Jump to content

Chiru press meet live @12:00


timmy

Recommended Posts

చిరంజీవి ఏం చెప్పబోతున్నారు?...ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ

 
Mon, Mar 25, 2019, 11:03 AM
  • కాసేపట్లో మీడియా ముందుకు మెగాస్టార్‌
  • రాజకీయ అంశమా...సినిమాలా
  • కొన్నాళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న స్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారన్న సమాచారంతో ‘ఆయన ఏం చెప్పబోతున్నారు’ అనే అంశంపై చర్చోప చర్చలు సాగుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ అధినాయకునిగా, ఆ తర్వాత కాంగ్రెస్‌ నాయకునిగా, ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు మాట్లాడుతారా? సినిమా అంశాలు చెబుతారా? అన్న ఉత్కంఠ రేగుతోంది. చిరంజీవి సోదరుడు పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీ ఏర్పాటుచేసి ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన సోదరుడు నాగబాబు ఇప్పటికే ఆ పార్టీ తీర్థం పుచ్చుకుని నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మరో సోదరుడు చిరంజీవి అడుగులు ఎటు వైపు? అన్న చర్చ సాగుతోంది.

ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి వైఎస్‌ మరణం తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు దూరమై మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఖైదీ నంబర్‌ 150తో పునఃప్రవేశం చేయగా, తాజాగా సైరా రిలీజ్‌ కావాల్సి ఉంది. ఈ సినిమా గురించి చెబుతారా, తమ్ముడు పార్టీకి మద్దతు పలుకుతారా అన్నది తెలియాల్సి ఉంది.

https://www.ap7am.com/flash-news-643725-telugu.html

Link to comment
Share on other sites

51 minutes ago, timmy said:

 

Naku telisu tammudu ki hand ivvabothunadu, He is gone support Congress for sure, Jana Sena is nothing but PRP_2. Chiru enduku support cheyali pawan ki , anna ki hand ichi vellipoyinodiki , monna pawan chesina vyakya lu pedda dhumaram lepayi, Chiru is coming to rescue the situation

Link to comment
Share on other sites

20 minutes ago, bhaigan said:

Nope he wont endorse Jana Sena

lol bhayam vestundaaa mee A1 jaakoo teddy gadiki bokka padutundi ani...labor yedavaa cheap jokers tho tittistunnadu antha daridrapu LK gadu endi vayya ee labor jaggan lk gadu 

Link to comment
Share on other sites

26 minutes ago, bhaigan said:

Nope he wont endorse Jana Sena

ABN does live telecast lo all Jagan, Sharmila , ysrcp leaders speeches and meetings...unlike Sakshi and Gulabi media..self dabba caste fanatic channels

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...