Jump to content

కియాను గుజరాత్ తీసుకెళ్లాలని మోదీ ప్రయత్నించారు, కానీ కియా యాజమాన్యం నన్ను నమ్మింది: చంద్రబాబు

vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-644434-telugu.html

tnews-a80109393a6dc1b7cfb1343495c84af5ef

  • మోదీ ఒత్తిడి పెంచారు
  • కానీ కియా ప్రతినిధులు ఏపీలో అడుగుపెట్టారు
  • ఎచ్చెర్ల రోడ్ షోలో జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్రలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇచ్ఛాపురం నుంచి మొదలుపెట్టి నరసన్నపేట, రాజాం పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించిన చంద్రబాబు ఎచ్చెర్లలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కియా మోటార్స్ ను ఏపీకి తీసుకువచ్చింది తానేనని స్పష్టం చేశారు. కొరియాకు చెందని ప్రపంచస్థాయి కార్ల తయారీ సంస్థ కియాను గుజరాత్ తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ భావించారని, కానీ కియా యాజమాన్యం మోదీని కాదని తనను నమ్మి ఏపీలో పెట్టుబడులు పెట్టారని చంద్రబాబు వివరించారు.

అంతకుముందు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ, ఏపీకి కియాను తీసుకువచ్చింది మోదీయేనని వ్యాఖ్యానించడం గమనార్హం. జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబునాయుడు విస్పష్టంగా బదులిచ్చారు. "కియా మోటార్స్ ను అనంతపురం తీసుకురావడానికి నేను చాలా ప్రయత్నించాను. మోదీ కూడా కియాను గుజరాత్ తీసుకెళ్లడానికి రంగంలో దిగారు. కియా ప్రతినిధులపై ఎంతో ఒత్తిడి పెంచారు. కానీ కియా ప్రతినిధులు నన్ను నమ్మారు కానీ మోదీని నమ్మలేదు. అందుకే కియా ఏపీలో అడుగుపెట్టింది" అంటూ వివరణ ఇచ్చారు.

Link to comment
Share on other sites

29 minutes ago, vatsayana said:

Hyundai Tamil nadu lo undhi ani...Kia kuda Tamil nadu ki veltha antey....modi helped AP state to have Kia in AP....Nakka will never change..#ninnu nammam babu

Link to comment
Share on other sites

PM ni kaadani veedini namminda...rey vinevallu AP prajalu aithe cheppevaadu CBN anta...vaammo vaayooo vedini ekkada anna chupinchali ilage vadileste pakistan ki parachute lo velantu antadu...leka North korea ki bombs nene ammanu antadu...

Link to comment
Share on other sites

9 minutes ago, amsuraj said:

PM ni kaadani veedini namminda...rey vinevallu AP prajalu aithe cheppevaadu CBN anta...vaammo vaayooo vedini ekkada anna chupinchali ilage vadileste pakistan ki parachute lo velantu antadu...leka North korea ki bombs nene ammanu antadu...

Acha maa AP country ki CEO kante India PM thopa ? CITI_c$y

Link to comment
Share on other sites

4 minutes ago, Sanathnagar_Satthi said:

Ap janalu erri pappalu ankuntunda veedu..unless kia prathinidhulu cbn caste aithe thappa...modi ni kadani ap ki vastharu

Believe it man. Boothu Kittu seppadu antey nammali

Link to comment
Share on other sites

Lies!

Actual ga Trump Detroit ki tiskuvaddam anukunnadu, appudu Lokesh..Bawarchi biryani pampinchi Seoul ki, kia ceo ni convince chesi AP tiskuvachadu

Link to comment
Share on other sites

2 minutes ago, LastManStanding said:

Lies!

Actual ga Trump Detroit ki tiskuvaddam anukunnadu, appudu Lokesh..Bawarchi biryani pampinchi Seoul ki, kia ceo ni convince chesi AP tiskuvachadu

Oh telangana restaurant food valla AP ki kia vachinda..

Link to comment
Share on other sites

6 hours ago, StarNights said:

Hyundai Tamil nadu lo undhi ani...Kia kuda Tamil nadu ki veltha antey....modi helped AP state to have Kia in AP....Nakka will never change..#ninnu nammam babu

Can you post the source?

Link to comment
Share on other sites

1 hour ago, Sanathnagar_Satthi said:

Ap janalu erri pappalu ankuntunda veedu..unless kia prathinidhulu cbn caste aithe thappa...modi ni kadani ap ki vastharu

Wow Inka primitive man age thinking lo vunnaru ga 

tenor.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...