Jump to content

ఇంత పట్టుదల రెడ్లలో నేనెప్పుడూ చూడలేదు!: జేసీ దివాకర్ రెడ్డి

vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-643692-telugu.html

tnews-44af3ac6287d79ed70069beefa7ab46844

  • జగన్ కు ‘విజన్’, పట్టుదల లేవు
  • 90 శాతం రెడ్డి కులస్తులు వైసీపీకి మద్దతుగా ఉన్నారు
  • నాకు జగన్ పై కోపం లేదు, సానుభూతి, బాధ ఉన్నాయి

జగన్ పై తనకు కోపం లేదని, సానుభూతి, బాధ ఉన్నాయని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.‘టీవీ 9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జగన్ కు తాను ఎందుకు సపోర్ట్ చేయలేదంటే, ఆయనకు ‘విజన్’ లేదు, పట్టుదల లేవని అభిప్రాయపడ్డారు.

‘రాష్ట్ర రాజకీయాలు రెండు కులాల మధ్య పోరాటంగా అనిపిస్తున్నాయి?’ అనే ప్రశ్నకు జేసీ సమాధానమిస్తూ, తొంభై శాతం రెడ్డి కులస్తులు వైసీపీకి మద్దతుగా ఉన్నారని, బహు:శా ఇంత పట్టుదల రెడ్లలో తానెప్పుడూ చూడలేదని అన్నారు. 92 నుంచి 95 శాతం వరకు కమ్మ కులస్తులు టీడీపీకి మద్దతిస్తున్నారని అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ ‘ఓన్లీ ఫర్ బలిజ’ అన్నట్టుగా ఉంది అని పేర్కొన్నారు

Link to comment
Share on other sites

  • Replies 37
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • caesar

    13

  • DrBeta

    7

  • reality

    6

  • JollyBoy

    3

Popular Days

Top Posters In This Topic

21 minutes ago, vatsayana said:

https://www.ap7am.com/flash-news-643692-telugu.html

tnews-44af3ac6287d79ed70069beefa7ab46844

  • జగన్ కు ‘విజన్’, పట్టుదల లేవు
  • 90 శాతం రెడ్డి కులస్తులు వైసీపీకి మద్దతుగా ఉన్నారు
  • నాకు జగన్ పై కోపం లేదు, సానుభూతి, బాధ ఉన్నాయి

జగన్ పై తనకు కోపం లేదని, సానుభూతి, బాధ ఉన్నాయని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.‘టీవీ 9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జగన్ కు తాను ఎందుకు సపోర్ట్ చేయలేదంటే, ఆయనకు ‘విజన్’ లేదు, పట్టుదల లేవని అభిప్రాయపడ్డారు.

‘రాష్ట్ర రాజకీయాలు రెండు కులాల మధ్య పోరాటంగా అనిపిస్తున్నాయి?’ అనే ప్రశ్నకు జేసీ సమాధానమిస్తూ, తొంభై శాతం రెడ్డి కులస్తులు వైసీపీకి మద్దతుగా ఉన్నారని, బహు:శా ఇంత పట్టుదల రెడ్లలో తానెప్పుడూ చూడలేదని అన్నారు. 92 నుంచి 95 శాతం వరకు కమ్మ కులస్తులు టీడీపీకి మద్దతిస్తున్నారని అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ ‘ఓన్లీ ఫర్ బలిజ’ అన్నట్టుగా ఉంది అని పేర్కొన్నారు

vedoka pichi pulka gadu, edo natisthadu jagan ki support chesthunatlu, jagan ni enni boothulu tittadu, okasari ayina kshamapana cheppada pogaru. vellu vella family natakalu adindi chalu

Link to comment
Share on other sites

Reddy khulam Gajji gurunchi entha cheppukunna takkuvey...Malli vellu pakkana gaallani antaaru....caste cult fanatics...

Veelandaru khula Gajji kaakundaa Malli verey castes madya godavalu petti dramas aadathaaru...

Only referring Ysrcp khula Gajji fanatics...

Link to comment
Share on other sites

Inkem chesthaaru, congress vasthey motham Reddy domination undedhi...ippudu telnagana lo chance ledhu inkaaa....as usual adhikaaram lekapoye sariki TRS Loki jumppp...

Kaneesam Andhra lo ayina raavalni trying....but khulam pakkana petti politics chesthey manchidhi...

Link to comment
Share on other sites

1 minute ago, caesar said:

Pichodu edutollani pichodannattundi..

Link to comment
Share on other sites

Just now, Veeraveera said:

Inka mere matladali gajji gurinchi...

1956 nundi statistics unai Bor janaalaki daggara....prathi thread lo vague ga maatladaku ....now people are realising and information is on finger tips...don't worry....

Link to comment
Share on other sites

17 minutes ago, Veeraveera said:

Telangana lo kuda highest number of winning mlas and ministers are Teddys va. Public suffort lenidhi e caste kuda survive kadhu

TG 40 out of 120 elected MLAs are Reddys

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...