యూస్ ప‌రంగా ఈనాడు ఇండియా త‌దిత‌ర వెబ్ సైట్లు స్టార్ట్ చేసినా అవేమీ గ్రాండ్ గా చేప‌ట్ట‌లేదు. ఈ మ‌ధ్య‌నే మ‌రికొన్ని ఈటీవీ ఛాన‌ళ్లు.. ఎఫ్ ఎంలు స్టార్ట్ చేసినా.. వాటిని కూడా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న‌ది లేదు.

అయితే.. ఈటీవీ భార‌త్ మొబైల్ యాప్ ను మాత్రం రామోజీ చాలా సీరియ‌స్ గా తీసుకోవ‌ట‌మేకాదు.. ఇందుకోసం  ప్ర‌తి అంశాన్ని ఆయ‌నే ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించ‌టం.. పెద్ద ఎత్తున స‌మావేశాలు.. చ‌ర్చ‌లు.. మేథోమ‌ధ‌నం జ‌రిపిన త‌ర్వాత ఈ ప్రాజెక్టును ప‌ట్టాల మీద‌కు ఎక్కించారు. రానున్న రోజుల్లో అంతా మొబైల్  చుట్టూనే తిరుగుతుంద‌ని.. ఇలాంటివేళ న్యూస్ ను మొబైల్స్ లో మ‌రింత ఎఫెక్టివ్ గా ఇవ్వాల‌న్న రామోజీ ఆలోచ‌న‌ల‌కు ఈటీవీ భార‌త్ యాప్ ప్ర‌తిరూప‌మ‌ని చెబుతారు. 

అయితే.. యాప్ ఎలా ఉంద‌న్న విష‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. యాప్ లోని ఫాంట్ మీద పెద‌వి విరుస్తున్నారు. హాయిగా కంటే కూడా హ‌డావుడి ఎక్కువ‌గా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. అయితే.. వీటిని అధిగ‌మిస్తూ లాంచ్ కార్య‌క్ర‌మం మాత్రం అదిరేలా చేశారంటున్నారు. ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న రామోజీ.. ఈ యాప్ ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేసే విష‌యంలో మాత్రం క్రియేటివ్ గా ఆలోచించ‌లేద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. 

ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ప్రాజెక్టు డైరెక్ట‌ర్  ఎవ‌రో కాదు.. రామోజీ మ‌న‌మ‌రాలు బృహ‌తి కావ‌టం గ‌మ‌నార్హం. దీంతో ఆయ‌న ఏదో ఒక‌టి చేసిఈ ప్రాజెక్టును  విజ‌య‌వంతం చేయ‌టం ఖాయ‌మ‌ని చెబుతారు. ఈనాడు ఎండీ కిర‌ణ్.. ఆయ‌న స‌తీమ‌ణి మార్గ‌ద‌ర్శి ఎండీ శైల‌జల రెండో కుమార్తె బృహ‌తి దీనికి టాప్ హెడ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రామోజీ కుటుంబం నుంచి మ‌రో త‌రం ఆయ‌న వ్యాపారాల్ని నేరుగా ప‌ర్య‌వేక్షించ‌టం షురూ అయ్యింద‌న్న మాట‌. 

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ యాప్ ను 13  భాష‌ల్లో వార్త‌ల్ని అందించ‌నున్నారు. త‌న‌కున్న విస్తృత‌మైన నెట్ వ‌ర్క్ తో తాను మాత్ర‌మే ఈ త‌ర‌హా ప్ర‌యోగం చేయ‌గ‌ల‌న‌న్న న‌మ్మ‌కంతో రామోజీ ఈ ప్రాజెక్టును చేప‌ట్టిన‌ట్లుగా చెబుతున్నారు. భారీ ఎత్తున యంత్రాంగంతో షురూ చేసిన ఈ యాప్.. తొలి రోజున 50వేల డౌన్ లోడ్స్ మాత్ర‌మే చేసిన‌ట్లుగా గూగుల్ ప్లే స్టోర్ చెబుతోంది.13 భాష‌ల్లో వినియోగించేందుకు వీలున్న యాప్ న‌కు తొలిరోజు (అంత‌కు ముందు సాఫ్ట్ లాంఛ్) వ‌చ్చిన స్పంద‌న అంతంతే అన్న మాట వినిపిస్తోంది.  అన్ని అంశాల‌కు తొలి రోజునే ఫ‌లితాన్ని  చెప్పేయ‌టం స‌రికాద‌నే చెప్పాలి. మిగిలిన విష‌యాలు ఎలా ఉన్నా.. ఇంత భారీగా చేప‌ట్టిన ప్రాజెక్టులో రామోజీ స‌క్సెస్ కావాల‌ని కోరుకుందాం. ఈ యాప్ తో రామోజీ ఇంట మ‌రో త‌రం వ్యాపారంలోకి వ‌చ్చేసిన‌ట్లే.  

Veedu raase biased news ki intha hungama enduku man,? eenadu group ante respect undedi,  lost that recently. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...