snoww Posted April 5, 2019 Report Share Posted April 5, 2019 టీవీలో ‘యాత్ర’ ప్రదర్శనను ఆపండి :వర్ల రామయ్య 05-04-2019 20:08:40 అమరావతి : వైఎస్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని నిర్మించిన బయోపిక్ ‘యాత్ర’ సినిమాను టీవీ ఛానళ్లలో ప్రదర్శించకుండా ఆపాలని టీడీపీ నేత వర్లరామయ్య ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ సినిమాను టీవీల్లో ప్రదర్శించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని ఆయన తెలిపారు. అయితే టీవీల్లో ప్రదర్శించకుండా తాము చర్యలు తీసుకుంటామని ద్వివేదీ తమకు తెలిపారని వర్ల రామయ్య అన్నారు. మరోవైపు గాలి జనార్దన్ రెడ్డితో కలిసి వైఎస్, జగన్ లక్షల టన్నుల ఐరన్ ఓర్ దోచుకున్నారని వర్ల ఆరోపించారు. ఐరన్ ఓర్ తరలిస్తోన్న లారీల కిందపడి 300 మంది వరకు చనిపోయారని ఆరోపించారు. అలాంటి జగన్ మళ్లీ బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని తెస్తామని చెప్పడం అవినీతి కాదా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. Quote Link to comment Share on other sites More sharing options...
DaleSteyn1 Posted April 5, 2019 Report Share Posted April 5, 2019 Varanee entha bhayam pattukundho pulka gallaki Quote Link to comment Share on other sites More sharing options...
DaleSteyn1 Posted April 5, 2019 Report Share Posted April 5, 2019 Illalo evaru fans esukovadhu ani request cheyandi ra ec ni Quote Link to comment Share on other sites More sharing options...
bhaigan Posted April 5, 2019 Report Share Posted April 5, 2019 complete defence lo ki vellipoyindi TDP Polavaram and Capital asalu rajakeeya charchalu kane kavu Quote Link to comment Share on other sites More sharing options...
JambaKrantu Posted April 5, 2019 Report Share Posted April 5, 2019 Sussu poskuntunnaruga.. Quote Link to comment Share on other sites More sharing options...
StarNights Posted April 5, 2019 Report Share Posted April 5, 2019 8 minutes ago, snoww said: టీవీలో ‘యాత్ర’ ప్రదర్శనను ఆపండి :వర్ల రామయ్య 05-04-2019 20:08:40 అమరావతి : వైఎస్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని నిర్మించిన బయోపిక్ ‘యాత్ర’ సినిమాను టీవీ ఛానళ్లలో ప్రదర్శించకుండా ఆపాలని టీడీపీ నేత వర్లరామయ్య ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ సినిమాను టీవీల్లో ప్రదర్శించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని ఆయన తెలిపారు. అయితే టీవీల్లో ప్రదర్శించకుండా తాము చర్యలు తీసుకుంటామని ద్వివేదీ తమకు తెలిపారని వర్ల రామయ్య అన్నారు. మరోవైపు గాలి జనార్దన్ రెడ్డితో కలిసి వైఎస్, జగన్ లక్షల టన్నుల ఐరన్ ఓర్ దోచుకున్నారని వర్ల ఆరోపించారు. ఐరన్ ఓర్ తరలిస్తోన్న లారీల కిందపడి 300 మంది వరకు చనిపోయారని ఆరోపించారు. అలాంటి జగన్ మళ్లీ బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని తెస్తామని చెప్పడం అవినీతి కాదా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. e Paccha na kodukulu eppatiki mararu Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted April 5, 2019 Author Report Share Posted April 5, 2019 5 minutes ago, StarNights said: e Paccha na kodukulu eppatiki mararu pedda item gaadu. person face choosi caste ento cheppestha annadu appatilo Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.